E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

రేయ్ ఎవర్రా మీరంతా..ఒక్క బాల్ ప‌ట్ట‌డం చేత‌కాదా ? బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ట్రోల్స్‌

రేయ్ ఎవర్రా మీరంతా..ఒక్క బాల్ ప‌ట్ట‌డం చేత‌కాదా ? బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ట్రోల్స్‌
Advertisement

BAN VS PAK:  బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ ( Bangladesh vs Pakistan, 1st Test) మధ్య నిన్న తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. జనాలందరూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ పైన ( Indian Premier League 2026 Tournament) ఫోకస్ చేస్తే.. వీళ్లు మాత్రం టెస్ట్ క్రికెట్ ఆడుతూ ముచ్చట పడుతున్నారు. ఢాకా వేదికగా పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ జరుగుతోంది. ఇప్పటికే రెండు రోజులు పూర్తయింది. అయితే ఈ టెస్ట్ సందర్భంగా బంగ్లాదేశ్ చెత్త ఫీల్డింగ్ వైరల్ గా మారింది. ఒక్క బంతిని పట్టుకునేందుకు బంగ్లాదేశ్ ఫీల్డర్‌ నహిద్ రానా (Nahid Rana) మూడు సార్లు ట్రై చేశాడు. చేప‌లు ప‌ట్టిన‌ట్లుగానే, బంతిని ప‌ట్టే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ ఆ బంతి ప‌దే ప‌దే మూడు సార్లు మిస్ అయింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు.. తెగ నవ్వుకుంటున్నారు. బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ లాగా తయారైందని ట్రోలింగ్ చేస్తున్నారు.

Also Read: Prince Yadav: విరాట్ కోహ్లీని డ‌కౌట్ చేసిన ప్రిన్స్ యాద‌వ్ పై 2 ఏళ్ల‌ బ్యాన్, వీడు ఇంత ఛీట‌ర్ అని తెలీదు ?

రేయ్ ఎవర్రా మీరంతా..ఒక్క బాల్ ప‌ట్ట‌డం చేత‌కాదా ? 

Advertisement

బంగ్లా వర్సెస్ పాకిస్తాన్ (Bangladesh vs Pakistan, 1st Test,) మధ్య తొలి టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేయగా… పాకిస్తాన్ ఫస్ట్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించింది. బంగ్లాదేశ్ తరహాలోనే పాకిస్తాన్ కూడా అద్భుతంగా రాణిస్తోంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ చెత్త ఫీల్డింగ్ వైరల్ గా మారింది. టస్కిన్ అహ్మద్ ( Taskin Ahmed) బౌలింగ్ లో పాకిస్తాన్ ఓపెనర్ ఇమామ్ ( Imam) లెగ్ సైడ్ వైపు భారీ షాట్ ఆడాడు. అయితే ఆ బంతిని ఆపే ప్రయత్నం చేశాడు బంగ్లా ఆటగాడు నహిద్ రానా (Nahid Rana). బౌండరీ గేటు దగ్గర బంతిని పట్టుకునే ప్రయత్నం చేయగా… మూడు సార్లు మిస్సయింది. అప్పటికే పాకిస్తాన్ ప్లేయర్లు మూడు పరుగులు తీశారు. వాళ్లు రన్స్ ఫినిష్ చేసిన తర్వాత… నిదానంగా బంతిని తీసుకొని బౌలర్ కు విసిరాడు బంగ్లా ప్లేయర్ నహిద్ రానా. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

రెండో రోజు అద్భుతంగా రాణించిన పాకిస్తాన్

పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ ( Bangladesh vs Pakistan, 1st Test)  మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ అద్భుతంగా సాగుతోంది. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 413 పరుగులు చేసి రెండవ రోజు లంచ్ సమయానికి ఆల్ అవుట్ అయింది. ఇక ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 46 ఓవర్లు ఆడి ఒక్క వికెట్ కోల్పోయి 179 పరుగులు సాధించింది.

Advertisement

 

Also Read: PAK VS BAN: షాహీన్ అఫ్రిదిపై ట్రోల్స్‌…కృనాల్ పాండ్యా కంటే స్లోగా బౌలింగ్ చేస్తున్నాడంటూ ( Bangladesh vs Pakistan, 1st Test)

 

 

 

Related News

చివ‌రి మ్యాచ్ గెలిపించినందుకు రియాజ్ జీతం పెంచండి..నౌమన్ సెటైర్లు

సంజుపై మెడ మీద క‌త్తి వేలాడుతోంది…వైభ‌వ్ తో త‌స్మాత్ జాగ్ర‌త్త‌

ఆసియాలోనే ఫాతిమా స‌నా ఐరెన్ లేడీ…పాకిస్తాన్ కోసం ప్రాణాలు కూడా ఇస్తుంది

పాక్ మ‌హిళ క్రికెట‌ర్ల‌ను హేళ‌న చేస్తే చెప్పు తెగుద్ది..అఫ్రిదికి సనా మిర్‌ కౌంట‌ర్‌

Tanveer Ahmed: వైభ‌వ్ కాదు, దేవుడు దిగివ‌చ్చినా రెండో టీ20లో గెల‌వ‌రు

లేడీ ప్రైవేట్ పార్ట్ పై ఆటోగ్రాఫ్ ఇచ్చిన అభిషేక్ శ‌ర్మ‌

టీమిండియా సెమీ ఫైనల్ కు వెళ్లేలా ఐసీసీ కుట్ర‌లు…మ‌హిళా క్రికెట‌ర్ల ఆరోప‌ణ‌లు

ఐర్లాండ్, ఇంగ్లండ్ ల‌పై గెల‌వ‌క‌పోతే కెప్టెన్సీ పీకేస్తా..శ్రేయ‌స్ కు గంభీర్ వార్నింగ్ !

Big Stories

×