BigTV English

Tripti Dimri: పెళ్ళైన టీమిండియా ప్లేయర్ తో యానిమల్ బ్యూటీ రిలేషన్ ?

Tripti Dimri: పెళ్ళైన టీమిండియా ప్లేయర్ తో యానిమల్ బ్యూటీ రిలేషన్ ?

Tripti Dimri: బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు. అందులో కొంతమందికి మాత్రమే మంచి గుర్తింపు లభిస్తుంది. ఇక మరి కొంతమందికి అందం, నటన ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాక పెద్దగా హీరోయిన్లుగా సక్సెస్ సాధించలేక పోతారు. అలాంటి వారిలో ప్రముఖ నటి తృప్తి డిమ్రి ఒకరు. ఈ చిన్నది బాలీవుడ్ లో అనేక సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది. ఇక రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి అందరి చూపును తన వైపుకు తిప్పుకుంది. యానిమల్ సినిమాలో హీరోయిన్ రష్మిక కన్నా ఈ చిన్నదానికే ఎక్కువ క్రేజ్ లభించింది. తన ఎక్స్ప్రెషన్స్, నటనతో ప్రేక్షకుల ప్రశంసలు పొందింది.


Also Read: Vaibhav Suryavanshi: ఆ 14 ఏళ్ల వైభవ్ బ్యాటింగ్ చూసి.. వికెట్ల వెనుక ఉన్న నాకు కారిపోయింది… వాడు మామూలోడు కాదు సునామీ

ఈ సినిమా అనంతరం ఈ చిన్న దానికి విపరీతంగా సినిమా అవకాశాలు వచ్చాయి. హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోయిన్ గా తన హవాను కొనసాగించింది. ప్రస్తుతం తృప్తి డిమ్రిరి పలు సినిమా ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉండగా…. ప్రస్తుతం తృప్తికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది. గత కొద్ది రోజుల నుంచి టీమిండియా  క్రికెటర్ తో ఈ చిన్నది సీక్రెట్ గా రిలేషన్ కొనసాగిస్తుందట. వీరిద్దరూ గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నట్లుగా సమాచారం అందుతుంది.


 

ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తగా ఉంటున్నారట. సీక్రెట్ గా వారి ప్రేమ రిలేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. తొందర్లోనే వివాహం చేసుకోవాలని కూడా నిర్ణయం తీసుకున్నారట. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి మాల్దీవ్ ట్రిప్ కు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. మాల్దీవ్ లో కలిసి వీరిద్దరూ ఎంజాయ్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. మరి ఆ క్రికెటర్ ఎవరు ఏంటి అనే విషయాలు మాత్రం బయటికి రానప్పటికీ ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మారుతుంది. కాగా ఈ చిన్నది ప్రస్తుతం వరుస సినిమా ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. సినిమా షూటింగ్లకు కొద్ది రోజులపాటు బ్రేక్ ఇచ్చి వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. తొందరలోనే తృప్తి వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతోంది.

Also Read: Virat – Genelia :పెళ్లి పిల్లలు ఉన్నా తెలుగు హీరోయిన్ తో కోహ్లీ రొమాన్స్.. ఏకంగా లిఫ్టులోనే!

ఈ విషయం తెలిసి తన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తృప్తి వివాహం చేసుకుంటుందని తెలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, ప్రస్తుతం ఈ చిన్నది ప్రభాస్ నటించిన స్పిరిట్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని అందుకుంది. ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నారు. చాలామందిని ఈ సినిమాలో హీరోయిన్లుగా అనుకొని తృప్తి డిమ్రిని ఫైనల్ చేశారు. ఈ విషయం తెలిసి తృప్తి డిమ్రి అభిమానులు సంతోషపడుతున్నారు. హీరో ప్రభాస్ తో కలిసి నటించే అవకాశం రావడం చాలా అదృష్టమని కామెంట్లు చేస్తున్నారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×