E-Paper
Advertisement

Palash Muchhal Cheating: పలాష్ ముచ్చల్ పెద్ద ఛీట‌ర్‌..రూ.40 ల‌క్ష‌ల భారీ మోసం..స్మృతి స్కెచ్ అదుర్స్ !

Palash Muchhal Cheating: పలాష్ ముచ్చల్ పెద్ద ఛీట‌ర్‌..రూ.40 ల‌క్ష‌ల భారీ మోసం..స్మృతి స్కెచ్ అదుర్స్ !
Advertisement

Palash Muchhal Cheating:  టీమిండియా లేడి కోహ్లీ స్మృతి మందాన మాజీ ప్రియుడు పలాష్ ముచ్చల్ చీటింగ్ (Palaash Muchhal cheating ) చేయడంలో పీహెచ్డీ చేసినట్లు ఉన్నాడు. ఇప్పటికే స్మృతి మందాన లాంటి టాలెంటెడ్ క్రికెటర్ లైఫ్ నాశనం చేసిన పలాష్ ముచ్చల్, మరో వివాదంలో ఇరుక్కున్నాడు. తాను పనిచేస్తున్న సినిమా ఇండస్ట్రీలో చాలామందిని మోసం చేశాడట పలాష్ ముచ్చల్. అయితే ఇందులో తాజాగా ఓ వ్యక్తి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. సినిమాలో లాభాలు ఇస్తానని పలాష్ ముచ్చల్ ( Palaash Muchhal) 40 లక్షలు తీసుకొని మోసం చేశాడని మహారాష్ట్రలోని సాంగ్లీ చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనని ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో పలాష్ ముచ్చల్ ను ఏ క్షణమైన అరెస్టు చేస్తారని వార్తలు వస్తున్నాయి.

Also Read: RCB Players-Indian roads: ఆర్సీబీ ప్లేయ‌ర్ల‌కు వేధింపులు..వీడియోలు తీస్తూ మ‌రీ..ఇండియాలో ప‌రువు తీస్తున్నారురా ?

పలాష్ ముచ్చల్ పైన చీటింగ్ కేసు

Advertisement

లేడీ విరాట్ కోహ్లీ స్మృతి మందాన ( Smriti Mandhana ) మాజీ ప్రియుడు పలాష్ ముచ్చల్ పైన 40 లక్షల చీటింగ్ కేసు నమోదు చేశారు మహారాష్ట్రలోని సాంగ్లీ పోలీసులు. మహారాష్ట్రలోని సాంగ్లీ కి ( Sangli
) చెందిన ఓ వ్యక్తి ఈ ఫిర్యాదు చేయడం జరిగింది. వైభవ్ మానే అనే వ్యక్తి ప్రముఖ నటుడు, సినిమా ఫైనాన్షియర్ చాలా సినిమాలపై పెట్టుబడులు పెట్టేవాడట. అయితే అతన్ని ట్రాప్ చేశాడట పలాష్ ముచ్చల్. ఈ వైభవ్ అనే వ్యక్తి స్మృతి మందాన చిన్ననాటి స్నేహితుడు. అయితే ఆమె ద్వారా వైభవ్, పలాష్ ముచ్చల్ మధ్య ఆర్థికపరమైన సంబంధాలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే వైభవ్ ను మోసం చేశాడట పలాష్ ముచ్చల్. నజరియా అనే సినిమాలో పెట్టుబడి పెట్టాలని.. అందులో పెట్టుబడి పెడితే, కీలక రోల్ తో పాటు లాభాలలో 12 లక్షల లాభం ఇస్తానని వైభవ్ ను మోసం చేశాడట పలాష్ ముచ్చల్. ఇందులో భాగంగానే మార్చి 2025 అంటే సరిగ్గా ఏడాది కిందట 40 లక్షల రూపాయలు తీసుకున్నాడట పలాష్ ముచ్చల్. ఈ నగదును గూగుల్ పే, నగదు రూపంలో ఇచ్చాడట వైభవ్. డబ్బులు ఇచ్చి ఏడాది పూర్తయిన కూడా ఈ సినిమా ప్రాజెక్ట్ అసలు మొదలు కాలేదు. ఇంతలోనే స్మృతి మందానతో పెళ్లి కూడా రద్దు అయింది. పలాష్ ముచ్చల్ పెద్ద చీటర్ అని పెళ్లి తప్పించుకుంది స్మృతి మందాన. ఇలాంటి నేపథ్యంలోనే కేసు పెట్టాడు వైభవ్. సాంగ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు, దీనిపై ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ త‌రుణంలోనే ప‌లాష్ ముచ్చ‌ల్ ఏ క్ష‌ణ‌మైనా అరెస్ట్ అవుతాడ‌ని అంటున్నారు.

స్కెచ్ వేసింది స్మృతి మందానే ?

లేడీ విరాట్ కోహ్లీ స్మృతి మందాన స్కెచ్ వేసిన నేప‌థ్యంలోనే మాజీ ప్రియుడు పలాష్ ముచ్చల్ పైన 40 లక్షల చీటింగ్ కేసు నమోదు అయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. వైభ‌వ్ మానే అనే వ్య‌క్తి స్మృతి చిన్న‌నాటి స్నేహితుడు. పెళ్లి ర‌ద్దు కావ‌డంతో వైభ‌వ్ తో స్మృతి కేసు పెట్టించింద‌ని అంటున్నారు.

Advertisement

Also Read: Abhishek Sharma Net Worth: అభిషేక్ శ‌ర్మకు కోట్ల‌ల్లో ఆస్తులు..ఖ‌రీదైన కార్లు, బంగ్లాలు..ప్రియురాలు ఎవ‌రంటే ?

 

 

 

 

 

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×