Today Movies in TV : థియేటర్లలో ఎప్పుడూ కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి.. అయితే కొంతమంది ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే ఇక్కడ కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్న కూడా ఎక్కువమంది టీవీలలో సినిమాలు చూసేందుకు ఆసక్తి కనపరుస్తుంటారు.. ఇక టీవీ చానల్స్ వాళ్ళు మూవీ లవర్స్ కోసం సరికొత్త సినిమాలను ప్రసారం చేస్తుంటారు. ఈమధ్య థియేటర్లలో రిలీజ్ అయిన కొద్ది రోజులకే టీవీలలో సినిమాలు ప్రదర్శన అవడంతో ఎక్కువ మంది టీవీ సినిమాల పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే టీవీ చానల్స్ ప్రతిరోజు సరికొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. మరి ఇవాళ ఏ టీవీ ఛానల్ లో ఏ సినిమా ప్రసారమవుతుందో ఒకసారి చూసేద్దాం పదండి..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 8.30 గంటలకు- శివ రామ రాజు
మధ్యాహ్నం 3 గంటలకు- వారసుడు
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- చీమలదండు
ఉదయం 10 గంటలకు- మనసారా
మధ్యాహ్నం 1 గంటకు- ఢీ
సాయంత్రం 4 గంటలకు- పెళ్లి
సాయంత్రం 7 గంటలకు- ఆక్సిజన్
రాత్రి 10 గంటలకు- కెప్టెన్ మిల్లర్
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఉదయం 9 గంటలకు- 30 రోజుల్లో ప్రేమించడం ఎలా
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది..
మధ్యాహ్నం 3 గంటలకు- కలిసి నడుద్దాం
రాత్రి 9.30 గంటలకు- కిల్లర్
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- అమ్మోరు తల్లి
ఉదయం 9 గంటలకు- మాస్
మధ్యాహ్నం 12 గంటలకు- సన్నాఫ్ సత్యమూర్తి
మధ్యాహ్నం 3 గంటలకు- మన్మథుడు
సాయంత్రం 6 గంటలకు- పోకిరి
రాత్రి 9 గంటలకు- రాజు గారి గది 2
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- సీతా రాములు
ఉదయం 10 గంటలకు- మారిన మనిషి
మధ్యాహ్నం 1 గంటకు- అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి
సాయంత్రం 4 గంటలకు- మనవూరి పాండవులు
సాయంత్రం 7 గంటలకు- ఈనాడు
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు- బావ
ఉదయం 9 గంటలకు- తడాఖా
మధ్యాహ్నం 12 గంటలకు- సాక్ష్యం
మధ్యాహ్నం 3 గంటలకు- పెళ్లాం ఊరెళితె
సాయంత్రం 6 గంటలకు- నన్ను దోచుకుందువటే
రాత్రి 9 గంటలకు- అవును 2
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- హృదయ కాలేయం
ఉదయం 8 గంటలకు- తీన్‌మార్
ఉదయం 11 గంటలకు- అందరివాడు
మధ్యాహ్నం 2 గంటలకు- భళా తందనాన
సాయంత్రం 5 గంటలకు- పోలీసోడు
రాత్రి 8.30 గంటలకు- యు టర్న్
రాత్రి 11 గంటలకు- తీన్‌మార్
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..