E-Paper
Advertisement

Shahid Afridi on Ind VS Zim: అల్లా మీద ఒట్టు..సూప‌ర్ 8లో టీమిండియా పొగ‌రు జింబాబ్వే దించ‌బోతోంది

Shahid Afridi on Ind VS Zim: అల్లా మీద ఒట్టు..సూప‌ర్ 8లో టీమిండియా పొగ‌రు జింబాబ్వే దించ‌బోతోంది

Shahid Afridi on Ind VS Zim: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో జింబాబ్వే ప్రభంజనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆస్ట్రేలియా అలాగే శ్రీలంక లాంటి బలమైన జట్లను ఓడించి సూపర్ 8 లో ( T20 world cup 2026 super 8) అడుగు పెట్టింది జింబాబ్వే. అయితే సూపర్ 8 లోకి వచ్చిన జింబాబ్వే, ఇండియాతో కూడా ఓ మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 26వ తేదీన చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా ఇండియా వర్సెస్ జింబాబ్వే ( INDIA VS ZIMBABWE) మధ్య సూపర్ 8 రెండవ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది ( SHAHID AFRIDI ) విషం కక్కారు. జింబాబ్వే చేతిలో సూపర్ 8 లో ఓడిపోయేందుకు టీమిండియా సిద్ధంగా ఉండాలని.. సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లా మీద ఒట్టు… ఈ మ్యాచ్ లో టీమిండియా పొగరును జింబాబ్వే అణచివేస్తుందని శపథం చేశారు షాహిద్ ఆఫ్రీది. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read:  CT 2029-WC 2031 Fact Check: ఇండియాను దెబ్బ‌కొట్టిన పాకిస్తాన్‌..ఐసీసీ ఈవెంట్లు ర‌ద్దు..ఇక బీసీసీఐ రోడ్డున ప‌డ‌ట‌మే !

టీమిండియా పొగరును అనిచి జింబాబ్వే విజయం సాధించబోతోంది

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో టీమిండియాను పదే పదే పాకిస్తాన్ ప్లేయర్లు టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా మాజీ క్రికెటర్లు ఏదో ఒక విషయంలో ఇండియాను బ్లేమ్ చేస్తూ మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు సూపర్ 8 దశకు వచ్చిన టీమిండియా పై విషం కక్కే ప్రయత్నం చేశారు. సూపర్ 8 లో భాగంగా ఇండియా వర్సెస్ జింబాబ్వే మధ్య ఫిబ్రవరి 26వ తేదీన మ్యాచ్ జరగనుంది. చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ జరుగుతుంది. గత రికార్డులు పరిశీలిస్తే టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టడం గ్యారంటీ.

కానీ జింబాబ్వే చేతిలో టీమిండియా ఓడిపోతుందని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఆస్ట్రేలియా అలాగే శ్రీలంకను జింబాబ్వే ఓడించిందని గుర్తు చేస్తూ టీమిండియా జట్టును కూడా ఓడిస్తుందని హెచ్చరించారు. టీమిండియా కు తలపొగరు బాగా ఉందని… ఆ పొగరు దించేందుకు జింబాబ్వే వస్తోందని వార్నింగ్ ఇచ్చారు. కచ్చితంగా జింబాబ్వే చేతిలో టీమిండియా ఓడిపోతుందని వెల్లడించారు షాహిద్ ఆఫ్రీది. ఇది రాసిపెట్టుకోండ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీమిండియా చాలా గ‌ర్వంగా పొగ‌రుగా ప్ర‌తీ మ్యాచ్ ఆడుతుంద‌ని ఫైర్ అయ్యారు. ఇక ఫిబ్ర‌వ‌రి 26వ తేదీన ఓట‌మిని కూడా ఎదుర్కొవాల‌ని చుర‌క‌లు అంటించారు. దీంతో షాహిద్ ఆఫ్రీది చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. షాహిద్ ఆఫ్రీది చేసిన వ్యాఖ్య‌లకు ఇండియ‌న్ ఫ్యాన్స్ ( Team India Fans) అదే త‌ర‌హాలో కౌంట‌ర్ ఇస్తున్నారు.

Also Read: Albie vs Morne Morkel: మోర్కెల్ కుటుంబంలో చిచ్చు పెట్టిన‌ ఇండియా, ద‌క్షిణాఫ్రికా మ్యాచ్..ఆ త‌ల్లి గుండె కోత ఎవ‌రికి చెప్పుకోవాలి

 

Related News

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×