E-Paper
Advertisement

భారతి ఫుల్మాలికి ఘోర అవ‌మానం..పాక్‌ క్రికెట‌ర్లకు సెక్యూరిటీ పెంచాలంటూ డిమాండ్స్‌

భారతి ఫుల్మాలికి ఘోర అవ‌మానం..పాక్‌ క్రికెట‌ర్లకు సెక్యూరిటీ పెంచాలంటూ డిమాండ్స్‌
Advertisement

Pak On Bharti Fulmali: టీ20 మహిళల ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ (ICC Women’s T20 World Cup 2026) రేపటి నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. జూన్ 12వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు ఈ మెగా టోర్నమెంట్ కొనసాగనుంది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ అలాగే టీమిండియా జట్లు మ్యాచ్ కోసం సన్నద్ధమవుతున్నాయి. ఇలాంటి క్రమంలో టీమిండియా స్టార్ లేడీ ప్లేయర్ భారతి ఫుల్మాలిని (Bharti Fulmali) ఉద్దేశించి పాకిస్తాన్ దారుణంగా ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టింది. భారతి ఫుల్మాలి ట్రాన్స్ జెండర్ అని.. బాలీవుడ్ విలన్ లాగా ఉందని పోస్టులు పెడుతున్నారు. భారతి ఫుల్మాలితో పాకిస్తాన్ లేడీ క్రికెటర్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket Board). దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది.

Also Read: Litton Das ON T20 World Cup 2026 : పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

భారతిని అవ‌మానించిన పాకిస్తాన్.. మ‌హిళా క్రికెట‌ర్లు జాగ్ర‌త్త 

Advertisement

మహిళల టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (ICC Women’s T20 World Cup 2026) కోసం ఇటీవల భారత జట్టును ప్రకటించారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ పర్యటనకు కూడా హర్మన్‌ప్రీత్ కౌర్ సారధ్యంలోని టీమిండియా వెళ్ళింది. ఈ సందర్భంగా టీమిండియా మహిళా క్రికెటర్ భారతి ఫుల్మాలి (Bharti Fulmali) ఫోటోలు వైరల్ గా మారాయి. ఆమె ముఖం అబ్బాయిల ఉండటం, ప‌ర్సనాలిటీ ట్రాన్స్ జెండ‌ర్ లా ఉండ‌టం వివాదంగా మారింది. దీంతో టీమిండియా మహిళల జట్టులో ట్రాన్స్ జెండర్ ఉన్నాడని దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు జనాలు. లేటెస్ట్ గా పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారు. టీమిండియా జట్టులో వీధి రౌడీ లాగా ఉన్న ట్రాన్స్ జెండర్ ఉందని… ఆమెతో జాగ్రత్తగా ఉండాలని పాకిస్తాన్ మహిళా క్రికెటర్లకు జాగ్రత్తలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

తేడా వస్తే, ఆ ట్రాన్స్ జెండర్ ఏదైనా చేయవచ్చని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( Team India Vs Pakistan) మ్యాచ్ సందర్భంగా మహిళా క్రికెటర్లు చాలా జాగ్రత్తగా… సెక్యూరిటీకి దగ్గరగా ఉండాలని పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు మహిళా క్రికెటర్లకు భద్రత పెంచాలని ఐసీసీని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ట్రాన్స్ జెండర్ భారతి ఫుల్మాలి (Bharti Fulmali) లై***గిక దాడి చేసిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదంటూ ఘాటుగా పోస్టులు పెడుతున్నారు. దీంతో భారతి ఫుల్మాలికి ఘోర అవ‌మానం ఎదురైంది. అయితే, భారతి ఫుల్మాలికి ఇండియ‌న్స్ స‌పోర్ట్ గా నిలుస్తున్నారు. పాక్ వెధ‌వ‌ల‌కు సిగ్గు లేద‌ని, ఇలాంటి వాళ్ల‌ను ఉరి తీయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Also Read: Manav Sutar’s career changed with superstition: మూఢనమ్మకాల‌తో మాన‌వ్ సుతార్ కెరీర్ ఛేంజ్…6 వికెట్లు తీసి 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన‌ జ‌డేజా వార‌సుడు

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

 

 

Related News

సంజు కంటే అభిషేక్ శ‌ర్మ పెద్ద‌ పోటుగాడా? అంద‌రికీ ఒకే రూల్స్ ఉండాలి

పసికూన‌ జింబాబ్వే పైన గెలవడం కాదు…మ‌గాళ్లు అయితే మాపై గెల‌వండి!

పాకిస్తాన్ ఘోర అవ‌మానం…ఏ ఒక్క కామెంటేటర్ ను పిల‌వ‌ని వెస్టిండీస్‌

వైభ‌వ్ సెంచ‌రీ మిస్…టీమిండియా చేతిలో జింబాబ్వే వైట్ వాష్

Video: వైభవ్ సూర్యవంశీ భారీ సిక్సర్..స్టేడియం బయట పడ్డ బంతి

జింబాబ్వేను బెదిరించి సిరీస్ గెలుచుకున్నారు..త‌న్వీర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక ధోని కుట్ర‌లు?

జింబాబ్వే బౌలర్లు స్లో బంతులు వేశారు…అందుకే టీమిండియా గెలుపు

Big Stories

Advertisement
×