BigTV English
Advertisement

Yashasvi Jaiswal: టీమిండియా స్టాఫ్ లేడీతో పులిహోర కలుపుతున్న జైశ్వాల్.. ఒకే డ్రెస్సింగ్ రూమ్ లోనే ?

Yashasvi Jaiswal: టీమిండియా స్టాఫ్ లేడీతో పులిహోర కలుపుతున్న జైశ్వాల్.. ఒకే డ్రెస్సింగ్ రూమ్ లోనే ?

Yashasvi Jaiswal:  టీమిండియా ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే టీమిండియా యంగ్ క్రికెటర్ యశస్వి జైష్వాల్… చేస్తున్న పనులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. స్టాప్ లేడీ తో పులిహోర కలుపుతూ అడ్డంగా దొరికిపోయాడు టీమిండియా యంగ్ క్రికెటర్ యశస్వి జైష్వాల్. ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా సిరీస్ నేపథ్యంలో సెలెక్ట్ అయిన యశస్వి జైష్వాల్… బ్యాటింగ్ లో పర్వాలేదనిపిస్తున్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే.. స్టాఫ్ గర్ల్ యాస్మిన్ బడియాని.. అనే అమ్మాయి తో క్లోజ్ గా కనిపించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


Also Read: Ms Dhoni – Sachin : 200 కొట్టకుండా సచిన్ పై ధోని కుట్రలు చేశాడా.. ఇలా ఎంతమంది కెరీర్ నాశనం చేస్తావ్ అంటూ ట్రోలింగ్!

లేడీ తో పులిహోర కలుపుతున్న యశస్వి జైస్వాల్


టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం 5 టెస్టుల సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఐదు టెస్టుల సిరీస్ నేపథ్యంలో ఇప్పటికే.. మూడు టెస్టులు పూర్తయ్యాయి. మరో రెండు టెస్టులు మాత్రమే ఉన్నాయి. ఈనెల 23వ తేదీ అంటే మరో మూడు రోజుల్లోనే నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది. మాంచెస్టర్ వేదికగా టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది. దీంతో ఇప్పటికే మాంచెస్టర్ చేరుకున్న టీమిండియా… ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది.

అయితే ఈ నేపథ్యంలోనే ప్రాక్టీస్ చేయకుండా అమ్మాయిలపై ఫోకస్ పెట్టాడు టీమిండియా యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్. టీమిండియా జెర్సీతో అప్పుడప్పుడు కనిపిస్తున్న యాస్మిన్ బడియాని అనే లేడీ తో క్లోజ్ గా కనిపించాడు. ఇటీవల బూమ్రాను కురికేస్తాను అన్న రేంజ్ లో చూసిన యాస్మిన్ ను.. బుట్టలో వేసే ప్రయత్నంలో యశస్వి జైస్వాల్ ఉన్నట్లు కనిపించింది. ప్రాక్టీస్ సందర్భంగా ఆమెతో మాట్లాడుకుంటూ యశస్వి జైస్వాల్.. కెమెరాకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. దీంతో మనోడిని దారుణంగా ఆడుకుంటున్నారు క్రికెట్ అభిమానులు. యాస్మిన్ తో లవ్ ట్రాక్ నడిపిస్తున్నాడని యశస్వి జైస్వాల్ ఫై సెటైర్లు పేల్చుతున్నారు.

ఇంతకీ ఎవరిని యాష్మిన్ బడియాని…?

మొన్న బుమ్రా, లేటెస్ట్ గా యశస్వి జైస్వాల్ తో కనిపించిన మహిళ పేరు యాస్మిన్ బడియాని. ఈమె ఇంగ్లాండ్ టూర్ లో భాగంగా భారత డ్రెస్సింగ్ రూమ్ లో బాగా కనిపిస్తోంది. యాస్మిన్… ఇంగ్లాండ్ అండ్ వెల్ క్రికెట్ బోర్డ్ టీం ఆపరేషన్ యూనిట్ లో పనిచేస్తున్న ఒక స్పోర్ట్స్ ప్రొఫెషనల్ అమ్మాయి. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నన్ని రోజులు టీమిండియా కు సహాయం చేయడానికి… ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఈమెను నియామకం చేయడం జరిగింది. ఈమె టీమిండియా కు.. అటు ఇంగ్లాండ్ కు… మధ్య వారధిగా పనిచేస్తారు. టీమిండియా ప్లేయర్లకు సహాయకారిగా ఉంటారు. ప్రతి విషయంలో ఆమె టీమిండియా కు హెల్ప్ చేస్తూ ఉంటుంది.

Also Read: WCL 2025 Bowl-Out: 18 ఏళ్ళ తర్వాత టీమిండియా-పాక్ మ్యాచ్ రిపీట్… WCL 2025లోనూ బాల్ ఔట్…గూస్ బంప్స్ రావాల్సిందే

Related News

Hardik Pandya: ప్రియురాలి కారు కడుగుతున్న హార్దిక్ పాండ్యా…ముద్దులు పెడుతూ మ‌రీ !

Haris Rauf: హారిస్ రవూఫ్ పై ICC బ్యాన్..సూర్య‌కు కూడా షాక్‌

RCB: బెంగ‌ళూరుకు కొత్త కోచ్‌..WPL 2026 టోర్న‌మెంట్‌, Mega వేలం షెడ్యూల్ ఇదే…ఆ రోజునే ప్రారంభం

Womens World Cup 2025: హ‌ర్ధిక్ పాండ్యాను కాపీ కొడుతున్న లేడీ బుమ్రా

PM Modi: వరల్డ్ కప్ విజేతలకు PM మోడీ బంపర్ ఆఫర్.. డైమండ్ నెక్లెస్​ల బహుమతి!

SRH -IPL 2026: హైద‌రాబాద్ ఫ్యాన్స్ కు షాక్‌… కాటేర‌మ్మ కొడుకును గెంటేస్తున్న కావ్య పాప ?

IND VS SA: ఇంత‌కీ ఈ చిన్నారి ఎవ‌రు.. వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఎందుకు వైర‌ల్ అయింది?

Jemimah Rodrigues: మరోసారి దొరికిపోయిన జెమిమా… హిందూ ధర్మాన్ని అవమానిస్తూ!

Big Stories

×