E-Paper
Advertisement

Jofra Archer Gold Chain stolen: ఆర్చ‌ర్ గోల్డ్ చైన్ దొంగ‌త‌నం చేసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్లు..రంగంలోకి శ్రీలంక పోలీసులు !

Jofra Archer Gold Chain stolen: ఆర్చ‌ర్ గోల్డ్ చైన్ దొంగ‌త‌నం చేసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్లు..రంగంలోకి శ్రీలంక పోలీసులు !
Advertisement

Jofra Archer Gold Chain stolen:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Men’s T20 World Cup 2026) నేపథ్యంలో పాకిస్తాన్ ప్లేయర్లకు ( Pakistani Players)ఘోర అవమానం ఎదురయింది. ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ గోల్డ్ చైన్ ( Jofra Archer Gold Chain ) దొంగతనం ( stolen) జరిగినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ గోల్డ్ చైన్ దొంగతనం జరగడంతో, పాకిస్తాన్ ప్లేయర్లు, సిబ్బంది అలాగే పాకిస్తాన్ అభిమానులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇంగ్లాండ్ ప్లేయర్లు. ఈ మేరకు నేషనల్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. దొంగతనం జరిగిందంటే పాకిస్తాన్ ప్లేయర్లు చేసి ఉంటారని, ఇంగ్లాండ్ ఫ్యాన్స్ కూడా ట్రోలింగ్ మొదలుపెట్టారు. వీళ్లకు తోడు ఇండియన్ ఫాన్స్ కూడా రచ్చ రచ్చ చేస్తున్నారు. దీంతో జోఫ్రా ఆర్చర్ ( Jofra Archer ) గోల్డ్ చైన్ దొంగతనం వివాదంగా మారింది. అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరువు తీసింది.

Also Read:  Indian Team Semi final Qualification: టీమిండియా సెమీ ఫైన‌ల్ కు చేరాలంటే ఒక్క‌టే మార్గం..వ‌ర్షం ప‌డాల‌ని కొబ్బ‌రికాయ‌లు కొట్టాల్సిందే

ఆర్చ‌ర్ గోల్డ్ చైన్ దొంగ‌త‌నం చేసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్లు ?

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సూపర్ 8 లో భాగంగా మంగళవారం పల్లె కేలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో పాకిస్తాన్ పైన ఇంగ్లాండ్ విజయం సాధించింది. రెండు వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది ఇంగ్లాండ్. దీంతో పాకిస్తాన్ సెమీ ఫైనల్ ఆశలను బొందలో పెట్టి, సెమీ ఫైనల్స్ లో అడుగు పెట్టింది ఇంగ్లాండ్. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో జోఫ్రా ఆర్చర్ విషయం హాట్ టాపిక్ అయింది. ప్రతి మ్యాచ్ లో కుక్క గొలుసు లాగా గోల్డ్ చైన్ వేసుకొని కనిపిస్తాడు జోఫ్రా ఆర్చర్. అలాంటిది పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా గోల్డ్ చైన్ లేకుండానే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ చేయడం కనిపించింది.

దీంతో అభిమానులు అందరూ దీనిపైన చర్చిస్తున్నారు. అసలు జోఫ్రా ఆర్చ‌ర్‌ గోల్డ్ చైన్ ఎక్కడ పోయింది? ఎవరైనా దొంగతనం చేశారా? అంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలోనే ఈ అబాండం మొత్తం పాకిస్తాన్ జట్టు పైన పడింది. జోఫ్రా అర్చర్ గోల్డ్ చైన్ ను పాకిస్తాన్ ప్లేయర్లు దొంగతనం చేసి ఉంటారని కొంత మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాదు కాదు పాకిస్తాన్ అభిమానులే దొంగిలించి ఉంటారని మరి కొంతమంది అంటున్నారు. ఇందులో భాగంగానే కొంతమంది ఇంగ్లాండ్ అభిమానులు తెగించి మరి శ్రీలంక పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారట. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. కానీ జాతీయ మీడియాలో అలాగే సోషల్ మీడియాలో మాత్రం ఈ గోల్డ్ చైన్ వివాదం హాట్ టాపిక్ అయింది.

Advertisement

Also Read: England vs Pakistan: సెంచ‌రీతో ఇర‌గదీసిన బ్రూక్‌, సెమీ ఫైన‌ల్ కు ఇంగ్లాండ్‌..టోర్న‌మెంట్ నుంచి పాకిస్తాన్ ఔట్ !

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×