E-Paper
Advertisement

ఒక్క మ్యాచ్ లో 859 పరుగులా? హైవే లాంటి పిచ్ లంటూ పాకిస్తాన్ ప‌రువు తీసిన ఇర్ఫాన్ ప‌ఠాన్

ఒక్క మ్యాచ్ లో 859 పరుగులా? హైవే లాంటి పిచ్ లంటూ పాకిస్తాన్ ప‌రువు తీసిన ఇర్ఫాన్ ప‌ఠాన్
Advertisement

Irfan Pathan On SL VS ENG: పాకిస్తాన్ గడ్డపై వన్డే ట్రై సిరీస్ (Pakistan ODI Tri-Series, 2026) ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో గురువారం రావల్పిండి (Rawalpindi Cricket Stadium, Rawalpindi) వేదికగా ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంక (Sri Lanka vs England, 3rd Match) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో రెండు జట్లు అద్భుతంగా రాణించి భారీ స్కోర్లు నమోదు చేశాయి. ఈ ఒకే ఒక్క వన్డేలో 859 పరుగులు నమోదు అయ్యాయి. దీంతో ఈ మ్యాచ్ చూసిన ప్ర‌తీ అభిమాని ఫుల్ ఖుషీ అయ్యారు. ప‌రుగుల వ‌ర‌ద పార‌డంతో చిల్ అయ్యారు.

ఒక్క మ్యాచ్ లో 859 పరుగులా? పాకిస్తాన్ పిచ్ ల‌ ప‌రువు తీసిన ఇర్ఫాన్ ప‌ఠాన్

ఈ క్రమంలో పాకిస్తాన్ మైదానాలపై ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan On SL VS ENG ) సెటైర్లు వేల్చారు. పాకిస్తాన్ లో కూడా ఫ్లాట్ మైదానాలు ఉన్నాయని… అందుకే ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంక (Sri Lanka vs England) వన్డే మ్యాచ్ లో ఇంత భారీ మొత్తంలో స్కోర్ నమోదు అయిందని బాంబు పేల్చారు. ప్ర‌తీ మ్యాచ్ లోనూ ఇదే జ‌రుగుతోంద‌న్నారు. అనవసరంగా ఇండియన్ మైదానాలపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విషం కక్కారని ఫైర్ అయ్యారు. కానీ, తాజా మ్యాచ్ తో పాకిస్తాన్ లోనే ఫ్లాట్ మైదానాలు ఉన్నట్టు తేలిపోయిందని పరువు తీశారు. ఇకపై ఇండియాలో ఫ్లాట్ మైదానాలు అని ఎవడైనా కారు పూతలు కూస్తే నాలుక కోస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇర్ఫాన్ పఠాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Sara Tendulkar Birthday Celebration With Team India Odi Captain Shubman Gill : స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

భార‌త పిచ్ ల‌పై పాకీల విమ‌ర్శ‌లు

పదే పదే భారత మైదానాలపై తన్వీర్ అహ్మద్ లాంటి పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూనే ఉన్నారు. టీమిండియా గెలిస్తే ఫ్లాట్ మైదానాలు లేదా స్ప్రింగ్ పెట్టి గెలిచారని పరువు తీయడం ఆనవాయితీగా మారింది. అదే టీమ్ ఇండియా ఓడిపోతే, ఏం చేతకాలేదని విమర్శలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఐసీసీ ట్రోఫీలు టీమిండియా గెలవడానికి ముఖ్య కారణం ప్లాట్ మైదానాలేన‌ని చాలా సార్లు కామెంట్ చేశారు. అయితే అలాంటి వాళ్ల‌కు ఇర్ఫాన్ కౌంటర్ ఇచ్చాడు. ఒక్క మ్యాచ్ లో 859 పరుగులా? పాకిస్తాన్ లోనే ఫ్లాట్ పిచ్ లు ఉన్నాయంటూ హేళ‌న చేశారు. కానీ అన‌వ‌స‌రంగా టీమిండియాపై ఏడుస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఇక‌నైనా ప్ర‌పంచ దేశాలు ఈ విష‌యాన్ని గ్ర‌హించాల‌ని కోరారు.  ఈ క్ర‌మంలోనే పాకిస్తాన్ ఫ్లాట్ పిచ్ ల‌పై ఇర్ఫాన్ ప‌ఠాన్ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి.

Advertisement

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

Related News

న‌మ‌న్ ధీర్ ఎంట్రీ వెనుక ముంబై కుట్ర‌లు ? హార్ధిక్ పాండ్యా కెరీర్ క్లోజ్ అయిన‌ట్టేనా !

ఒరేయ్ గంభీరా ? నీ దిక్కుమాలిన ప్ర‌యోగాల‌తో తిల‌క్, ఇషాన్ ల‌ను రోడ్డున ప‌డేయం ఖాయం!

సంజు, నమన్ ధీర్‌కు కావాలనే న్యూజిలాండ్ స్లోగా బంతులు వేసింది

మీరు మగాళ్లయితే న్యూజిలాండ్ 250 కొట్టి చూపండి..త‌న్వీర్ అహ్మ‌ద్ స‌వాల్

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ రిటైర్మెంట్ ఇస్తే టీమిండియాకు ఎలాంటి ఢోకా లేదు

టీమిండియా బౌల‌ర్ల‌ను న్యూజిలాండ్ ఫుట్ బాల్ ఆడుకోవ‌డం గ్యారెంటీ

ఆస్ట్రేలియా జ‌ట్టులో ప్ర‌కంప‌న‌లు…లబుషేన్ ను బండ‌బూతులు తిట్టిన పాట్ కమ్మిన్స్

Big Stories

Advertisement
×