E-Paper
Advertisement

Virat – Genelia :పెళ్లి పిల్లలు ఉన్నా తెలుగు హీరోయిన్ తో కోహ్లీ రొమాన్స్.. ఏకంగా లిఫ్టులోనే!

Virat – Genelia :పెళ్లి పిల్లలు ఉన్నా తెలుగు హీరోయిన్ తో కోహ్లీ రొమాన్స్.. ఏకంగా లిఫ్టులోనే!
Advertisement

 Virat – Genelia :  టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. పరుగులు చేయడంలో అతడికీ ఎవ్వరూ  సాటి లేరు అని నిరూపించాడు. ఐపీఎల్ 2025 సీజన్ లో విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడటంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ సాధించింది. ర, ఈ సీజన్ లో ఆర్సీబీ అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్ రెండింటిలో రాణించడంతో టైటిల్ సాధించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ పిక్ వైరల్ అవుతోంది. టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా సాజ్దే, విరాట్ కోహ్లీ కలిసి ఉన్న ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. వాస్తవానికి విరాట్ కోహ్లీ అనుష్క శర్మను పెళ్లాడక ముందు రోహిత్ శర్మ భార్య రితికా తో కూడా డేటింగ్ చేసినట్టు వార్తలు వినిపించాయి. కొందరూ హీరోయిన్లు, మోడళ్లతో డేటింగ్ చేసినట్టు కూడా సమాచారం. -తాజాగా ఓ వార్త సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read : Vaibhav Suryavanshi: ఆ 14 ఏళ్ల వైభవ్ బ్యాటింగ్ చూసి.. వికెట్ల వెనుక ఉన్న నాకు కారిపోయింది… వాడు మామూలోడు కాదు సునామీ

Advertisement

ప్రముఖ హీరోయిన్ జెనిలియా తో కూడా విరాట్ కోహ్లీ రొ**మాన్స్ చేసినట్టు తెలుస్తోంది. ఏకంగా లిప్ట్ లో ఈ హీరోయిన్ తో రొ**మాన్స్ చేసినట్టు ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే విరాట్ కోహ్లీ టీ-20 క్రికెట్ కి, టెస్ట్ క్రికెట్ కి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విరాట్ కోహ్లీ లేకుండా టీమిండియా టెస్ట్ సిరీస్ ఆడుతోంది. దీంతో అభిమానులు కాస్త బాధను వ్యక్తం చేస్తున్నారు. మొదటిసారిగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి కీలక ఆటగాళ్లు లేకుండా ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడనుంది.  ఇప్పటి వరకు టీ-20లు, టెస్ట్ లు, వన్డేలలో అద్భుతమైన ఫామ్ కనబరిచిన కోహ్లీ పలు ప్రపంచ రికార్డులను సృష్టించాడు.  ప్రస్తుతం కేవలం వన్డే క్రికెట్ కి మాత్రమే పరిమితమయ్యాడు విరాట్ కోహ్లీ. టీ-20 వరల్డ్ కప్ విజయం సాధించిన అనంతరం టీ-20 మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

గతంలో విరాట్ కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ 2025 సీజన్ లో టైటిల్ సాధించిన విషయం తెలిసిందే. ఆర్సీబీ టైటిల్ సాధించిందని ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిందో విరాట్ కోహ్లీ మాత్రం కన్నీటి పర్వంతమయ్యాడు. అతని భావోద్వేగం చూసి అభిమానులు సైతం కంట తడి పెట్టడం విశేషం. దాదాపు 18 ఏళ్లు గా టైటిల్ కోసం ఎదురుచూశాడు విరాట్ కోహ్లీ. క్రికెట్ సచిన్ టెండూల్కర్ కంటే కూడా చాలా ఓపికగా ఎదురుచూశాడు. 18 ఏళ్ల తరువాత అతని కల నెరవేరింది. ఇక కోహ్లీ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా కోహ్లీ రిలేషన్ షిప్ ఇంతమందితో కొనసాగించాడా..? అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం.  కోహ్లీ హీరోయిన్ జెనిలియాతో పాటు సాక్షి అగర్వాల్, తమన్నా వంటి  హీరోయిన్స్ తో కూడా రిలేషన్ షిప్ కొనసాగించినట్టు వార్తలు వినిపించడం విశేషం.

Advertisement

?igsh=MWk0b2Nwd251cWoycA==

Related News

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

Big Stories

Advertisement
×