E-Paper
Advertisement

రెండో టీ20లో వైభవ్ ఆడకపోతే, ఇక జన్మలో క్రికెట్ చూడను

రెండో టీ20లో వైభవ్ ఆడకపోతే, ఇక జన్మలో క్రికెట్ చూడను
Advertisement

Krishnamachari Srikkanth On Vaibhav: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య హ్యాగ్లీ ఓవల్, క్రైస్ట్‌చర్చ్ వేదికగా శనివారం జరుగనున్న రెండో టీ20లో వైభవ్ సూర్యవంశీ ఆడతాడని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇషాన్ కిషన్ గాయపడిన క్రమంలో కచ్చితంగా వైభవ్ కు ఛాన్స్ వస్తుందుని క్రికెట్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇలాంటి క్రమంలోనే రెండో టీ20లో వైభవ్ సూర్యవంశీ ఆడటంపై కృష్ణమాచారి శ్రీకాంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రెండో టీ20లో వైభవ్ ఆడకపోతే, ఇక జన్మలో క్రికెట్ చూడనంటూ స్టేట్ మెంట్ ఇచ్చేశారు. ఇప్పటికే వైభవ్ ఆడటం లేదని తన భార్య రోజూ గొడవ పెట్టుకుంటోందని, ఇక రెండో టీ20లోనూ అతడు ఆడకపోతే తన ఇంట్లో పెద్ద వారే జరుగుతుందన్నారు. అతడు ఆడకపోతే, తాను కూడా క్రికెట్ చూడటమే మానేస్తానంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు. దీంతో కృష్ణమాచారి శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

రెండో టీ20లో వైభవ్ ఆడకపోతే, ఇక జన్మలో క్రికెట్ చూడను

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య టీ20 సిరీస్ జరుగుతున్న క్రమంలో వైభవ్ సూర్యవంశీకి అవకాశాలు రావడంపై అనేక రకాల పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి తరుణంలోనే కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తొలి టీ20 సందర్భంగా ఇషాన్ కిషన్ గాయపడినట్టు గుర్తు చేశారు. అతడు రెండో టీ20లో ఆడటం లేదని ఇప్పటికే బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటాక్ ప్రకటించారన్నారు. ఇక ఇషాన్ ఆడటం లేదు కాబట్టి, కచ్చితంగా వైభవ్ ను తీసుకోవాల్సిందేనన్నారని వెల్లడించారు. కానీ గౌతమ్ గంభీర్ పైన తనకు ఎలాంటి నమ్మకం లేదన్నారు.

Advertisement

Sara Tendulkar Birthday Celebration With Team India Odi Captain Shubman Gill : స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

అతని నిర్ణయాలు చాలా వింతగా, భిన్నంగా ఉంటాయని పేర్కొన్నారు. అందుకే రెండో టీ20 మ్యాచ్ లో వైభవ్ ను ఆడించే అవకాశాలు 50-50 శాతంగానే ఉన్నాయని స్పష్టం చేశారు. కానీ వైభవ్ ఆడితే చూడాలని తాను ఒక్కడినే కాదు, ప్రపంచం మొత్తం చూస్తోందన్నారు. న్యూజిలాండ్ లో ఉండే చిన్న మైదానాల్లో వైభవ్ సూర్యవంశీ సిక్సర్లు కొడితే చూడాలని ఎంతో ఆతృతగా ఉందని స్పష్టం చేశారు. ఆ భగవంతుడు తన కోరిక తీర్చి, వైభవ్ ను ఆడించేలా చేయాలన్నారు. ఒక వేళ రెండో టీ20లో వైభవ్ సూర్యవంశీ ఆడకపోతే, జన్మలో క్రికెట్ జోలికి వెళ్లబోనని సంచలన ప్రకటన చేశారు.

ఇషాన్ కిషన్ స్థానంలో కొత్త ప్లేయర్

Advertisement

ఇషాన్ కిషన్ స్థానంలో కొత్త ప్లేయర్ న్యూజిలాండ్ సిరీస్ కోసం కుమార్‌ కుశాగ్రను తీసుకున్నట్టు బీసీసీఐ తాజాగా ప్రకటించింది. దేశవాళీ, ఐపీఎల్ లో అద్భుతంగా రాణించిన నేపథ్యంలో కుమార్ కుశాగ్రను తీసుకున్నట్టు తెలుస్తోంది.

 

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

Related News

ప్రతీకా, షెఫాలీ వర్మ బ్యాట్లలో AI చిప్స్..ఐసీసీ చెక్ చేయాల్సిందే !

కుంబ్లే, కోహ్లీ ఇద్దరూ దొంగలే…వాళ్ల కుట్రలతో నా కెరీర్ నాశనమైంది!

న‌న్ను అవ‌మానించిన న‌ఖ్వీ తాట తీస్తా, పాకిస్తాన్ కు న‌ర‌కం చూపిస్తా!

బ‌రితెగించిన‌ PCB…ఐపీఎల్ ను దెబ్బ‌కొట్టేందుకు చైనాతో కుట్ర‌లు !

ఇదే ఈ మ్యాచ్ ఇండియాలో జ‌రిగుంటే, శ్రీలంక 200ల‌కే ఆలౌట్ అయ్యేది

బ‌వుమా ఉన్న‌ది మూడు ఫీట్లే…వాడికి తిక్క రేగితే 100 అడుగుల లోతులో పాతేస్తాడు

ఫిక్సింగ్ చేసి గెలిచారు…టీమిండియా బ్యాట్ల‌ను చెక్ చేయాల్సిందే

Big Stories

Advertisement
×