E-Paper
Advertisement

Basit Ali: ఆడమ్ జంపా, స్టోయినిస్ ఇద్ద‌రు గే క‌పుల్స్..వాళ్లకు క్రికెట్ కంటే, బెడ్ రూం బెస్ట్

Basit Ali: ఆడమ్ జంపా, స్టోయినిస్ ఇద్ద‌రు గే క‌పుల్స్..వాళ్లకు క్రికెట్ కంటే, బెడ్ రూం బెస్ట్
Advertisement

Basit Ali:  పాకిస్తాన్ ( Pakistan) క్రికెటర్లకు ఉన్నంత నోటి దూల ఎవరికి ఉండదు. నోరు తెరిస్తే, బూతులు.. ఆరోపణలు తప్ప నిజాలేవీ ఉండదు. ముఖ్యంగా ఇండియా అనగానే, తెగ వాగేస్తూ ఉంటారు. ఇక ఈ మధ్య మ్యాజిక్ పాకిస్తాన్ క్రికెటర్లు సోషల్ మీడియా, తమ సొంత యూట్యూబ్ ఛానల్ లో రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ను టార్గెట్ చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే లేటెస్ట్ గా పాకిస్తాన్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ ( Ex-Pakistan batter Basit Ali) హాట్ కామెంట్స్ చేశారు. ఆడమ్ జంపా, స్టోయినిస్ ఇద్ద‌రు గే క‌పుల్స్ ( gay couples ) అంటూ బాంబ్ పేల్చారు. మార్కస్ స్టోయినిస్ ( Marcus Stoinis) చెప్పిన‌ట్లుగానే, ఆడ‌మ్ జంపా ( Adam Zampa) చేస్తాడ‌ని అందుకే ఆస్ట్రేలియా త‌ర‌ఫున టెస్ట్ క్రికెట్ ఆడ‌టం లేద‌ని సెటైర్లు పేల్చారు. వాళ్ల మ‌ధ్య ర‌హ‌స్య సంబంధం ఉంద‌ని ప‌రోక్షంగా చెప్పారు బాసిత్ అలీ.

Also Read: బుమ్రా బౌలింగ్ లో ఫ‌ర్హాన్‌ 6 బంతుల్లో 6 సిక్స‌ర్లు కొడ‌తాడు..లేక‌పోతే బ‌ట్ట‌లు లేకుండా పాకిస్తాన్ బార్డ‌ర్‌లో తిరుగుతా

ఆడమ్ జంపా, స్టోయినిస్ ఇద్ద‌రు గే క‌పుల్స్

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఐపీఎల్ ను కించపరుస్తూ మాట్లాడిన ఆడ‌మ్ జంపా కు ఊహించని షాక్ తగిలింది. అతని పర్సనల్ విషయాలను పాకిస్తాన్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ బయట పెట్టారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో నిత్యం డిబేట్ లో పాల్గొంటున్నారు మాజీ క్రికెటర్లు. ఇందులో ప్రతిరోజు బాసిత్ అలీ, కమ్రాన్ అక్మల్ పాల్గొంటూ రివ్యూలు ఇస్తున్నారు. ఈ తరుణంలోనే ఆడ‌మ్ జంపా ఎందుకు ఆస్ట్రేలియా త‌ర‌ఫున టెస్టులు ఆడ‌టం లేదు ? అని క‌మ్రాన్ అక్మ‌ల్ ఈ డిబేట్ లో పేర్కొంటాడు. దీంతో బాసిత్ అలీ వెంట‌నే సెటైరిక‌ల్ ఆన్స‌ర్ ఇచ్చాడు.

మార్కస్ స్టోయినిస్ ( Marcus Stoinis) వ‌ద్దంటే, ఆడ‌మ్ జంపా ఆడటం లేద‌ని వాళ్ల రిలేష‌న్ గురించి బాసిత్ అలీ బ‌య‌ట‌పెట్టారు. మార్కస్ స్టోయినిస్ ఏది చెబితే అదే ఆడ‌మ్ జంపా చేస్తాడ‌ని, వాళ్లిద్ద‌రికి బెడ్ రూం బాగా సెట్ అవుతుంద‌ని ప‌రోక్షంగా వ్యాఖ్యానించారు. దీంతో డిబేట్ లో ఉన్న‌వాళ్లు అంద‌రూ నవ్వుకున్నారు. అదే స‌మ‌యంలో యాంక‌ర్ రియాక్ట్ అయ్యాడు. మార్కస్ స్టోయినిస్, ఆడ‌మ్ జంపా ఇద్ద‌రి ప‌ర్స‌న‌ల్ విషయాలు ఇక్క‌డ ఎందుకు అంటూ సీరియ‌స్ అయ్యారు. ఈ సంఘ‌ట‌నకు సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది.

నిజంగానే వీళ్లు గే క‌పుల్సేనా ?

Advertisement

మార్కస్ స్టోయినిస్, ఆడ‌మ్ జంపా ఇద్ద‌రూ ఆస్ట్రేలియా క్రికెట‌ర్లే. చాలా మ్యాచ్ లు ఆస్ట్రేలియా త‌ర‌ఫున క‌లిసే ఆడారు. డ్రెస్సింగ్ రూమ్ ను పంచుకున్నారు. అంతేకాదు, ఇద్ద‌రూ రొమాంటిక్ గా వ్య‌వ‌హ‌రించిన సంద‌ర్భాలు ఉన్నాయి. చాలా రోజులుగా వీళ్లు స‌హ‌జీవ‌నంలో కూడా ఉన్నార‌ని స‌మాచారం.  అయితే, గ‌తేడాది సారా జార్నుచ్‌తో మార్క‌స్ ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. త్వ‌ర‌లోనే వీళ్లు పెళ్లి చేసుకోనున్నారు. దీంతో ఆడ‌మ్ జంపా సింగిల్ అయ్యాడు.

 

Also Read: IPL 2026: KKRపై స‌న్ రైజ‌ర్స్ బంప‌ర్ విజ‌యం..పాకిస్తాన్ లో సంబ‌రాలు, తగలబడుతున్న బంగ్లాదేశ్

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×