E-Paper
Advertisement

Shubman Gill: గిల్ కు మ‌రో షాక్‌..నా అన్వేష్ కు ప‌ట్టిన గ‌తే ప‌ట్టిందా…? అమాంతం ప‌డిపోయారుగా

Shubman Gill: గిల్ కు మ‌రో షాక్‌..నా అన్వేష్ కు ప‌ట్టిన గ‌తే ప‌ట్టిందా…? అమాంతం ప‌డిపోయారుగా
Advertisement

Shubman Gill:  టీమిండియా వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అతని ఆట తీరు గత ఏడాది కాలంగా ఎవరిని ఆకట్టుకోవడం లేదు. టెస్టుల్లో తప్ప వన్డేలు అలాగే టి20లో పెద్దగా రాణించడం లేదు గిల్. ఈ తరుణంలో అతన్ని జట్టులోంచి తొలగించాలని చాలా డిమాండ్లు వచ్చాయి. దానికి తగ్గట్టుగానే టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ తుది జట్టులో గిల్ కు అవకాశం రాలేదు. దీంతో గిల్ పరువు మొత్తం పోయింది. అయితే ఇలాంటి నేపథ్యంలో కెప్టెన్ గిల్ కు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అతని ఫాలోవర్స్ అమాంతం పడిపోతున్నారు. అచ్చం యూట్యూబ్ స్టార్ అవినాష్ కు తగ్గినట్లే గిల్ కు కూడా ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు.

Also Read:  PAK VS SL T20 2026 : పాకిస్తాన్ జ‌ట్టు నుంచి బాబ‌ర్, రిజ్వాన్, షాహీన్ ఔట్.. షాక్ ఇచ్చిన పీసీబీ..!

శుభ్‌మ‌న్ గిల్ కు షాక్… తగ్గిపోయిన 100k ఫాలోవర్స్

Advertisement

టీమిండియా కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ కు రోజు రోజుకు ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు. గత ఏడాదికాలంగా అతని ప్రదర్శన ఏ మాత్రం బాగాలేదు. 2026 టి20 ప్రపంచ కప్ టోర్నమెంట్ కు కూడా గిల్ సెలెక్ట్ కాలేదు. దీంతో అతని ఫాలోవర్స్ క్రమక్రమంగా తగ్గిపోతున్నారు. ఇప్పటి వరకు 100k ఫాలోవర్స్ తగ్గిపోయారు. మొన్నటి వరకు 18.4 మిలియన్ల ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ కలిగి ఉన్నారు గిల్. అతన్ని టి20 ప్రపంచకప్ జట్టు నుంచి తొలగించిన తర్వాత నెలరోజులు తిరగకముందే 100k ఫాలోవర్స్ తగ్గిపోయారు. దీంతో శుభ్‌మ‌న్ గిల్ డౌన్ ఫాల్ ప్రారంభమైందని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. యూట్యూబ‌ర్ అవినాష్ గాడిలాగానే, శుభ్‌మ‌న్ గిల్ పంచ‌లు ఊడ‌గొడుతున్నార‌ని అంటున్నారు.

నా అన్వేష్ తరహాలోనే గిల్ పతనం ?

యూట్యూబర్ నా అన్వేష్ తరహాలోనే టీమిండియా కెప్టెన్ గిల్ పతనం మొదలైందని మరి కొంతమంది దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అనవసరంగా హిందువుల జోలికి వచ్చిన అన్వేష్ ఫాలోవర్స్ కూడా క్రమక్రమంగా తగ్గిపోతున్నారు. విదేశాల్లో ఉండి భారతీయ సంస్కృతి గురించి చాలా తప్పుగా కూసాడు అన్వేష్. దానికి తగ్గట్టుగానే హిందూ సంఘాలు రియాక్ట్ అయి కేసులు కూడా పెడుతున్నాయి. త్వరలో అతనిపై దేశద్రోహి కేసు కూడా పెట్టే ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు. ఇక ఇప్పుడు గిల్ కూడా అనవసరంగా గౌతమ్ గంభీర్ మాట విని అన్ని బాధ్యతలు మీద వేసుకున్నాడని అంటున్నారు. వరుసగా రెండు కెప్టెన్సీలు రావడంతో గిల్ పై వేటుపడినట్లు చెబుతున్నారు. మూడు ఫార్మాట్స్ కు తన మాట వినే గిల్ కెప్టెన్ కావాలని గౌతమ్ గంభీర్ ప్రయత్నాలు చేశాడు. ఈ నేపథ్యంలో తన ఆటపై గిల్ ఫోకస్ చేయలేక , గౌతమ్ గంభీర్ మోజులో పడిపోయాడు. ఇంతలోనే జట్టులోనే ఛాన్స్ కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఫాలోవర్స్ కూడా తగ్గిపోతున్నారు.

Advertisement

Also Read: Surya Kumar Yadav : సూర్య‌కుమార్ యాద‌వ్ అర్థ‌రాత్రి మెసెజ్ లు చేసేవాడు.. బాలీవుడ్ న‌టి సెన్షేష‌న్ కామెంట్స్

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×