E-Paper
Advertisement

Maxwell: SRH లోకి విధ్వంసకర ఆల్ రౌండర్?

Maxwell: SRH లోకి విధ్వంసకర ఆల్ రౌండర్?
Advertisement

Maxwell: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {IPL} 2026 ప్రారంభానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఐపీఎల్ 2025 మెగా వేలంలో దక్కించుకున్న ఓ ఆటగాడికి గాయం కావడంతో హైదరాబాద్ ఫ్రాంచైజీ.. ఓ ఆల్ రౌండర్ ని జట్టులోకి తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది.

Also Read: Smriti Mandhana wedding: పలాష్ ముచ్చల్ ఎపిసోడ్ లో ట్విస్ట్.. రంగంలోకి స్మృతి మందాన మాజీ ప్రియుడు ?

Advertisement

2025 మెగా వేలంలో సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ని రూ. 10 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఇప్పుడు అతడిని విడుదల చేసింది. షమీ గత సీజన్ లో దారుణ ప్రదర్శన చేశాడు. 9 మ్యాచ్ లు ఆడిన షమీ.. కేవలం 6 వికెట్లు మాత్రమే తీశాడు. జట్టుకు బలంగా మారాల్సింది పోయి.. భారంగా మారాడు. దీంతో అతడిని వదిలేసుకుంది సన్రైజర్స్.

 

SRH లోకి గ్లెన్ మ్యాక్స్ వెల్:

Advertisement

ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటరీ గ్లెన్ మ్యాక్స్వెల్ గత ఐపీఎల్ 2025 సీజన్ లో పూర్తిగా తేలిపోయాడు. గత కొన్ని సీజన్లుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున మెరుపులు మెరిపించిన మ్యాక్స్ వెల్.. ఐపీఎల్ 2025 సీజన్ లో పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే మ్యాక్స్వెల్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన ప్లేయర్ గా నిలిచాడు. ఏకంగా ఐపీఎల్ చరిత్రలో 19 సార్లు పరుగులు ఏం చేయకుండానే వెనుదిరిగాడు. దీంతో ఐపీఎల్ 2026 మినీ వేళానికి ముందు పంజాబ్ కింగ్స్ ఇతడిని వదులుకునేందుకు సిద్ధమైంది. గత సీజన్ లో పంజాబ్ కింగ్స్ ఫైనల్ కీ చేరుకున్నప్పటికీ.. ఈ క్రికెటర్ మాత్రం తన సొంత జుట్టుకు అతిపెద్ద విలన్ లా నిరూపించుకున్నాడు. దీంతో ఇతడిని పక్కన పెట్టాలని పంజాబ్ కింగ్స్ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఇతడిని దక్కించుకునేందుకు సన్రైజర్స్ హైదరాబాద్ ఆసక్తి చూపిస్తుందట.

 

ఐపీఎల్ లో జీరో:

 

ప్రతి ఐపీఎల్ సీజన్ లో మ్యాక్స్వెల్ ని కోట్ల రూపాయలకు కొనుగోలు చేస్తుంటాయి ఫ్రాంచైజీలు. కానీ ప్రదర్శన విషయానికి వస్తే ఇతడు దారుణంగా విఫలమవుతుంటాడు. మ్యాక్స్వెల్ ఇప్పటివరకు 141 ఐపిఎల్ మ్యాచ్ లలో 23.89 సగటుతో 2819 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఐపీఎల్ లో మొత్తంగా 41 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఆస్ట్రేలియా కోసం హీరోలా పోరాడే మ్యాక్స్వెల్.. ఐపీఎల్ లో మాత్రం ఎప్పుడూ జీరోగా మిగిలిపోతుంటాడు. దీంతో ఇతడి పై ఫ్యాన్స్ కూడా మండిపడుతుంటారు.

Also Read: Jofra Archer: వీడిది ఇంగ్లాండ్ కాదా.. వెస్టిండీస్ లో పుట్టిన ఆర్చర్ కోసం రూల్స్ మార్చిన ECB.. ఇతని సక్సెస్ స్టోరీ ఇదే

ఇలాంటి ఆటగాడిని సన్రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేయాలని భావించడంతో అభిమానులు కాస్త ఆందోళనకు గురవుతున్నారు. కానీ మ్యాక్స్వెల్ ని జట్టులోకి తీసుకుంటే ఇతడు పవర్ ప్లే లో హాఫ్ స్పిన్ వేయగలడు, ఫీల్డింగ్ లో అద్భుతంగా క్యాచ్ లు పట్టి.. ఎన్నో పరుగులను సేవ్ చేయగలడు. ఇక ఫామ్ లోకి వస్తే మాత్రం విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగగలడు. ఇవన్నీ చేయగలడు.. కానీ చేస్తాడా..? లేదా..? అన్నదే అనుమానం.

 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by SecondLanguage:Cricket (@secondlanguage__cricket)

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×