E-Paper
Advertisement

15 ఏళ్ల వైభవ్ తుఫాన్ బ్యాటింగ్ త‌ల‌చుకుంటేనే భ‌య‌మెస్తోంది

15 ఏళ్ల వైభవ్ తుఫాన్ బ్యాటింగ్ త‌ల‌చుకుంటేనే భ‌య‌మెస్తోంది
Advertisement

Mitchell Santner Warns Vaibhav:  టీం ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (India tour of New Zealand 2026) మధ్య అక్టోబర్ 22వ తేదీ నుంచి ఐదు టి20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో న్యూజిలాండ్ చేరుకున్న టీమిండియా… తొలి సమరానికి సిద్ధమైంది. అయితే మొద‌టి మ్యాచ్ కంటే ముందు 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీపై (Vaibhav Suryavanshi) న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్న‌ర్ (Mitchell Santner) సంచలన వ్యాఖ్యలు చేశారు.

15 ఏళ్ల వైభవ్ తుఫాన్ బ్యాటింగ్ త‌ల‌చుకుంటేనే భ‌య‌మెస్తోంది

వైభవ్ సూర్యవంశీ అత్యంత ప్రమాదకరమైన బ్యాట‌ర్ అంటూ వ్యాఖ్యానించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో ఇరగదీసిన విషయాన్ని గుర్తు చేశారు. 250కి పైగా స్ట్రైక్ రేట్ ఉన్న వైభవ్ సూర్య‌వంశీని ఆపడం కష్టమేనని తెలిపారు. వైభవ్ సూర్యవంశీ తుఫాను బ్యాటింగ్ తలుచుకుంటే తమకు కాస్త భయంగా ఉందన్నారు. కానీ అతని దూకుడుకు బ్రేకులు వేస్తామని స్పష్టం చేశారు. బుడ్డోడి వికెట్ తీసేందుకు ప్లాన్ బీ సిద్ధం చేశామని హెచ్చ‌రించారు. దీంతో వైభ‌వ్ సూర్య‌వంశీపై మిచెల్ శాంట్న‌ర్ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి.

Advertisement

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

వైభ‌వ్ దూకుడుకు బ్రేకులు వేస్తాం..బుడ్డోడి కోసం ప్లాన్ బీ రెడీ

వైభవ్ సూర్యవంశీ టి20 సిరీస్ నేపథ్యంలో తుది జ‌ట్టులో స్థానం దక్కించుకుంటే.. అతడిని అడ్డుకోవడం కష్టమేనని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్న‌ర్ తెలిపారు. ఒకవేళ అతడు ఆడితే తమ దగ్గర ప్రణాళికలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో వైభవ్ ఎంత బాగా ఆడాడో తమకు తెలుసని… న్యూజిలాండ్ గడ్డపై కూడా అతడు అద్భుతంగా రాణించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కానీ తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి అవకాశాలు రావు అన్నారు. ప్రస్తుతం సంజు శాంస‌న్ అలాగే అభిషేక్ శర్మ అద్భుతమైన ఫామ్ లో ఉన్నారని పేర్కొన్నారు. ఇలాంటి క్రమంలో వైభవ్ సూర్య‌వంశీని తీసుకోవడం కష్టమేనని స్పష్టం చేశారు.

భువ‌నేశ్వ‌ర్ చాలా కీల‌కం కానున్నాడు

Advertisement

నాలుగు సంవత్సరాల తర్వాత టీమిండియాలోకి భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ క్రమంలో భువనేశ్వర్ పై అందరూ అంచనాలు పెట్టుకున్నారు. అయితే దీనిపై న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూజిలాండ్ గడ్డపై భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా రాణించే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అతడు పాత బంతిని కూడా అద్భుతంగా స్వింగ్ చేస్తాడని పేర్కొన్నారు. ఈ సిరీస్ లో భువనేశ్వర్ కుమార్ చాలా కీలకంగా మారబోతున్నట్టు కూడా అంచనా వేశారు. అందుకే అతడిని ఎదుర్కొనేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని వివరించారు.

Sara Tendulkar Birthday Celebration With Team India Odi Captain Shubman Gill : స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

 

 

Related News

స్మృతి మందానపై కుళ్లుకుంటున్న‌ హర్మన్‌ప్రీత్ కౌర్…షాకింగ్ వీడియో వైర‌ల్!

పొట్టోడు అంటూ ట్రోల్ చేశారు…ఇప్పుడు గుడ్డ‌లూడ‌దీసి కొట్టాడు

గంభీర్ ఒక్క‌డినే కాదు, క‌ట్టుకున్న‌ భార్య‌ను చీటింగ్ చేసిన ధోని ?

ఒరేయ్ గంభీరా ? నా లాగా వికెట్లు తీసే మొన‌గాడ్నిచూపిస్తే, దేనికైనా రెడీ..!

వైభ‌వ్ వీడియోలు చూసి, వీక్నెస్ తెలుసుకున్నాం…ఆ బుడ్డోడి భ‌ర‌తం ప‌డ‌తాం

ఇషాన్ ను నెత్తిన పెట్టుకుని, గిల్ ను బీసీసీఐ హీనంగా చూస్తోంది..!

ధోని పెద్ద ఛీట‌ర్, 2011 వ‌ర‌ల్డ్ క‌ప్ ఒక్క‌డి వ‌ల్లే రాలేదు..11 మంది క‌ష్ట‌ప‌డితేనే సాధ్య‌మైంది!

Big Stories

Advertisement
×