E-Paper
Advertisement

అంపైర్ల‌ను న‌ఖ్వీ బెదిరించి, ఇంగ్లాండ్ ను ఓడించాడు..నాసర్ హుస్సేన్ ఆరోప‌ణ‌లు!

అంపైర్ల‌ను న‌ఖ్వీ బెదిరించి, ఇంగ్లాండ్ ను ఓడించాడు..నాసర్ హుస్సేన్ ఆరోప‌ణ‌లు!
Advertisement

Nasser Hussain On Shadab Khan LBW Drama:  పాకిస్తాన్ గడ్డపై వన్డే ట్రై సిరీస్ (Pakistan ODI Tri-Series, 2026) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఆదివారం ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ (Pakistan vs England, 4th Match) మధ్య రసవత్తర బోరు జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన పాకిస్తాన్ సూపర్ విక్టరీ అందుకుంది. షాబాద్ ఖాన్ (Shadab Khan) 8వ వికెట్ కు వచ్చి సెంచరీ చేసి మరీ, పాకిస్తాన్ జట్టును గెలిపించాడు. షాబాద్ ఖాన్ 97 పరుగుల వద్ద LBW కాగా… ఇంగ్లాండ్ మ్యాచ్ గెలిచిందని సంబరాలు చేసుకుంది.

అంపైర్ల‌ను న‌ఖ్వీ బెదిరించి, ఇంగ్లాండ్ ను ఓడించాడు..నాసర్ ఆరోప‌ణ‌లు!

కానీ క్షణాల్లోనే థర్డ్ అంపైర్ దాన్ని నాట్ అవుట్ గా ప్రకటించాడు. ఈ అంశం ఇప్పుడు వివాదంగా మారింది. దీనిపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నాసర్ హుస్సేన్ (NASSER HUSSAIN) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లాహోర్ స్టేడియానికి వచ్చిన మొహ్సిన్ న‌ఖ్వీ బెదిరించాడని ఆరోపణలు చేశారు. థర్డ్ అంపైర్ ను బెదిరించి మరి LBW అయినదాన్ని నాటౌట్ గా ప్రకటించే ప్రయత్నం చేశాడని ఆగ్రహించారు. అల్ట్రా ఎడ్జ్ లో ఏఐ టెక్నాలజీతో బ్యాట్ కు బంతి తగిలినట్టు క్రియేట్ చేశాడంటూ ఆరోపణలు తెరపైకి తీసుకువచ్చారు. దీంతో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నాసర్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Tilak Varma and Nitish Kumar Reddy Telugu conversation: తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీష్ రెడ్డి, షాకింగ్ వీడియో వైర‌ల్

AI టెక్నాల‌జీతో షాబాద్ ఖాన్ ఔట్ కాకుండా క్రికెట్ చేశారు

లాహోర్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా షాబాద్ ఖాన్ 97 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ సమయంలో గస్ అట్కిన్సన్ వేసిన ఓ బంతి LBWగా మారింది. ఇక తాను ఔట్ అయ్యానని భావించిన షాబాద్ ఖాన్… ఇంగ్లాండ్ క్రికెటర్లకు షేక్ హ్యాండ్ ఇస్తూ వెళ్ళిపోయే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే ఎవరు డీఆర్ఎస్ తీసుకున్నారు తెలియదు కానీ… నాటౌట్ గా ప్రకటించేశారు. అయితే దీనిపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నాసర్ హుస్సేన్ (NASSER HUSSAIN) ఆరోపణలు చేశారు. మొహ్సిన్ న‌ఖ్వీ థర్డ్ అంపైర్ ను బెదిరించి … పాకిస్తాన్ ( Pakistan) గెలిచేలా చూశాడని బాంబు పేల్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో బ్యాడ్ కు బంతి తగిలేలా అల్ట్రాఎడ్జ్ క్రియేట్ చేశారని షాకింగ్ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో షాబాద్ బతికి బయటపడి.. ఇంగ్లాండును ఓడించాడని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విచారణ చేయాలని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నాసర్ హుస్సేన్ (NASSER HUSSAIN) డిమాండ్ చేశారు.

Advertisement

 

Faf du Plessis talks about Suryakumar Yadav catch of David Miller in T20 World Cup final: టీమిండియా ఛీటింగ్ చేసే గెలిచింది…సూర్య‌కుమార్ క్యాచ్ పై డుప్లెసిస్ సంచ‌ల‌నం!

Related News

రెండు మ్యాచ్ ల్లో 99 ప‌రుగులా ? భువనేశ్వ‌ర్ బౌలింగ్ చూస్తే న‌వ్వొస్తోంది!

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల పొట్ట‌కొట్టేందుకు…గుంట న‌క్క న‌ఖ్వీ దిక్కుమాలిన కండీష‌న్‌

వెంటిలేటర్ పై ఉన్న పాకిస్తాన్ క్రికెట్ ను షాబాద్ ఖాన్ కాపాడాడు

టీమిండియాను ఓడించిన ఇంగ్లాండ్…పాకిస్తాన్ కాళ్ల ముందు మోక‌రిల్లింది

పాకిస్తాన్ స‌న్యాసుల‌కు ఇక జ‌న్మ‌లో సిగ్గురాదు…హారిస్ రవూఫ్ పై ఆఫ్ఘాన్ ప్లేయ‌ర్ ఫైర్‌

వైడ్ వివాదం…మ్యాచ్ మ‌ధ్యలోనే త‌న్నుకున్న విల్ జాక్స్, హారిస్ రవూఫ్

ఇంగ్లాండ్ కొంప‌ముంచిన DRS…షాబాద్ ఖాన్ సెంచ‌రీతో పాకిస్తాన్ విజ‌యం

Big Stories

Advertisement
×