E-Paper
Advertisement

ఇక సెల‌వు…మ‌మ్మ‌ల్ని వ‌దిలేయండి, నీతా అంబానీపై రెచ్చిపోయిన మ‌హికా శ‌ర్మ !

ఇక సెల‌వు…మ‌మ్మ‌ల్ని వ‌దిలేయండి, నీతా అంబానీపై రెచ్చిపోయిన మ‌హికా శ‌ర్మ !
Advertisement

Mahieka Sharma:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో ముంబై ఇండియన్స్ తో (Mumbai indians) హార్దిక్ పాండ్యాకు (Hardik Pandya ) బంధం తెగిపోయినట్లే కనిపిస్తోంది. ఈ సీజన్ లో హార్దిక్ పాండ్యా చాలా దారుణంగా విఫలమైన నేపథ్యంలో, అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించేందుకు ముంబై ఇండియన్స్ యాజమాన్యం నిర్ణయం తీసుకుందట. ఈ మేరకు ఇప్పటికే హార్దిక్ పాండ్యాకు కూడా సమాచారం అందినట్లు తెలుస్తోంది. అయితే ఇది ముందే ఊహించిన హార్దిక్ పాండ్యా తెలివిగా చెన్నై సూపర్ కింగ్స్ తో డీలింగ్ కుదుర్చుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా ముంబైని వదిలేసి, చెన్నై సూపర్ కింగ్స్ లోకి వెళ్లిపోతున్నట్లు హార్దిక్ పాండ్యా ప్రియురాలు మహికా శర్మ (Mahieka Sharma ) కూడా హింట్ ఇచ్చారు. లేటెస్ట్ గా వెకేషన్ కి వెళ్ళిన ఈ ఇద్దరు.. కొన్ని ఫోటోలు పంచుకున్నారు. ఈ సందర్భంగా హెలికాప్టర్.. హెలికాప్టర్ అంటూ మహికా శర్మ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. దీంతో వచ్చే సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super  Kings) జట్టులోకి హార్దిక్ పాండ్యా వెళ్లబోతున్నట్లు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ మేరకు పోస్టులు వైరల్ అవుతున్నాయి.

Also Read: RR VS SRH Eliminator Match: వైభ‌వ్ కోసం మూడు ప్లాన్స్ అన్నావ్..మ్యాచ్ మొత్తం గంగ‌లో క‌లిపావ్, క‌మిన్స్ ప‌రువు తీసిన యాంక‌ర్‌

హెలికాప్టర్.. హెలికాప్టర్ అంటూ హింట్ ఇచ్చిన మహికా శర్మ

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా విఫలమయ్యాడని ఇప్పటికే ముంబై యాజమాన్యం సీరియస్ గా ఉంది. అతని కెప్టెన్సీ పదవి కూడా తొలగించినట్లు తెలుస్తోంది. అయితే తెలివిగా చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యంతో హార్దిక్ పాండ్యా డీలింగ్ గుర్తుకున్నాడట. ఇందులో భాగంగానే మొన్న 07:07 అంటూ ఓ ఫోటోను హార్దిక్ పాండ్యా షేర్ చేశాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి హార్దిక్ పాండ్యా వెళ్తున్నాడని ప్రచారం జోరుగా సాగింది.

ఇక ఇప్పుడు పాండ్యా ప్రియురాలు మహికా శర్మ కూడా హెలికాప్టర్ అంటూ కామెంట్స్ చేసింది. హార్దిక్ పాండ్యా తన ప్రియురాలితో వెకేషన్ కు వెళ్ళిన ఫోటోలను పంచుకున్నాడు. అయితే ఈ ఫోటోల కింద హెలికాప్టర్ అంటూ మహికా శర్మ కామెంట్ చేయడంతో.. చెన్నైలోకి పాండ్యా వెళ్లడం గ్యారంటీ అని మళ్లీ చర్చ జరుగుతోంది. అంతేకాదు నీతా అంబానీ వ్యవహారంపై కూడా పాండ్యా ప్రియురాలు మహికా శర్మ చాలా గుర్రుగా ఉన్నారట. గ్రౌండ్ లో ఆమె వ్యవహరించే తీరు ఏమాత్రం బాగాలేదని పాండ్యాతో గొడవ పెట్టుకున్నారట. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ లోకి ( CSK) హార్దిక్ పాండ్యా వెళ్లేలా మహికానే ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు.

Advertisement

Also Read:  RR VS SRH Eliminator Match: 15 ఏళ్ల వైభ‌వ్ విధ్వంసం, క‌న్నీళ్లు పెట్టుకున్న కావ్య పాప‌? దేవుడు ఉన్నాడంటూ CSK ట్రోల్స్‌

 

Related News

ఉగ్రవాదుల టెన్షన్..21 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్

చిన్నస్వామిలో వర్షం పడాలని పోర్లు దండాలు పెట్టండి, లేకపోతే విండీస్ ఘోర ఓటమే!

విరాట్ కోహ్లీ నాలాగే ఉంటాడు కానీ, పెద్ద అంద‌గాడు కాదు !

వాళ్లంద‌రితో జై హిందూ అనిపించండి, ష‌మీ కామెంట్స్ వైర‌ల్ !

టీమిండియాకు ఏది చేత‌కాదు, ఇప్ప‌టికే విండీస్ సిరీస్ గెలిచింది, ట్రోఫీ ఇచ్చేయండి

టీమిండియా రూ.250 కోట్లు దొబ్బుకుపోతే, మాకు ఒక్క రూపాయి ఇవ్వ‌డం లేదు

నోటికి ప్లాస్ట‌ర్ వేసి, 15వ అంతస్తు నుంచి కిందకు వేలాడదీశారు!

విడాకులు త‌ర్వాత ప‌చ్చి తాగుబోతున‌య్యా..ధ‌న శ్రీపై యుజ్వేంద్ర చాహల్ సంచ‌ల‌నం !

Big Stories

Advertisement
×