Today Movies in TV : ప్రతి శనివారం, ఆదివారం టీవీలల్లోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.. ఇంట్లో కూర్చొనే వారిని ఆకట్టుకొనే విధంగా కొత్త సినిమాలను టీవీ చానల్స్ ప్రసారం చేస్తున్నాయి. తెలుగు ప్రముఖ టీవీ చానల్స్ వీకెండ్ సినిమాల విషయంలో వెనక్కి తగ్గట్లేదు. కొత్త సినిమాలతో, పాత సినిమాలు అని తేడా లేకుండా మూవీ లవర్స్ కోసం బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలను అందిస్తున్నాయి.. మరి ఆలస్యం లేకుండా ఈ ఆదివారం ఎలాంటి సినిమాలు ప్రసారం అవుతున్నాయో ఒక్కసారి చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 9 గంటలకు- కాంచన
మధ్యాహ్నం 12 గంటలకు- నువ్వొస్తానంటే నేనొద్దంటానా
మధ్యాహ్నం 3 గంటలకు -రాక్షసుడు
సాయంత్రం 6 గంటలకు -గుంటూరు కారం
రాత్రి 10.30 గంటలకు- నేను శైలజ
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – తెనాలి
ఉదయం 10 గంటలకు -తొలిప్రేమ
మధ్యాహ్నం 1 గంటకు- సంసారం ఒక చదరంగం
సాయంత్రం 4 గంటలకు -అభిమన్యుడు
రాత్రి 7 గంటలకు -ఆది
రాత్రి 10 గంటలకు -అనుమానాస్పదం
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు ద్వారక
ఉదయం 9 గంటలకు హిడింబా
మధ్యాహ్నం 12 గంటలకు చత్రపతి
మధ్యాహ్నం 3 గంటలకు జనక అయితే గనక
సాయంత్రం 6 గంటలకు ఈగల్
రాత్రి 9.30 గంటలకు వీరసింహా రెడ్డి
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు -నంబర్ వన్
ఉదయం 10 గంటలకు- మిస్సమ్మ
మధ్యాహ్నం 1 గంటకు -బంధం
సాయంత్రం 4 గంటలకు -అదిరింది అల్లుడు
రాత్రి 7 గంటలకు -షావుకారు
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు- 35 చిన్న కథ కాదు
ఉదయం 9 గంటలకు- రంగరంగ వైభవంగా
మధ్యాహ్నం 12 గంటలకు -డంకీ
మధ్యాహ్నం 3 గంటలకు- శౌక్యం
సాయంత్రం 6 గంటలకు- రోబో2
రాత్రి 9 గంటలకు -కో కోకిల
స్టార్ మా గోల్డ్..
ఉదయం 8 గంటలకు -మన్యంపులి
ఉదయం 11 గంటలకు -నిన్నే పెళ్లాడతా
మధ్యాహ్నం 2 గంటలకు -ఇద్దరు మిత్రులు
సాయంత్రం 5 గంటలకు -హ్యాపీడేస్
రాత్రి 8 గంటలకు -దూకుడు
రాత్రి 11 గంటలకు- మన్యంపులి
ఈటీవీ ప్లస్..
ఉదయం 9 గంటలకు- మాయలోడు
మధ్యాహ్నం 12 గంటలకు -భలేవాడివి బాసు
సాయంత్రం 6.30 గంటలకు- మోసగాళ్లకు మోసగాడు
రాత్రి 10.30 గంటలకు- ఆదిత్య369
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు- భోళా శంకర్
మధ్యాహ్నం 1.30 గంటలకు -శైలజా రెడ్డి అల్లుడు
మధ్యాహ్నం 3 గంటలకు- సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
సాయంత్రం 6 గంటలకు -రాబిన్ హుడ్
రాత్రి 9 గంటలకు- నీవెవరో
ఈ మధ్య కాలంలో టీవీలల్లో కొత్త, పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..