E-Paper
Advertisement

సంజు, నమన్ ధీర్‌కు కావాలనే న్యూజిలాండ్ స్లోగా బంతులు వేసింది

సంజు, నమన్ ధీర్‌కు కావాలనే న్యూజిలాండ్ స్లోగా బంతులు వేసింది
Advertisement

Inzamam-ul-Haq On IND VS NZ: న్యూజిలాండ్ గడ్డపై 5 మ్యాచ్ ల టి20 సిరీస్ గురువారం షురూ కాగా, ఈ సిరీస్ మొదటి మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా బోణి కొట్టింది. ఓపెనర్ సంజు శాంసన్ అర్థ సెంచరీ, నయన్ ధీర్ ఇరగదీసిన నేపథ్యంలో మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. న్యూజిలాండ్ విధించిన 224 పరుగులను అవలీలగా టీమిండియా ఛేదించింది. అయితే, ఈ మ్యాచ్ లో టీమిండియా గెలవడంపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సంజు శాంసన్, నయన్ ధీర్ ఇద్దరికీ న్యూజిలాండ్ బౌలర్లు స్లో గా బంతులు వేశారని ఆరోపించారు. బీసీసీఐ ఇచ్చిన డబ్బులకు న్యూజిలాండ్ క్రికెటర్లు అమ్ముడుపోయారంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఈ తరుణంలోనే టీమిండియా గెలిచే విధంగా కివీస్ బౌలర్లు వ్యవహరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే గెలిచారు తప్పా, వాళ్లు పీకిందేమీ లేదని విమర్శలు చేశారు. దీంతో ఇంజమామ్ ఉల్ హక్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

న్యూజిలాండ్ పై టీమిండియా సూపర్ విక్టరీ

టీమిండియా, న్యూజిలాండ్ మధ్య గురువారం 5 టీ20ల సిరీస్ షురూ అయింది. ఈ క్రమంలో తొలి టీ20లో న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లు ఆడిన కివీస్, 4 వికెట్ల నష్టానికి 225 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్‌లో గ్లెన్ ఫిలిప్స్ ఇరగదీసి 82 పరుగులతో రప్పాడించాడు. అటు ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్ 24, ఫిన్ అలెన్ 45 పరుగులతో రెచ్చిపోయాడు. కివీస్ విధించిన లక్ష్యాన్ని చేదించే క్రమంలో సంజు శాంసన్ క్లాస్ ఇన్నింగ్స్‌తో ఇరగదీయగా, చివరలో నమన్ ధీర్‌ మాస్ బ్యాటింగ్‌తో న్యూజిలాండ్‌కు చుక్కలు చూపించాడు. ఈ తరుణంలోనే 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి కివీస్‌పై అయ్యర్ సేన విజయం సాధించింది. చేజింగ్ చేసే క్రమంలో దూకుడు ప్రదర్శించిన సంజు 67 (33) పరుగులు చేయగా, నమన్ 42 (15) పరుగులతో ఊచకోత కోశాడు. అటు శ్రేయస్ అయ్యర్ 42 పరుగులతో రాణించగా, 24 పరుగులతో అక్షర్ మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్‌లో ఖతర్నాక్ బ్యాటింగ్ చేసిన సంజుకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. న్యూజిలాండ్ పై విజయం సాధించిన టీమిండియా, 1-0 తేడాతో లీడ్ లోకి వచ్చింది.

Advertisement

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

టీమిండియా విజయంపై ఇంజమామ్ ఉల్ హక్ సంచలనం

ఫ్లాట్ మైదానాల్లోనే గెలిచే టీమిండియా, న్యూజిలాండ్ గడ్డపై విజయం సాధించడంపై ఇంజమామ్ ఉల్ హక్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ విజయం వెనుక కుట్రలు జరిగాయన్నారు. బీసీసీఐ డబ్బులకు న్యూజిలాండ్ అమ్ముడుపోయిందని ఆరోపణలు చేశారు. లేకపోయింటే, అసలు టీమిండియా గెలిచేది కాదంటూ ఇంజమామ్ ఉల్ హక్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Sara Tendulkar Birthday Celebration With Team India Odi Captain Shubman Gill : స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

 

Related News

మీరు మగాళ్లయితే న్యూజిలాండ్ 250 కొట్టి చూపండి..త‌న్వీర్ అహ్మ‌ద్ స‌వాల్

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ రిటైర్మెంట్ ఇస్తే టీమిండియాకు ఎలాంటి ఢోకా లేదు

టీమిండియా బౌల‌ర్ల‌ను న్యూజిలాండ్ ఫుట్ బాల్ ఆడుకోవ‌డం గ్యారెంటీ

ఆస్ట్రేలియా జ‌ట్టులో ప్ర‌కంప‌న‌లు…లబుషేన్ ను బండ‌బూతులు తిట్టిన పాట్ కమ్మిన్స్

హార్ధిక్ పాండ్యా పెద్ద దేశ‌ద్రోహి…ఐపీఎల్ కోసం టీమిండియాకు వెన్నుపోటు పొడుస్తాడా ?

పాకిస్తాన్ అంటేనే చీటింగ్…ఫ్లాట్ పిచ్ లు త‌యారు చేసి, ఇంగ్లాండ్ ను ఓడించారు

క‌ళ్లు మూసుకుని ఆడే అభిషేక్ శ‌ర్మ‌, న్యూజిలాండ్ గ‌డ్డ‌పై ప్యాంట్ త‌డిపేసుకుంటాడు!

Big Stories

Advertisement
×