E-Paper
Advertisement

Pawan Kalyan: RCBకి ప‌వ‌న్ క‌ళ్యాణ్ వార్నింగ్‌..మీ అంతు చూస్తాను రా అంటూ !

Pawan Kalyan: RCBకి ప‌వ‌న్ క‌ళ్యాణ్ వార్నింగ్‌..మీ అంతు చూస్తాను రా అంటూ !
Advertisement

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు  (  Pawan Kalyan) మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అతని కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అయితే అలాంటి పవన్ కళ్యాణ్ వీడియోను సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు వాడుకుంటున్నారు. అంతేకాదు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేత ఇచ్చేస్తున్నారు. లియామ్ లివింగ్‌స్టోన్ ( Liam Livingstone) సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ( Royal Challengers Bangalore ) ప్రాతినిధ్యం వహించాడు. అయితే అతను సరిగ్గా ఆడడం లేదని మొన్న వదిలేసింది బెంగళూరు. దీంతో ఐపీఎల్ 2026 మినీ వేలంలో లియామ్ లివింగ్‌స్టోన్ ( Liam Livingstone) ను సన్ రైజర్స్ అతన్ని కొనుగోలు చేసింది. ఇలాంటి నేప‌థ్యంలోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను బాగా వాడుకుంటున్నారు హైద‌రాబాద్ ఫ్యాన్స్‌.

Also Read: Ayushi Soni retired out: WPLలోనే తొలిసారి రిటైర్డ్ ఔట్‌…రిజ్వాన్ కు జ‌రిగిన అవ‌మాన‌మే ఆయుషి సోనికి

బెంగళూరుకు వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

Advertisement

ఐపీఎల్ మినీ వేలం 2026 లో ( IPL mini auction in 2026 ) లియామ్ లివింగ్‌స్టోన్ ను రూ.13 కోట్లు పెట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య పాప కొనుగోలు చేసింది. అయితే గతంలో పంజాబ్ కింగ్స్ అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు పెద్దగా రాణించలేదు లియామ్ లివింగ్‌స్టోన్. అయినప్పటికీ కావ్య పాప ధైర్యం చేసి లియామ్ లివింగ్‌స్టోన్ ను కొనుగోలు చేసింది. ఇలాంటి తరుణంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కౌంటర్ ఇస్తూ సన్ రైజర్స్ అభిమానులు వీడియోలు వైరల్ చేస్తున్నారు.

నా వ్యాల్యూ తెలియకుండా నన్ను వదిలేశారు.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ( Sunrishers hyderabad) ఇరగదీస్తా అంటూ లియామ్ లివింగ్‌స్టోన్ అనుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్  ( AP Deputy Chief Minister  Pawan Kalyan )  డైలాగ్ ద్వారా వివరించే ప్రయత్నం చేశారు అభిమానులు. ఇందులో భాగంగానే వైసీపీకి పవన్ కళ్యాణ్ ఇచ్చే వార్నింగ్ డైలాగ్ ను రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగుళూరుకు ఇచ్చినట్లు వీడియో క్రియేట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఐపీఎల్ 2026 షెడ్యూల్ ఎప్పుడంటే ?

Advertisement

ఐపీఎల్ 2026 షెడ్యూల్ ఇప్ప‌టికే ఫిక్స్ అయిన సంగ‌తి తెలిసిందే. ఐపీఎల్ 2026 షెడ్యూల్ ప్ర‌కారం… ఈ మెగా టోర్నమెంట్ మార్చి 25వ తేదీన ప్రారంభం కానుంది. మే 31వ తేదీ వ‌ర‌కు ఈ ఐపీఎల్ 2026 జ‌రునుంది. ఇక ఈ ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ 2026 టోర్న‌మెంట్ లో భాగంగా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్  బెంగుళూరు  (RCB Team) జ‌ట్టు తొలి మ్యాచ్ ఆడ‌నుంది.  అంతేకాదు ఈ ఏడాదికి రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగుళూరు జ‌ట్టుకు కొత్త ఓన‌ర్ కాబోతున్నాడు.

Also Read: Bangladesh Minister: కాళ్లు ప‌ట్టుకున్నా ఇండియాలో అడుగుపెట్ట‌బోం..పాకిస్తాన్ లో టీ20 ప్ర‌పంచ క‌ప్ ఆడ‌తాం !

 

 

Related News

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

Big Stories

Advertisement
×