E-Paper
Advertisement

James Vince : PSL వ‌దిలి IPLలోకి రావాల‌ని ఫ్రాంచైజీలు నా కాళ్లు ప‌ట్టుకుంటున్నాయి

James Vince : PSL వ‌దిలి IPLలోకి రావాల‌ని ఫ్రాంచైజీలు నా కాళ్లు ప‌ట్టుకుంటున్నాయి
Advertisement

James Vince :  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League Tournament 2026) అలాగే PSL పోటా పోటీగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ ప్రేక్షకులతో కొనసాగుతుంటే… ఇంధన కొరత నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటును ( Pakistan Super League Tournament) అభిమానులు లేకుండానే నిర్వహిస్తోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అయితే అలాంటి PSL ను పొగుడుతూ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ను కించపరుస్తూ ఇంగ్లాండ్ కు చెందిన‌ క్రికెటర్ జేమ్స్ విన్స్ ( James Vince) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ లోకి రావాలని చాలా ఫ్రాంచైజీలు తన వద్దకు వస్తున్నాయని పేర్కొన్న జేమ్స్ విన్స్… కోట్లల్లో ఆఫర్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. అయినప్పటికీ పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ పైన తనకు ఉన్న నిబద్ధత కారణంగా ఐపీఎల్ వైపు వెళ్లడం లేదని వ్యాఖ్యానించారు. జీవితాంతం పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్న‌మెంట్ లోనే కొనసాగుతానని ప్రకటించారు జేమ్స్ విన్స్.

Also Read: Akhtar On Naqvi: భూత‌ద్దాలు పెట్టుకోని చూడు..పెట్రోల్ విష‌యంలో ఇండియా కాలి గోటికి కూడా పాక్ స‌రిపోదు

PSL వ‌దిలి IPLలోకి రావాల‌ని ఫ్రాంచైజీలు నా కాళ్లు ప‌ట్టుకుంటున్నాయి

Advertisement

ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సాధించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ను కాదని పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లోకి వెళ్ళాడు జేమ్స్ విన్స్. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్లోకి వెళ్లడమే కాదు, ఐపీఎల్ టోర్నమెంట్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కావ్య పాప, ప్రీతి జింటా, ఆర్సిబి కొత్త ఓనర్ అనన్య బిర్లా లాంటి వాళ్లు తనకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నట్లు వెల్లడించాడు జేమ్స్ విన్స్. ఐపీఎల్ లోకి వస్తే కోట్లలో డబ్బులు ఇస్తామని తనకు ఆఫర్ ఇచ్చినట్లు వెల్లడించాడు. కాళ్లు పట్టుకునే ప్రయత్నం కూడా చేసినట్లు ఆరోపణలు చేశాడు. కానీ తనకు ఐపీఎల్ కంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ చాలా ముఖ్యమన్నాడు. అందుకే వాళ్ళ ఆఫర్లను రిజెక్ట్ చేశానని.. ఐపీఎల్ లోకి వెళ్లడం లేదని కుండబద్దలు కొట్టి చెప్పాడు ఈ సీనియర్ క్రికెటర్ జేమ్స్ విన్స్. దీంతో అతడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

జేమ్స్ విన్స్ కెరీర్

ఇంగ్లాండు క్రికెట్ లో ఒకప్పుడు అవకాశాలు దక్కించుకున్న జేమ్స్ విన్స్, ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 ( Pakistan Super League Tournament 2026)   టోర్నమెంట్ లో కొనసాగుతున్నాడు. పెషావర్ జల్మీ జట్టు తరఫున బరిలోకి దిగాడు. మొన్న ఏప్రిల్ 13వ తేదీ నుంచి కొనసాగుతున్నాడు. ఇక ILT 20 లీగ్ టోర్నమెంట్ లో గల్ఫ్ జెయింట్స్‌ జట్టు తరఫున కొనసాగుతున్నాడు. అటు సౌత్ ఆఫ్రికా 20 లీగ్ టోర్నమెంటులో జోబర్గ్ సూపర్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఇంగ్లాండ్ లోని సౌతాంప్టన్ ఉండే జెమ్స్ విన్స్‌, కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల దుబాయ్ లోనే సెటిల్ అయ్యాడు.

Advertisement

 

Also Read: Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభ‌వ్ కు కూడా ల‌వ్ స్టోరీ…ఔట్ కాగానే క‌న్నీళ్లు పెట్టుకుంది క‌ద‌రా

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×