E-Paper
Advertisement

చెన్నై మ్యాచ్ లో ఫిక్సింగ్ క‌ల‌క‌లం…ఫోన్ లో మాట్లాడుతూ దొరికిపోయిన ల‌క్నో సిబ్బంది !

చెన్నై మ్యాచ్ లో ఫిక్సింగ్ క‌ల‌క‌లం…ఫోన్ లో మాట్లాడుతూ దొరికిపోయిన ల‌క్నో సిబ్బంది !
Advertisement

Match Fixing In CSK VS LSG:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 50కి పైగా మ్యాచ్ లు పూర్తయ్యాయి. అయితే దాదాపుగా అన్ని మ్యాచ్ లలో ఫిక్సింగ్ ఆరోపణలు, క్యాచ్ వివాదాలు, అంపైర్ల తప్పుడు నిర్ణయాలు తెరపైకి వచ్చాయి. అయితే లేటెస్ట్ గా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (Chennai Super Kings vs Lucknow Super Giants) మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా కూడా మరో వివాదం తెరపైకి వచ్చింది. డ‌గౌట్ లో కూర్చున్న లక్నో సూపర్ జెయింట్స్ సిబ్బంది ఒకరు మొబైల్ ఫోన్ వాడుతూ (Mobile Phone In Dugout )… అడ్డంగా కెమెరాకు దొరికిపోయాడు. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఈ క్రమంలో మ్యాచ్ ఫిక్సింగ్ (match fixing) జరిగినట్లు సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతున్నారు. చెన్నై గెలిచేలా డీలింగ్ జరిగిందని కూడా అంటున్నారు.

Also Read: PAK VS BAN: పాకిస్తాన్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ? జ‌ట్టులో గిల్, అక్ష‌ర్, తిల‌క్ వ‌ర్మ కూడా, వామ్మో ఎందిరా ఇది

చెన్నై చేతిలో ఓట‌మి.. ఇంటిదారి ప‌ట్టిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన చెల్లెలు సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో లక్నో సూపర్ జెయింట్స్ ఇంటి దారి పట్టగా.. చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది. ఉర్విల్ పటేల్ ఇవాళ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది.

డగౌట్ లో ఫోన్ వినియోగం..మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్లు వార్తలు

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో వివాదాంశం తెరపైకి వచ్చింది. లక్నో జట్టుకు సంబంధించిన సిబ్బంది… మొబైల్ ఫోన్ వాడాడు. సరిగ్గా మ్యాచ్ జరుగుతున్న క్రమంలో ఎవరితో ఫోన్ లో చాలా సీరియస్ గా మాట్లాడాడు. రూల్స్ ప్రకారం డగౌట్ లో ఎవరు కూడా మొబైల్ ఫోన్స్.. ఇతర ఎలక్ట్రిక్ వస్తువులు వాడకూడదు. అయినా కూడా లక్నో సిబ్బంది వాడింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు లక్నో అమ్ముడుపోయిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే చెన్నై చేతిలో లక్నో ఊడిపోయింది. దీంతో మ్యాచ్ ఫిక్సింగ్ వాదనలు తెరపైకి వచ్చాయి. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఫిక్సింగ్ జ‌రుగుతోంద‌ని, ఇది కొత్తేం కాదని నెటిజెన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.

Advertisement

Also Read: Yuvraj Singh Yuvraj Singh : స్టేజ్ పైనే మలయాళ నటితో యువ‌రాజ్ రొమాన్స్..ఇంత‌కు ఎవ‌రీ నవ్య నాయర్ ?  

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×