E-Paper
Advertisement

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!
Advertisement

Kamran Akmal on Indian Team:  టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే జనాలు ఎగబడి చూస్తారు. రెండు దేశాల మధ్య సంబంధాల నేపథ్యంలో కేవలం ఐసీసీ టోర్నమెంట్లలో మాత్రమే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లు జరుగుతున్నాయి. అప్పట్లో పాకిస్తాన్ చేతిలో టీమిండియానే ఎక్కువగా ఓడిపోయేది. కానీ ధోని వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సెంటర్ ఏదైనా… టీమ్ ఇండియానే గెలుస్తూ వస్తోంది. అయితే ఈమధ్య ఇంగ్లాండ్ అలాగే ఐర్లాండ్ చేతిలో టీమిండియా తుక్కుతుక్కుగా ఓడిపోయింది.

Also Read: Hasan Ali in a pickpocketing case: పిక్ పాకెట్ కేసులో హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

టీమిండియా జ‌ట్టు చాలా వీక్ గా ఉంది – కమ్రాన్ అక్మల్

Advertisement

వ‌రుస‌గా సిరీస్ లు కోల్పోతోన్న టీమిండియాను ఓడిస్తామని శపధం చేశాడు పాకిస్తాన్ ( Pakistan) మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ (Kamran Akmal). ప్రస్తుత పరిస్థితిలలో టీమిండియా చాలా బలహీనంగా ఉందని.. ఇప్పుడే దెబ్బ కొట్టాలన్నారు. టైం అలాగే ప్లేస్ చెప్పండి… టీమిండియాను పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఓడిస్తుందని సవాల్ విసిరారు. పురుషుల పాకిస్తాన్ జట్టే కాకుండా…. మా మహిళలు కూడా టీమిండియా జట్టును ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. దీంతో కమ్రాన్ అక్మాల్ చేసిన బలుపు మాటలు వైరల్ గా మారాయి. ఇంగ్లాండ్, ఐర్లాండ్ చేతిలో వరుసగా టీ20 లు కోల్పోయిన టీమ్ ఇండియాను హేళన చేస్తూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితులలో టీమిండియాను ఓడించడం చాలా సులభం అన్నారు.

తీవ్ర ఒత్తిడిలో ఉన్న టీమిండియా జట్టును పాకిస్తాన్ ఏ క్షణమైన ఓడిస్తుందని తెలిపారు. ద్వైపాక్షిక సిరీస్ లు పెట్టిన సరే, లేదా వరల్డ్ కప్ టోర్నమెంట్లో ఆయన సరే.. సెంటర్ ఎక్కడైనా టీం ఇండియాను ఓడించే సత్తా, ఆ ధైర్యం పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మాత్రమే ఉందన్నారు. పురుషులే కాదు… తమ మహిళల జట్టు చేతిలో ఓడే అంత బలహీనంగా టీమిండియా తయారైందని బాంబు పేల్చారు. ఇన్ని రోజులు హైవే లాంటి మైదానాలపై ఆడి… టీమిండియా ట్రోఫీలు గెలిచిందని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని వెల్లడించారు. టీమిండియాలో ఉన్న లొసుగులు మొత్తం బయటపడ్డాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కమ్రాన్ అక్మల్ కు ఇండియన్ ఫ్యాన్స్ కౌంటర్

Advertisement

ఐర్లాండ్ అలాగే ఇంగ్లాండ్ ( England TEam) చేతిలో ఓడిపోయిన టీమ్ ఇండియాను ( TEam India) తక్కువగా అంచనా వేయకూడదని కమ్రాన్ అక్మల్ కు (Kamran Akmal) ఇండియన్ క్రికెట్ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. యంగ్ టీమ్ ఇండియా ఈ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో ఓటమి పాలు అయ్యాం తప్ప… చేతకాక కాదన్నారు. ఇంగ్లాండ్ పై వన్డే సిరీస్ కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Ms Dhoni Ruling Team India: ధోని లేక సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

Related News

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

రిటైర్మెంట్ ఇచ్చే వ‌రకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కొన‌సాగుతాడు

బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది మధ్య గొడవలే పాకిస్తాన్ కు ఈ దరిద్రం

బాబ‌ర్ ఆజంకు చేత‌కాదు, నాకు కెప్టెన్సీ ఇవ్వండి !

Big Stories

Advertisement
×