E-Paper
Advertisement

SRH vs LSG: SRH ఫ‌స్ట్ బ్యాటింగ్…ఉప్ప‌ల్ మ్యాచ్ కు 70 శాతం వ‌ర్షం ముప్పు !

SRH vs LSG: SRH ఫ‌స్ట్ బ్యాటింగ్…ఉప్ప‌ల్ మ్యాచ్ కు 70 శాతం వ‌ర్షం ముప్పు !
Advertisement

SRH vs LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ ( Sunrisers Hyderabad vs Lucknow Super Giants ) మధ్య మరి కాసేపట్లో బిగ్ ఫైట్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసిన సంగతి తెలిసిందే. ఇందులో టాస్ గెలిచిన లక్నో మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎప్పటి లాగే ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది. దీంతో ఇవాళ అయినా 300కు పరుగులు చేసే ఛాన్సు ఉంది.

Also Read: Abhishek Sharma : ఒరేయ్ చెత్త‌నాకొడుకా..నీకు కళ్ళు దొబ్బాయా ? అంపైర్ ను ప‌చ్చి బూతులు తిట్టిన అభిషేక్

హైదరాబాద్ మ్యాచ్ కు వర్షం ముప్పు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో మరికాసేపట్లో సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభం అవుతుంది. ఫస్ట్ బ్యాటింగ్ హైదరాబాద్ చేయనుంది. జియో హాట్ స్టార్ , స్టార్ స్పోర్ట్స్ వేదికగా ఈ మ్యాచ్ లు తిలకించవచ్చు. అయితే ఈ క్రమంలో హైదరాబాదులో భారీ వర్షం పడే ప్రమాదం పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

నిన్న సాయంత్రం ఉప్పల్ కు ఎలాంటి వర్ష ప్రభావం ఉండబోదని వాతావరణ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. కానీ అర్ధరాత్రి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇవాళ జరిగే హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ కు వర్షం విలన్ గా మారే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. 70 నుంచి 80% వర్షం అంతరాయం కలిగిస్తుందని అంటున్నారు. అందుకే టాస్ గెలిచినా లక్నో తెలివిగా మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంటుంది. ఇది ఇలా ఉండగా మార్చి 28 తేదీన హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ జరగదుగా అందులో మనవాళ్లు ఓడిపోయారు. అదే ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్ తో హైదరాబాద్ తలపడింది. అప్పుడు సన్రైజర్స్ హైదరాబాద్ అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ఇవాళ ఉప్పల్ స్టేడియం వేదికగా మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది హైదరాబాద్.

సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ ఇరు జ‌ట్లు

Advertisement

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(w/c), ఐడెన్ మర్క్రమ్, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మణిమారన్ సిద్ధార్థ్, అవేష్ ఖాన్, మహమ్మద్ షమీ, దిగ్వేష్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (w/c), హెన్రిచ్ క్లాసెన్, లియామ్ లివింగ్‌స్టోన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివంగ్ కుమార్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్

 

Also Read: Hardik Pandya misses out: మ‌హికా శ‌ర్మ ప్రెగ్నెంట్ ? ఢిల్లీతో మ్యాచ్ కు హ‌ర్ధిక్ పాండ్యా దూరం, అంబానీకి చెప్ప‌కుండానే జంప్‌!

 

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×