E-Paper
Advertisement

IPL Cheer Leaders: IPL చీర్ లీడర్స్ కు ఎంత జీతమో తెలుసా.. ? ఈ సారి బోన‌స్ లు కూడా

IPL Cheer Leaders: IPL చీర్ లీడర్స్ కు ఎంత జీతమో తెలుసా.. ? ఈ సారి బోన‌స్ లు కూడా
Advertisement

IPL Cheer Leaders:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) అతి త్వరలోనే ప్రారంభం కానుంది. మరో తొమ్మిది రోజుల్లోనే ఈ మెగా టోర్నమెంట్ షురూ అవుతుంది. మార్చి 28వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఇప్పటికైతే మొదటి దశ షెడ్యూల్ ను ఏప్రిల్ 12వ తేదీ వరకు కొనసాగిస్తామని ప్రకటించారు. అతి త్వరలోనే పూర్తిస్థాయిలో షెడ్యూల్ కూడా రానుంది. ఈ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో సందడి చేసే చీర్ లీడర్స్ ( IPL Cheer Leaders) జీతాల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అంపైర్ల కంటే తక్కువగానే జీతాలు తీసుకునే చీర్ లీడర్స్ ఒక్కో మ్యాచ్ కు బాగానే సంపాదిస్తున్నారు. వాటి వివరాలు ఒకసారి పరిశీలిద్దాం.

Also Read: Moin Khan: ఐపీఎల్ అంటేనే బ్లాక్ మ‌నీ దందా, ఫిక్సింగ్..PSL ముందు నాలుక గీసుకోవ‌డానికి కూడా ప‌నికిరాదు

ఐపీఎల్ చీర్ లీడర్స్ కు జీతం ఎంతంటే

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో చీర్ లీడర్స్ కు బాగానే జీతాలు ఇస్తున్నారు. ఒక మ్యాచ్ కు రూ. 15000 నుంచి 25 వేల వరకు వాళ్లకు అందుతాయి. అయితే ఐపీఎల్ లో ఉండే పది జ‌ట్ల‌ల‌లో ఒక్కో జట్టు ఒక్కో తరహాలో జీతాలు అందిస్తాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటు 2026లో కోల్కతా నైట్ రైడర్స్ ఎక్కువగా చీర్ లీడర్స్ కు వేతనం చెల్లిస్తోంది. ఒక్కో మ్యాచ్ కు 25వేల రూపాయలు చొప్పున కేకేఆర్ జీతం అందించనుందని స‌మాచారం. గతంలో కూడా ఇదే తరహాలో అందించింది. ఇక ముంబై ఇండియన్స్ అలాగే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ఒక్కో మ్యాచ్ కు చీఫ్ లీడర్లకు 20 వేల రూపాయలు నుంచి 22 వేలు చెల్లిస్తాయని నివేదికలు చెబుతున్నాయి. అలాగే రాజస్థాన్ రాయల్స్ జట్టు మాత్రం కేవలం 20 వేల నుంచి 16 వేల‌ రూపాయల మ‌ధ్య‌ చెల్లించనుంది. చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే పంజాబ్ కింగ్స్ లాంటి జట్లు కేవలం 14 వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నట్లు తెలుస్తోంది. అదనపు చీర లీడర్లకు 16,000 చొప్పున అందిస్తారు. వీళ్ళందరూ మెయిన్ చీర్ లీడర్లకు సహాయం అందిస్తారు.

చీర్ లీడర్లకు బోనసులు, ఇతర సదుపాయాలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో చీర్ లీడర్లకు అదనపు ప్రయోజనాలు కూడా అందుతాయి. లగ్జరీ హోటల్స్ లో వసతి, మంచి భోజనం కూడా ఐపీఎల్ ఓనర్లు అందిస్తారు. ఐపీఎల్ ప్లేయ‌ర్ల‌కు తినే అహారం చీర్ లీడ‌ర్ల‌కు అందిస్తారు. అంతేకాదు ఎక్కడ మ్యాచ్ జరిగిన అక్కడికి వెళ్లేందుకు విమాన ఖర్చులు, ఇత‌ర ఖ‌ర్చులు కూడా ఫ్రాంచైజీలు భరిస్తాయి. ఏదైనా ఐపీఎల్ జట్టు విజయం సాధిస్తే సదరు చీర్ లీడర్లకు అదనపు బోనసులు కూడా అందిస్తారు. ఇందులో భాగంగా డబ్బులు లేదా ఖరీదైన గిఫ్టులు ఇచ్చే ఛాన్సులు ఉంటాయి. ఇక ఫైనల్స్ లో విజయం సాధిస్తే, సదరు జట్టు చీర్ లీడర్లకు పండగే. భారీ బహుమానాలు, డబ్బులు కూడా అందిస్తారు. అదే సమయంలో ఫీల్డ్ అంపైర్ కు ఒక్కో మ్యాచ్ కు మూడు లక్షలు అందిస్తారు. టీవీ ఎంపైర్ కు రెండు లక్షలు, ఫోర్త్ ఎంపైర్ కు రెండు లక్షలు అందించనున్నారు. అటు డెవలప్మెంట్ అంపైర్ కు 60 వేల రూపాయలు అందిస్తారు.

Advertisement

Also Read: Taliban On PSL 2026: పాకిస్తాన్ స్టేడియాల్లో బాంబులు వేస్తాం…తాలిబ‌న్స్ హెచ్చ‌రిక‌లు, PSL 2026 ర‌ద్దు ?

 

 

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టును చావుదెబ్బ కొడ‌తాం..దీప్తి శర్మ హెచ్చ‌రిక‌

పాకిస్తాన్ జోలికి వ‌స్తే, ప‌ళ్లు రాల‌గొడ‌తా.. ఇర్ఫాన్ ప‌ఠాన్ కు వ‌సీం హెచ్చ‌రిక‌

ప్యాంట్లు మార్చినంత ఈజీగా పాకిస్తాన్‌ కోచ్ ల‌ను మార్చుతున్నారు !

ఛీ తూ..అస‌లు నీది బ‌తుకేనా ? ఇంగ్లండ్ దెబ్బ‌కు ఇమామ్ ప్యాంట్ త‌డిపేసుకున్నాడు

టీమిండియాలో లెస్బియన్ జంట..లైవ్ మ్యాచ్ లో రొమాన్స్?

తమిళనాడులో పార్టీ పెడితే, వచ్చే ఎన్నికల్లో ధోని సీఎం కావడం పక్కా?

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

Big Stories

Advertisement
×