E-Paper
Advertisement

Jitesh Sharma: ఓ దేవుడా.. RCB టాప్ ఆర్డ‌ర్ కుప్పకూలాలి, స‌ర్వ‌నాశ‌నం కావాలి

Jitesh Sharma: ఓ దేవుడా.. RCB టాప్ ఆర్డ‌ర్ కుప్పకూలాలి, స‌ర్వ‌నాశ‌నం కావాలి
Advertisement

Jitesh Sharma :  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament
) నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు జితేష్ శర్మ ( Jitesh Sharma) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore) టాపార్డర్ కుప్పకూలాలని.. తాను నిత్యం దేవుడుని ప్రార్థిస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు జితేష్‌ శర్మ. బెంగళూరు టాపార్డర్ కుప్పకూలితేనే తనకు అవకాశం వస్తుందని వెల్లడించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏబీ డివిలియర్స్ అలాగే జితేష్ శర్మ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఈ నేపథ్యంలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాపార్డ‌ర్ గురించి జితేష్ శర్మ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.

Also Read: Gautam Gambhir: ఎవ్వ‌డికి ఇంట్రెస్ట్ లేదు, అమ్మాయిల మైకంలోనే ఉంటున్నారు.. డ్రెస్సింగ్ రూంలో క్లాస్ పీకిన గంభీర్‌

బెంగళూరు టపార్డ‌ర్‌ కుప్పకూలాలి.. దేవుడుని ప్రార్థిస్తున్నా!

Advertisement

ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ప్రారంభాని కంటే ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫినిషర్ జితేష్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎబి డివిలియర్స్, జితేష్ శర్మ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా బెంగళూరు టాపార్డ‌ర్ కుప్పకూలాలని ప్రతిసారి దేవుడుని ప్రార్థిస్తుంటానని వెల్లడించాడు జితేష్ శర్మ. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్ కు వెళ్తేనే తనకు హీరో అయ్యే అవకాశం వస్తుందని వెల్లడించారు. అలాంటి సవాళ్లను ఎదుర్కోవడం తనకు ఎంతో ఇష్టమంటూ వ్యాఖ్యానించారు. బెంగళూరు జట్టును ఆదుకునే మ్యాజికల్ ఇన్నింగ్స్ ఆడాలని తరచు కోరుకుంటానని ఈ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు జితేష్ శర్మ. అయితే జితేష్ శర్మ చేసిన వ్యాఖ్యలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నాశనానికి దారితీస్తున్నాయని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. నువ్వు హీరో కావడానికి బెంగుళూరు సర్వ నాశనం కావాలా ? వెంటనే జితేష్ శర్మను బెంగళూరు జట్టులోంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు ఆర్సీబీ అభిమానులు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో కీలక ప్లేయర్ గా జితేష్ శర్మ

ఐపీఎల్ 2025 సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( Royal Challengers Bangalore)  ఛాంపియన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. 18 సంవత్సరాల తర్వాత టైటిల్ గెల్చుకుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. అయితే బెంగళూరు ఛాంపియన్ కావడం వెనుక జితేష్ శర్మ కష్టం కూడా ఉంది. గత సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB Team) జట్టుకు అద్భుతమైన సేవలు అందించాడు జితేష్ శర్మ. సన్రైజర్స్ హైదరాబాద్ తో ( SRH Team ) జరిగిన మ్యాచ్ లో అద్భుతంగా రాణించి జట్టును గెలిపించాడు. అలాగే స్టాండింగ్ కెప్టెన్ గా కూడా వ్యవహరిస్తున్నాడు జితేష్ శర్మ. రజత్ పాటిదార్ కు ( Rajat patidar) గాయం అయిన‌ప్పుడు కెప్టెన్ గా కూడా వ్య‌వ‌హ‌రించాడు జితేష్ శ‌ర్మ‌(Jitesh Sharma).

Advertisement

 

Also Read: Salman Agha: నీ పెళ్లాన్ని రేప్ చేస్తాం, కొడుకును చంపేస్తాం…పాక్ కెప్టెన్ స‌ల్మాన్ ఫ్యామిలీకి వేధింపులు

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×