E-Paper
Advertisement

Big TV Kissik Talks : ఏజ్ ఉన్నప్పుడే అవన్నీ.. రోడ్డుపై వెళ్తున్నప్పుడు.. లవ్ పై దివి కామెంట్స్..

Big TV Kissik Talks : ఏజ్ ఉన్నప్పుడే అవన్నీ.. రోడ్డుపై వెళ్తున్నప్పుడు.. లవ్ పై దివి కామెంట్స్..
Advertisement

Big TV Kissik Talks : ప్రముఖ తెలుగు టాప్ న్యూస్ ఛానెల్ బిగ్ టీవీ ప్రేక్షకులను అలరించేందుకు కొత్త షోలను పరిచయం చేస్తుంది. ఇప్పటికే ఎన్నో రకాల కొత్త ప్రోగ్రాం లను ఆడియన్స్ ముందుకు తీసుకొని వచ్చింది. ప్రతి ప్రోగ్రాంకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఈ మధ్య కొత్తగా కిస్సిక్ టాక్స్ ( Kissiks Talks Show) షోను ప్రారంభించారు.జబర్దస్త్  ఫేమ్ వర్ష ఈ షోకు యాంకర్ గా వ్యవహారిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ప్రసారం కాబోతోంది. ఈ షోకు ఎంతోమంది యాక్టర్స్ వచ్చారు..తాజాగా ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ దివి గెస్టుగా వచ్చారు. తన పర్సనల్ లైఫ్ లో ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది దివి.. డ్రెస్సింగ్ పై వస్తున్న కామెంట్లకు, జీవితంలో లవ్ అంటే ఎలా ఉంటుంది అన్న విషయాల గురించి వివరించింది. అంతేకాదు దివి కోరికను బయట పెట్టింది.. ఆ షో యొక్క ప్రోమో ని తాజాగా రిలీజ్ చేశారు. దివి ఎలాంటి విషయాలను పంచుకుందో ఒకసారి తెలుసుకుందాం..

ఏజ్ ఉన్నప్పుడే స్కర్ట్ లు, షార్ట్స్..

బిగ్ టీవీలో కిసిక్ టాక్స్ షోకు గెస్ట్‌గా బిగ్ బాస్ దివి వచ్చింది. ఆ ఎపిసోడ్ ప్రోమోను తాజాగా బిగ్ టీవీ రిలీజ్  చేసింది. ఆ ప్రోమోలో యాంకర్ వర్ష అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పింది. ముఖ్యంగా ఈ మధ్య హాట్ టాపిక్‌గా మారిన అమ్మాయిల డ్రెస్సింగ్ వివాదం, ప్రేమ, కెరీర్ ఇలా ప్రతిదానిపైన తన అభిప్రాయం చెప్పింది.. డ్రెస్సింగ్ మీద కొన్ని కామెంట్లు వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది.. అని వర్ష అడిగింది.. దానికి దివి ఏజ్ ఉన్నప్పుడే ఏదైనా చేయాలి అని ఒక్క మాటలో చెప్పేసింది.. ఎప్పుడు వేసుకుంటారు స్కర్ట్‌లు, ఫ్రాక్‌లు, షార్ట్‌లు ఇంక.. వేసుకోండి.. రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందో మనకి తెలియదు.. అందుకే లైఫ్ ఉన్నప్పుడే ఏదైనా చేయాలి అని ముక్కుసూటిగా సమాధానం చెప్పేసింది దివి..

అలాంటి అబ్బాయి కోసమే వెతుకుతున్న..

Advertisement

బిగ్ బాస్ దివి హీరోయిన్ మెటీరియల్.. అందం అభినయం ఆమె ఎత్తు ఆమెకు ప్లస్సు.. దివి హైట్ 5.8. తన హైట్ గురించి వర్ష అడిగింది. నార్మల్‌గా అబ్బాయిలు 5.8 ఉంటేనే ఓ మై గాడ్ అంటాం.. అదే అమ్మాయి ఉంటే అమ్మ బాబోయ్.. అంటూ వర్ష ఎప్పటిలానే తెగ పొగిడింది. అవును ఇప్పుడు నేను ఆరడుగుల అబ్బాయి కోసం వెతుకుతున్నాను అని దివి చెప్పేసింది.. దానికి రియాక్ట్ అయిన వర్షా ఏంటి ఇప్పుడు నువ్వు సింగిలా అని అడిగింది. అవును సింగిలే అబ్బాయి దొరకలేదని దివి అనగానే.. వర్ష అబ్బాయిలు సింగిల్ అంట అంటుంది.

Also Read :నన్ను కొట్టడానికి ఇంటికే వచ్చారు.. ఆ తప్పే నాకు శాపంగా మారింది..

దివి లో ఈ టాలెంట్ ఉందా..?

Advertisement

దివి అందమైన అమ్మాయి మాత్రమే కాదు. కరాటే కూడా నేర్చుకుందట.. వర్ష దివి నువ్వు కరాటే నేర్చుకున్నావా అని అడిగింది. యస్ మార్షల్ ఆర్డ్స్.. అంటూ దివి చెప్పింది. రేయ్ మీరు ఏవంటే ఆ కామెంట్లు పెట్టకండ్రా కుమ్మిపడేస్తుంది.. అంటూ వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు లవ్ గురించి తన ఒపీనియన్ ఏంటో బయట పెట్టింది దివి.. మొత్తానికి ప్రోమో అయితే జనాలను ఆకట్టుకుంటుంది. ఇంకా దివి తన గురించి ఎలాంటి విషయాలను షేర్ చేసుకుందో తెలియాలంటే శనివారం టెలికాస్ట్ అవుతున్న ఎపిసోడ్ని మిస్ అవ్వకుండా చూడాలి..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×