BigTV English
Advertisement

Dhoni – Kriti Sanon: బాలీవుడ్‌ బ్యూటీతో ఎంజాయ్‌ చేస్తున్న ధోని ?

Dhoni – Kriti Sanon: బాలీవుడ్‌ బ్యూటీతో ఎంజాయ్‌ చేస్తున్న ధోని ?

Dhoni – Kriti Sanon: బాలీవుడ్‌ బ్యూటీతో ఎంజాయ్‌ చేస్తూ కనిపించాడు టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్‌ ధోని ( Mahendra Singh Dhoni ). ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం క్రిస్మస్‌ వేడుకలు ( celebrating Christmas 2024) జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది ప్రజలు, సెలబ్రీటీలు క్రిస్మస్‌ వేడుకలు ( celebrating Christmas 2024) జరుపుకుంటున్నారు. అయితే.. క్రిస్మస్‌ వేడుకల నేపథ్యంలోనే… టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్‌ ధోని ( Mahendra Singh Dhoni ) ఇంట ఈ వేడుకల హడా విడి స్పష్టంగా కనిపించింది.


Also Read: IND vs Aus 4th test: తెలుగోడికి షాక్.. నాలుగో టెస్ట్ కు ఆడే టీమిండియా జట్టు ఇదే !

తన కుటుంబంతో ఎప్పుడూ టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్‌ ధోని ( Mahendra Singh Dhoni ) జాలిగా గుడుపుతూ ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా తన కుటుంబంతో కలిసి.. క్రిస్మస్‌ వేడుకలు జరుపుకున్నాడు టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్‌ ధోని ( Mahendra Singh Dhoni ). క్రిస్మస్‌ డ్రెస్‌ వేసుకుని మరీ.. ఈ సందర్భంగా రచ్చ చేశాడు టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్‌ ధోని.


 

తన కూతరు, భార్య సాక్షితో కలిసి ఎంతో జాలిగా ఈ సందర్భంగా కనిపించాడు ధోని ( Mahendra Singh Dhoni ). అయితే.. ఇదే వేడుకల్లో బాలీవుడ్‌ బ్యూటీ కృతి సనన్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్‌ ధోనితో కలిసి సెపరేట్‌ గా ఫోటో కూడా దిగింది బాలీవుడ్‌ బ్యూటీ కృతి సనన్‌. ధోని భార్య ముందే.. వీళ్లిందరూ క్లోజ్‌ గా కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ అయ్యాయి.

 

ఇక ఆ ఫోటోలు వైరల్‌ కావడంతో…. బాలీవుడ్‌ బ్యూటీ కృతి సనన్‌ , టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్‌ ధోని ( Mahendra Singh Dhoni ) మధ్య ఎదో జరుగుతోందని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే.. అదేమీ లేదని ధోని ( Mahendra Singh Dhoni ) అభిమానులు కూడా కౌంటర్‌ ఇస్తున్నారు. ధోని అలాంటోడు కాదని… పేర్కొంటున్నారు.

 

ఇది ఇలా ఉండగా… IPL 2025 మెగా వేలానికి ముందు, ధోనిని CSK అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా అంటిపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే… కేవలం రూ. 4 కోట్లకు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ధోనిని CSK అంటిపెట్టుకుంది. ఇక ఐపిఎల్ 2024కి ముందు ధోని రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు చెలరేగుతుండగా రుతురాజ్ గైక్వాడ్‌కు సిఎస్‌కె కెప్టెన్సీని అప్పగించారు. ఇక ఈ సీజన్‌ లో ధోని ఆడినప్పటికీ.. రుతురాజ్ గైక్వాడ్‌కు సిఎస్‌కె కెప్టెన్‌ గా కొనసాగుతాడు.

 

Also Read: Pv Sindhu Love Story: మొన్ననే పెళ్లి.. తన సీక్రెట్ లవ్ బయటపెట్టిన పీవీ సింధు?

 

Related News

IPL 2026-SSMB 29 : ఐపీఎల్ ఫ్యాన్స్ కు చిచ్చులు పెడుతున్న మహేష్-జక్కన్న, వేలం ఎప్పుడంటే?

Hong Kong Sixes 2025 Final: హాంకాంగ్‌ సిక్సెస్ 2025 విజేత‌గా పాకిస్తాన్..6వ సారి ట్రోఫీ, ప్రైజ్ మ‌నీ ఎంతంటే

IPL 2026: సంజు ఎఫెక్ట్‌..జ‌డేజా అకౌంట్ పై బ్యాక్‌, ఐపీఎల్ 2026కు ముందే సంచ‌ల‌నం !

Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ లెస్బియన్ అంటూ ట్రోలింగ్..ఆ ఫోటోలు వైర‌ల్ ?

Jemimah Rodrigues: టార్చ‌ర్ భ‌రించ‌లేక‌ మ‌రోసారి మ‌తం మార్చేసిన జెమిమా ?

Virat Kohli: విరాట్ కోహ్లీ ఇంటి ద‌గ్గ‌ర క‌ల‌క‌లం…కేక్ తీసుకొచ్చిన ఆగంత‌కుడు !

IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్‌, ఐపీఎల్ 2026 రిటెన్ష‌న్ ఎప్పుడంటే?

Ind vs aus 5Th T20I : స్టేడియంలో ఉరుములు, మెరుపులు మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం

Big Stories

×