E-Paper
Advertisement

వైభ‌వ్ వీడియోలు చూసి, వీక్నెస్ తెలుసుకున్నాం…ఆ బుడ్డోడి భ‌ర‌తం ప‌డ‌తాం

వైభ‌వ్ వీడియోలు చూసి, వీక్నెస్ తెలుసుకున్నాం…ఆ బుడ్డోడి భ‌ర‌తం ప‌డ‌తాం
Advertisement

Jacob Duffy Warns Vaibhav Sooryavanshi:  టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్  (IND VS NZ) మధ్య అక్టోబర్ 22వ తేదీ నుంచి 5 టీ20ల సిరీస్ ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో వైభవ్ సూర్యవంశీకి న్యూజిలాండ్ స్టార్ బౌలర్ జాకబ్ డఫీ (Jacob Duffy Warns Vaibhav Sooryavanshi) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఆటతీరుకు సంబంధించిన వీడియోలను ఇప్పటికే తమ అందరం చూసేసామని… అతని వీక్నెస్ పసిగట్టామని తెలిపారు. ఇక టి20 సిరీస్ నేపథ్యంలో వైభవ సూర్యవంశీ ఏ మ్యాచ్ ఆడినా కూడా, తొలి బంతికి ఔట్ చేస్తామని హెచ్చరించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ఆడినంత ఈజీగా న్యూజిలాండ్ గడ్డపై వైభవ్ సూర్యవంశీ ఆడలేడని పరువు తీస్తారు. కచ్చితంగా వైభవ్ సూర్య వంశీ దూకుడుకు తాము పగ్గాలు వేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో వైభవ్ సూర్యవంశీపై జాకబ్ డఫీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

వైభ‌వ్ వీడియోలు చూసి, వీక్నెస్ తెలుసుకున్నాం…ఆ బుడ్డోడి భ‌ర‌తం ప‌డ‌తాం

వైభవ్ సూర్యవంశీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించాడని జాకబ్ డఫీ వెల్లడించారు. 15 ఏళ్ల వయసులో టీమిండియాలోకి రావడం చాలా గ్రేట్ అన్నారు. అయితే ఫ్లాట్ మైదానాలలో అద్భుతంగా రాణించిన వైభవ్ సూర్యవంశీ న్యూజిలాండ్ గడ్డపై ఆడటం కష్టమేనని తెలిపారు. ఐపీఎల్ సమయంలో వైభవ్ సూర్యవంశీ ఆట తీరును తాను స్వయంగా చూశానని అక్కడ ఇరగదీశాడని గుర్తు చేశారు. ముఖ్యంగా 250కి పైగా స్ట్రైక్ రేట్ తో ఆడడం అతని అదృష్టం అన్నారు.

Advertisement

Sara Tendulkar Birthday Celebration With Team India Odi Captain Shubman Gill : స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

ప్రతి బంతి సిక్సర్ కోసం ట్రై చేస్తాడని వ్యాఖ్యానించారు. అయితే ఇదంతా భారత గడ్డపై నడిచిందని, న్యూజిలాండ్ లో మాత్రం వైభవ్ సూర్యవంశీ ఆటలు సాగవ‌న్నారు. న్యూజిలాండ్ లో బౌన్సర్లు భయంకరంగా వస్తాయని..ఆ బంతుల‌కు వైభవ్ సూర్యవంశీ చాలా సార్లు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయని తెలిపారు. బౌన్సర్లు వేసి వైభవ్ సూర్యవంశీకి చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. కచ్చితంగా వైభవ్ ను త్వరగా పెవిలియన్ కు పంపిస్తామని వార్నింగ్ ఇచ్చారు.

వైభ‌వ్ ఒక్క‌డే కాదు, మిగ‌తా వాళ్ల ఆట‌క‌ట్టిస్తాం

Advertisement

వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi)ఒక్కడే కాదు…టీమిండియా ఆటగాళ్ల దూకుడుకు కచ్చితంగా బ్రేకులు వేస్తామని హెచ్చరించారు. ఇండియాలో ఉన్న ఫ్లాట్ పిచ్ లలో ఆడినట్టుగా న్యూజిలాండ్ మైదానాలు ఉండబోవని హెచ్చరించారు. అక్కడ 250కి పైగా పరుగులు చేసిన టీమిండియా.. న్యూజిలాండ్ గడ్డపై 170 పరుగులు చేయడం కూడా కష్టమేనన్నారు. తమ బౌలింగ్ స్పీడ్ కు టీమిండియా బ్యాటర్లు ప్యాంట్లు తడుపుకుంటారని హెచ్చరించారు.

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

Related News

ఒరేయ్ గంభీరా ? నా లాగా వికెట్లు తీసే మొన‌గాడ్నిచూపిస్తే, దేనికైనా రెడీ..!

ఇషాన్ ను నెత్తిన పెట్టుకుని, గిల్ ను బీసీసీఐ హీనంగా చూస్తోంది..!

ధోని పెద్ద ఛీట‌ర్, 2011 వ‌ర‌ల్డ్ క‌ప్ ఒక్క‌డి వ‌ల్లే రాలేదు..11 మంది క‌ష్ట‌ప‌డితేనే సాధ్య‌మైంది!

కావ్య పాప నిర్ణయమే ముంచేసింది…SRHపై శిఖర్ ధావన్ సీరియస్?

గ్రెగ్ చాపెల్ పెద్ద రాక్ష‌సుడు..ప్లేయ‌ర్ల మ‌ధ్య గొడ‌వ‌లు పెట్టి, టీమిండియాను నాశ‌నం చేశాడు

250 కాదు 170 దాట‌డం క‌ష్ట‌మే…మా బౌన్స‌ర్ల దెబ్బ‌కు టీమిండియా ప్యాంట్లు త‌డిచిపోతాయ్!

వైభ‌వ్ కు ఏది చేత‌కాదు…వాడికి ఓవ‌రాక్ష‌న్ ఎక్కువ, మ్యాట‌ర్ త‌క్కువ !

Big Stories

Advertisement
×