Jofra Archer: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్ కూడా జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జోఫ్రా అర్చర్ ( Jofra Archer) గోల్డ్ చైన్ పైన ( gold chain) అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఆడినప్పుడు గోల్డ్ చైన్ వేసుకొని మరి మెరుస్తున్నాడు జోఫ్రా అర్చర్. అదే పాకిస్తాన్ లో ఏ టోర్నమెంట్ ఆడినా కూడా, చైన్ లేకుండానే కనిపిస్తూ ఉంటాడు. అయితే దీని వెనుక అసలు విషయాన్ని జోఫ్రా అర్చర్ స్వయంగా వెల్లడించారు. పాకిస్తాన్ ( Pakistan) కంట్రీలో దొంగ నా కొడుకులు ఉంటారని… అక్కడ గోల్డ్ చైన్ వేసుకుంటే చోరీ అయ్యే ప్రమాదం ఉంటుందని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో జోఫ్రా ఆర్చర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఇంగ్లాండ్ డేంజర్ బౌలర్ జోఫ్రా ఆర్చర్… ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ తో పాటు గతంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ కూడా ఆడాడు. 2018 సంవత్సరంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్లో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్ ( Quetta Gladiators ) తరఫున బరిలోకి దిగాడు. బ్రాత్ వైట్ స్థానంలో అతనికి అవకాశం వచ్చింది. అయితే ఆ సమయంలో గోల్డ్ చైన్ లేకుండానే అక్కడ బౌలింగ్ చేశాడు ఆర్చర్. ఇక మొన్నటికి మొన్న ఆసియా కప్ లో భాగంగా పాకిస్తాన్ తో మ్యాచ్ జరిగినప్పుడు జాగ్రత్త పడుతూ గోల్డ్ చైన్ లేకుండానే బౌలింగ్ చేశాడు ఆర్చర్. ఇలా పాకిస్తాన్ కు సంబంధించిన ఏ మ్యాచ్ జరిగినా ఇలాగే వ్యవహరిస్తున్నాడు.
లేటెస్ట్ గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన ఆర్చర్.. బరువైన గోల్డ్ చైన్ తో మెరుస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై కొంతమంది ఆయనను ప్రశ్నిస్తే అసలు విషయం బయటపెట్టాడు. పాకిస్తాన్ లో దొంగ నా కొడుకులు ఉంటారని… అక్కడ గోల్డ్ చైన్ వేసుకొని బౌలింగ్ చేస్తే దొంగిలించే ప్రమాదం ఉందని హింట్ ఇచ్చాడు ఆర్చర్ ( Jofra Archer). అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ఆ టెన్షన్ లేదని వెల్లడించారు. దీంతో పాకిస్తాన్ పరువు గంగలో కలిసింది. ఇక ఆర్చర్ చేసిన వ్యాఖ్యలపై ఇండియన్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. పాకిస్తాన్ అభిమానులే కాదు అక్కడికి క్రికెట్ ప్లేయర్లు కూడా దొంగలే అంటూ ఆడుకుంటున్నారు. పాకిస్తాన్ ఖరీదైన వస్తువులు వేసుకుంటే కచ్చితంగా దొంగతనం చేస్తారని వివాదాస్పద పోస్టులు పెడుతున్నారు.
MASSIVE L FOR PAKISTAN….!!🤡
Jofra Archer wears his expensive gold chains while playing in India for the IPL, but plays without them in Pakistan.
Archer feels safe and secure in India, but allegedly fears theft and attacks in Pakistan.
A clear sign of which league is superior… pic.twitter.com/97ZLc2l2OU— Cricket Central (@CricketCentrl) April 20, 2026