E-Paper
Advertisement

Kris Srikkanth: ఈ ఒక్క వెధ‌వ స్వార్థం వ‌ల్లే, వెస్టిండీస్ సంక నాకి పోయింది…మాజీ క్రికెట‌ర్ సంచ‌ల‌నం

Kris Srikkanth: ఈ ఒక్క వెధ‌వ స్వార్థం వ‌ల్లే, వెస్టిండీస్ సంక నాకి పోయింది…మాజీ క్రికెట‌ర్ సంచ‌ల‌నం
Advertisement

Kris Srikkanth: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో టీమిండియా సెమీఫైనల్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా ( Eden Gardens, Kolkata) ఆదివారం మ్యాచ్ జరిగింది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిచి సెమీ ఫైనల్ లోకి దూసుకెళ్లింది. అటు వెస్టిండీస్ మాత్రం ఓడిపోయి ఇంటిదారి పట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ మ్యాచ్ పై టీమిండియా మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ ( Kris Srikkanth ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియాపైన వెస్టిండీస్ ఓడిపోవడానికి కారణం కెప్టెన్ షాయ్ హోప్ ( West Indies captain Shai Hope ) అంటూ ఫైర్ అయ్యారు. ఆ వెధ‌వ స్వార్థం వ‌ల్లే, వెస్టిండీస్ సంక నాకి పోయింది అంటూ ఆరోప‌ణ‌లు చేశారు. అత‌ని స్లో బ్యాటింగ్ కార‌ణంగా విండీస్ ఇంటి దారి ప‌ట్టింద‌ని విమ‌ర్శ‌లు చేశారు టీమిండియా మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్.

Also Read: India vs West Indies: విండీస్ ఫ‌స్ట్ బ్యాటింగ్..ఐసీసీని ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ గా మార్చారు…విషం క‌క్కిన పాక్‌

ఈ ఒక్క వెధ‌వ స్వార్థం వ‌ల్లే, వెస్టిండీస్ సంక నాకి పోయింది

Advertisement

టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ ( India vs West Indies ) మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ పై మాజీ క్రికెటర్ శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వెస్టిండీస్ ఓడిపోవడానికి కారణం ఆ జట్టు కెప్టెన్ షాయ్ హోప్ ( West Indies captain Shai Hope ) అంటూ మండిపడ్డారు. ఓపెనర్ గా వచ్చిన షాయ్ హోప్‌.. భారీ స్కోర్ చేయకుండా బంతులు మింగేసాడని నిప్పులు చెరిగారు. 33 బంతుల్లో 32 పరుగులు చేయడం అత్యంత దారుణమని మండిపడ్డారు. ఒక కెప్టెన్ గా ఉన్న అతడు ఇలా ఆడితే వెస్టిండీస్ ఎక్కడ గెలుస్తుందని నిలదీశారు. పోవెల్‌ అలాగే హోల్డర్ ఇద్దరు చివరిలో వచ్చి అదరగొట్టారని తెలిపారు. అతనికి కెప్టెన్సీ ఇచ్చి దండగ అంటూ సీరియస్ అయ్యారు. వెంటనే వెస్టిండీస్ జట్టును ప్రక్షాళన చేయాలని కోరారు క్రిస్ శ్రీకాంత్.

సంజు బ్యాటింగ్ పై శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

వెస్టిండీస్ పై సంజు శాంసన్  ( Sanju Samson ) 97 పరుగులు చేయడంపై మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీని ( Kohli ) గుర్తు చేస్తూ సంజు శాంసన్ బ్యాటింగ్ చేసినట్లు తెలిపారు. మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్ ను చీల్చి చెండాడు విరాట్ కోహ్లీ.. ఇక ఇప్పుడు వెస్టిండీస్ పై అచ్చం అలాగే సంజు బ్యాటింగ్ చేయడం అద్భుతం అన్నారు. గత మ్యాచ్ ల‌లో 22, 24 పరుగులు చేసిన సంజు…ఆదివారం ఫామ్ లోకి వచ్చి 97 పరుగులు చేయడం అద్భుతం అన్నారు. ఈ ఇన్నింగ్స్ చరిత్రలో గుర్తుండిపోతుందని కితాబ్ ఇచ్చారు శ్రీకాంత్.

Advertisement

Also Read: India vs West Indies: సంజూ ర‌ఫా..ర‌ఫా, వెస్టిండీస్ పై 10 ఏళ్ల రివేంజ్ తీర్చుకున్న టీమిండియా…సెమీ ఫైనల్ లోకి ఎంట్రీ

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×