E-Paper
Advertisement

షమీ వ‌న్డేల‌కు సెల‌క్ట్ కాలేద‌ని న్యూజిలాండ్ పండ‌గ చేసుకుంటోంది

షమీ వ‌న్డేల‌కు సెల‌క్ట్ కాలేద‌ని న్యూజిలాండ్ పండ‌గ చేసుకుంటోంది
Advertisement

Mohammad Kaif On Shami:  న్యూజిలాండ్ తో జరిగే ఐదు వన్డేల సిరీస్ నేపథ్యంలో మహమ్మద్ షమీని ( Mohammed Shami) సెలెక్ట్ చేయకపోవడంపై మహమ్మద్ కైఫ్ (Mohammad Kaif ) సీరియస్ అయ్యారు. అసలు టీమిండియా సెలెక్టర్లకు కొంచమైనా బుద్ధుందా ? న్యూజిలాండ్ పై మంచి రికార్డు ఉన్న మహమ్మద్ షమీని ఎందుకు సెలెక్ట్ చేయలేదని నిలదీశారు. గౌతమ్ గంభీర్ దిక్కుమాలిన పనులన్నీ ఇలాగే ఉంటాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహమ్మద్ షమీ వన్డేలకు సెలెక్ట్ కాకపోవడంతో న్యూజిలాండ్ క్రికెట‌ర్లు పండగ చేసుకుంటున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. అతడు లేకపోవడంతో న్యూజిలాండ్ బ్యాట‌ర్లు చెల‌రేగి ఆడతారని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఈ సిరీస్ ఓడిపోతే గంభీర్ అలాగే టీమిండియా సెలెక్టర్లే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు. దీంతో మహమ్మద్ షమీని సెలెక్ట్ చేయకపోవడంపై మహమ్మద్ కైఫ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

షమీ వ‌న్డేల‌కు సెల‌క్ట్ కాలేద‌ని న్యూజిలాండ్ పండ‌గ చేసుకుంటోంది

న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగే ఐదు వన్డేల సిరీస్ నేపథ్యంలో మహమ్మద్ షమీకి అవకాశం వస్తుందని తాను ముందు నుంచి అంచనా వేసుకున్నారని మహమ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భువనేశ్వర్ కుమార్ కు నాలుగు సంవత్సరాల తర్వాత టీ20ల‌లో అవకాశం వచ్చిందని… షమీకి కూడా అలాంటి పిలుపు రావడం గ్యారంటీ అనుకున్నట్టు తెలిపారు. కానీ చివరి నిమిషంలో మహమ్మద్ షమీని పక్కకు పెట్టడం తనకు బాధ కలిగించిందని ఎమోషనల్ అయ్యారు. టీమిండియాలోకి వచ్చేందుకు మహమ్మద్ షమీ చాలా కష్టపడుతున్నాడని.. అయినప్పటికీ భారత సెలక్టర్లు అతని వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ఆగ్రహించారు.

Advertisement

Sara Tendulkar Birthday Celebration With Team India Odi Captain Shubman Gill : స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

సిరీస్ ఓడిపోతే మాత్రం గౌత‌మ్ గంభీరే బాధ్య‌త వ‌హించాలి

షమీ లేకపోవడం వల్ల న్యూజిలాండ్ బ్యాటర్లు అత్యంత సంతోషంగా ఉంటారని మహమ్మద్ కైఫ్ వ్యాఖ్యానించారు. న్యూజిలాండ్ జట్టుపై మహమ్మద్ ష‌మీకి అద్భుతమైన రికార్డు ఉందని గుర్తు చేశారు. 2023 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ లో వాంఖ‌డే స్టేడియంలో ఆయన చేసిన రికార్డు బ్రేకింగ్ ప్రదర్శన ఇప్పటికీ మరువలేనిది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. షమీ జట్టులో లేకపోవడం వల్ల న్యూజిలాండ్ క్రికెటర్లు చాలా రిలాక్స్ గా బ్యాటింగ్ చేస్తారని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఈ సిరీస్ ఓడిపోతే గౌతమ్ గంభీర్ మాత్రమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.

Advertisement

దీంతో మహమ్మద్ షమీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా న్యూజిలాండ్ పై దాదాపు 13-15 వన్డేలు ఆడిన షమీ, ఏకంగా 30-37 వికెట్లు పడగొట్టినట్టు నివేదికలు చెబుతున్నాయి. అలాగే రెండు సార్లు ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లు కివీస్ పైన పడగొట్టాడు. ముంబై వాంఖడే స్టేడియంలో 2023 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీ ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగింది. ఇందులో 57 పరుగులు ఇచ్చి ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు ష‌మీ.

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

Related News

CJP, ధ్రువ్ రాఠీకి మ‌ద్ద‌తుగా కోహ్లీ ఫ్యామిలీ..షాకింగ్ పోస్టులు వైర‌ల్ ?

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

Big Stories

Advertisement
×