E-Paper
Advertisement

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !
Advertisement

Inzamam-ul-Haq On Shami :  న్యూజిలాండ్ సిరీస్ కోసం మహమ్మద్ షమీని (Mohammed Shami) పరిగణలోకి భారత క్రికెట్ నియంత్రణ మండలి తీసుకోకపోవడంపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హ‌క్ ( Inzamam-ul-Haq Reaction On Mohammed Shami) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లిం క్రికెటర్లకు టీమిండియాలో అవకాశాలు అసలు ఇవ్వడం లేదని… అందుకే తరచూ మహమ్మద్ షమీని పక్కకు పెడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న భువనేశ్వర్ కుమార్ ను టీ20లకు తీసుకున్నప్పుడు… వన్డేల కోసం మహమ్మద్ షమీని తీసుకుంటారని అందరూ అనుకున్నారని వ్యాఖ్యానించారు.

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

కానీ బీసీసీఐ మళ్లీ ముస్లిం క్రికెటర్ మహమ్మద్ షమీని నట్టేట ముంచిందని ఫైర్ అయ్యారు. న్యూజిలాండ్ వన్డే సిరీస్ కోసం తీసుకుంటానని సంకేతాలు ఇచ్చి… చివరి క్షణంలో మోసం చేసిందని ఫైర్ అయ్యారు. ఇదే మహమ్మద్ షమీ పాకిస్తాన్ లో పుట్టి ఉంటే… ఓ సుల్తాన్ లాగా ట్రీట్ చేసే వాళ్ళమంటూ వ్యాఖ్యానించారు. అద్భుతమైన బౌలర్ మహమ్మద్ షమీని తీసుకోకపోవడం బుర్ర తక్కువ తనమే అంటూ బీసీసీఐపై ( BCCI) మండిపడ్డారు. ఈ కుట్రకు బీజేపీ మాజీ ఎంపీ, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీరే ( Gautam Gambhir) కారణమని ఆరోపణలు చేశారు. ఈ త‌రుణంలోనే ష‌మీపై ఇంజ‌మామ్ ఉల్ హ‌క్ చేసిన‌ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

ష‌మీ పాకిస్తాన్ లో పుట్టింటే, సుల్తాన్ లాగా చూసుకునేవాళ్లం !

2023 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా అత్యధిక వికెట్లు తీసింది తమ ముస్లిం క్రికెటర్ మహమ్మద్ షమీ అంటూ ఇంజమామ్ ఉల్ హ‌క్ హాట్ కామెంట్స్ చేశారు. అలాంటి వాడిని దాదాపు రెండు సంవత్సరాలుగా బీసీసీఐ పక్కకు పెడుతూనే ఉందని మండిపడ్డారు. ముస్లిం క్రికెటర్లు అంటే ఎంత చులకనగా చూడడం అవసరమా? అని నిలదీశారు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బాద్యతలు తీసుకున్న తర్వాత ఇలాంటి పరిస్థితిలు నెలకొంటున్నాయని ఫైర్ అయ్యారు.

Advertisement

భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపీగా పనిచేసిన గౌతమ్ గంభీర్ రక్తంలో హిందూమతం ఉందని ఆరోపణలు చేశారు ఇంజ‌మామ్ ఉల్ హ‌క్. అందుకే ముస్లిం క్రికెటర్లకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. మహమ్మద్ షమీతో పాటు మహమ్మద్ సిరాజ్ కు కూడా ఈ మధ్య అవకాశాలు తగ్గిపోయాయని వ్యాఖ్యానించారు. ఇంత అన్యాయం జ‌రుగుతున్నా ఇండియాలో ష‌మీ ఎందుకు ఉంటున్నాడ‌ని నిల‌దీశారు. మ‌హ్మ‌ద్ ష‌మీ పాకిస్తాన్ లో పుట్టింటే,  సుల్తాన్ లాగా చూసుకుంటామ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ఇంజ‌మామ్ ఉల్ హ‌క్.

Sara Tendulkar Birthday Celebration With Team India Odi Captain Shubman Gill : స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

Related News

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

రీ-ఎంట్రీపై ప‌గ‌టి క‌ల‌లు వ‌ద్దు..ఇక‌ రిటైర్మెంట్ ఇచ్చేసి, స‌న్యాసం తీసుకో !

SRH ఇక నీదే అల్లుడు…క‌ట్నంగా కింద క‌ట్ట‌బెట్టిన కావ్య పాప ఫ్యామిలీ ?

Big Stories

Advertisement
×