E-Paper
Advertisement

బాబ‌ర్ ఆజం చేత‌గాని త‌నం..పిచ్ మ‌ధ్య‌లో లిటన్ దాస్ ఉన్నా ర‌నౌట్ చేయ‌కుండా వ‌దిలేశాడు

బాబ‌ర్ ఆజం చేత‌గాని త‌నం..పిచ్ మ‌ధ్య‌లో లిటన్ దాస్ ఉన్నా ర‌నౌట్ చేయ‌కుండా వ‌దిలేశాడు
Advertisement

Litton Das-Babar Azam:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్(Indian Premier League 2026 Tournament) ఒక వైపు సక్సెస్ ఫుల్ గా దూసుకు వెళ్తుంటే, మరోవైపు బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ (Bangladesh vs Pakistan) మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య మొదటి టెస్ట్ ఫినిష్ కాగా, ప్రస్తుతం రెండో టెస్టు కూడా కొనసాగుతోంది. అయితే ఇందులో కూడా బంగ్లాదేశ్ విజయం సాధించే దిశగా దూసుకు వెళ్తోంది. అయితే, సిల్హెట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. బంగ్లాదేశ్ వికెట్ కీపర్ లిటన్ దాస్ ను (Litton Das ) రనౌట్ చేసే అవకాశం వచ్చినా కూడా… పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజం నిర్లక్ష్యం చేశాడు. దీంతో లిటన్ దాస్ కు మంచి లైఫ్ వచ్చింది. ఈ క్రమంలో 92 బంతుల్లో 69 పరుగులు సాధించగలిగాడు.

Also Read: బంగ్లాదేశ్ ప్లేయ‌ర్ల‌కు ఫీల్డింగ్ నేర్పిస్తోన్న రిజ్వాన్‌…కీపింగ్ చేత‌కానోడు ట్రైనింగ్ ఇవ్వ‌డం ఏంటి అంటూ ట్రోల్స్‌

బాబ‌ర్ చేత‌గాని త‌నం..పిచ్ మ‌ధ్య‌లో లిటన్ దాస్ ఉన్నా ర‌నౌట్ చేయ‌లేదే

Advertisement

బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య రెండు టెస్టు జరుగుతున్న క్రమంలో ఓ రనౌట్ మిస్సింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా బాబర్ ఆజం ఉన్న ఆఫ్ సైడ్ వైపు బంతిని బాదాడు లిటన్ దాస్. ఈ క్రమంలోనే పరుగు కోసం ప్రయత్నించాడు. కానీ వెంటనే బాబర్ ఆజం రియాక్ట్ అయిన నేపథ్యంలో మధ్యలోనే ఆగిపోయాడు లిటన్ దాస్. కొడితే కొట్టుకో అన్న‌ట్లు తెగించాడు. ఈ క్రమంలో సగం పిచ్ లో ఉన్న లిటన్ దాస్ ను ర‌నౌట్ చేసేందుకు డైరెక్ట్ త్రో విసిరాడు బాబర్ ఆజం. కానీ డైరెక్ట్ త్రో విసిరిన నేపథ్యంలో.. బంతి వికెట్లను తాకలేదు. ఈ క్రమంలో లిటన్ దాస్ కు మంచి లైఫ్ వచ్చింది. అయితే బాబర్ ఆజం బంతి వేసినప్పుడు వికెట్ల దగ్గర రిజ్వాన్, లేదా మరో ఫీల్డర్ ఉండి ఉంటే లిట‌న్ దాస్ ర‌నౌట్ అయ్యేవాడు. అలా కాక‌ బాబర్ ఆజం నేరుగా త్రో విసిరి ఉంటే లిటన్ దాస్ ఔట్ అయ్యేవాడు. కానీ ఈ బంగారం లాంటి అవకాశాన్ని బాబర్ ఆజం నిర్లక్ష్యం కారణంగా పాకిస్తాన్ కోల్పోయింది.

రెండో టెస్టులో బంగ్లాదేశ్ దే పైచేయి

బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య రెండవ టెస్ట్ జరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ తన మొదటి ఇన్నింగ్స్ లో 278 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. అటు పాకిస్తాన్ 20032 పరుగులకు మొదటి ఇన్నింగ్స్ లో ఆల్ అవుట్ అయింది. ఇక ప్రస్తుతం బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది. ఇందులో ఇప్పటివరకు 76 ఓవర్లు ఆడిన బంగ్లాదేశ్ 6 వికెట్ల నష్టానికి 295 పరుగులు సాధించింది. ఈ క్రమంలో 341 పరుగుల సంపాదించింది బంగ్లాదేశ్.

Advertisement

Also Read: Tanveer Ahmed: ఫాతిమా సనా లాగా 15 బంతుల్లో కోహ్లీ 50 ప‌రుగులు చేస్తే, న‌*గ్నంగా తిరుగుతా !Indian Premier League 2026 Tournament

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×