E-Paper
Advertisement

కృనాల్ పాండ్యా రియ‌ల్ హీరో…పొట్ట గాట్లు ప‌డినా త‌గ్గ‌లేదు, మ్యాక్సివెల్ ను గుర్తు చేశాడు

కృనాల్ పాండ్యా రియ‌ల్ హీరో…పొట్ట గాట్లు ప‌డినా త‌గ్గ‌లేదు, మ్యాక్సివెల్ ను గుర్తు చేశాడు
Advertisement

Krunal Pandya:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో (Indian Premier League 2026 Tournament) భాగంగా నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ (Royal Challengers Bengaluru vs Mumbai Indians) మధ్య బిగ్ ఫైట్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో అద్భుతంగా రాణించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ లో బెంగళూరు ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా  (Krunal Pandya injury) వీరోచిత పోరాటం చేశాడు. 46 బంతుల్లో 73 పరుగులు చేసిన కృనాల్ పాండ్యా, కడుపుపై తీవ్ర గాయమైన కూడా తగ్గలేదు. గతంలో మాక్స్ వెల్ ఆడిన తరహా లోనే కృనాల్ పాండ్యా ఊచ‌కోత కోశాడు. ఈ క్రమంలో అతనికి గాయమైన కూడా పట్టించుకోలేదు. మ్యాచ్ సందర్భంగా గాయమైన ఫోటోను లేటెస్ట్ గా కృనాల్ పాండ్యా స్వయంగా పంచుకున్నాడు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read: Yuvraj Singh Yuvraj Singh : స్టేజ్ పైనే మలయాళ నటితో యువ‌రాజ్ రొమాన్స్..ఇంత‌కు ఎవ‌రీ నవ్య నాయర్ ?  

కృనాల్ పాండ్యా రియ‌ల్ హీరో…పొట్ట గాట్లు ప‌డినా త‌గ్గ‌లేదు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా నిన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన బెంగుళూరు విక్టరీ అందుకుంది. ముఖ్యంగా కృనాల్ పాండ్యా వీరోచిత పోరాటం కారణంగా బెంగళూరు విజయం సాధించి నెంబర్ వన్ స్థానంలోకి దూసుకు వెళ్ళింది. అయితే 73 పరుగులు చేసిన కృనాల్ పాండ్యా.. ముంబై బౌలర్ దీప‌క్ చాహ‌ర్ వేసిన ఓ బంతి కారణంగా గాయపడ్డాడు. ఈ క్రమంలో గ్రౌండ్ లోనే కుప్పకూలి విలవిలలాడిపోయాడు. అచ్చం మ్యాక్స్ వెల్ తరహా లోనే బ్యాటింగ్ చేసి ఇరగదీశాడు.

గాయం తగిలినా కూడా ఏ మాత్రం తగ్గలేదు. అయితే ఈ గాయానికి సంబంధించిన ఫోటోను తాజాగా పంచుకున్నాడు కృనాల్ పాండ్యా . తన పొట్ట పైన ఉన్న గాట్ల‌ను చూపిస్తూ… కొన్ని గాయాలు మనం చేసిన పోరాటానికి నిదర్శనాలు అంటూ పేర్కొన్నాడు కృనాల్ పాండ్యా. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో చూసిన నెటిజెన్స్‌, త‌మ స్టైల్ లో స్పందిస్తున్నారు. పొట్ట‌పైన ఇంత పెద్ద గాయం ఉన్నా అద్భుతంగా రాణించాడ‌ని కృనాల్ పాండ్యాను మెచ్చుకుంటున్నారు.

Advertisement

వెంట‌నే హార్దిక్ పాండ్యాను ప‌క్క‌కు పెట్టి, కృనాల్ ను టీమిండియాలోకి తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పోరాడిన బెంగుళూరు 8 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. దీంతో ముంబై ఇండియన్స్ ఇంటి దారి పట్టగా… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో నెంబర్వన్ స్థానానికి దూసుకు వెళ్లింది.

Also Read: PAK VS BAN: పాకిస్తాన్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ? జ‌ట్టులో గిల్, అక్ష‌ర్, తిల‌క్ వ‌ర్మ కూడా, వామ్మో ఎందిరా ఇది

 

 

 

Related News

బాబ‌ర్ ఆజంకు చేత‌కాదు, నాకు కెప్టెన్సీ ఇవ్వండి !

నేను లేక‌పోతే..టీమిండియాలో ధోని అడుగు పెట్టేవాడే కాదు!

ధోని తల పగలగొట్టాలని బంతులు వేశా.. షోయబ్ అక్తర్ సంచ‌ల‌నం!

హ‌ర్ధిక్ పాండ్యా ఎఫెక్ట్..సూర్య‌కు ఝ‌ల‌క్..ముంబై జ‌ట్టులో గంద‌ర‌గోళం !

ఒక్క దద్దమ్మ నాకు సపోర్ట్ చేయలేదు..బాబ‌ర్ ఆజం హాట్ కామెంట్స్‌

మిస్ట‌ర్ బాబ‌ర్‌…పాకిస్తాన్ వీధుల్లో తిరగ‌కు, తేడా వ‌స్తే రాళ్లతో కొడ‌తారు!

ధోని మాములోడు కాదురా….2007లో పాకిస్తాన్ ను వెర్రి పుష్పాల‌ను చేశాడు

టెస్టులు, వ‌న్డేల‌కు బుమ్రా ప‌నికిరాడు…వెళ్లి ఐపీఎల్ ఆడుకోరా !

Big Stories

Advertisement
×