E-Paper
Advertisement

Preity Zinta: ఐపీఎల్ ప్లేయ‌ర్ ప్రైవేట్ పార్ట్ పై గుద్దిన ప్రీతీ జింటా..ఫోటోలు వైర‌ల్

Preity Zinta: ఐపీఎల్ ప్లేయ‌ర్ ప్రైవేట్ పార్ట్ పై గుద్దిన ప్రీతీ జింటా..ఫోటోలు వైర‌ల్
Advertisement

Preity Zinta:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) చాలా రస‌వ‌త్త‌రంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే సగానికి పైగా మ్యాచులు పూర్తయ్యాయి. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ( Delhi Capitals vs Punjab Kings) మధ్య 35వ మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది.

ఐపీఎల్ ప్లేయ‌ర్ ప్రైవేట్ పార్ట్ పై గుద్దిన ప్రీతీ జింటా

అయితే ఈ మ్యాచ్ ఫినిష్ అయిన సందర్భంగా పంజాబ్ కింగ్స్ కో ఓనర్ ప్రీతీ జింటా చేసిన పని హాట్ టాపిక్ అయింది. మ్యాచ్ గెలిస్తే కచ్చితంగా హాగ్ ఇచ్చే ప్రీతీ జింటా… ఈసారి డిఫరెంట్ గా ట్రై చేసింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన ప్రియాంష్ ఆర్య కడుపులో ఒక్క గుద్దు గుద్దేసింది ప్రీతీ జింటా ( Preity Zinta). దీంతో ప్రియాంష్ ఆర్య‌ ( Priyansh Arya) అవాక్కయ్యాడు. అయితే వెంటనే హగ్గు కూడా ఇచ్చింది ప్రీతీ జింటా. ఈ దెబ్బకు మనోడు కూల్ అయిపోయాడు. ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

Advertisement

Also Read: Lungi Ngidi injury: కేవ‌లం 11 నిమిషాలే, ఇండియా తడాఖా ఏంటో చూపించిన‌ ఢిల్లీ పోలీసులు, గ్రీన్ కారిడార్ వేసి మరీ

పాయింట్ల ప‌ట్టిక‌లో పంజాబ్ కింగ్స్ జోరు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ క్రమంలోనే నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య అదిరిపోయే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ 150 కి పైగా పరుగులు చేసిన లాభం లేకపోయింది. అవలీలగా చేజింగ్ చేసిన పంజాబ్ కింగ్స్… 6 వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ బౌలింగ్ మొదట చేయగా… ఢిల్లీ బ్యాటింగ్ చేసింది. ఈ సందర్భంగా నిర్ణయి ఓవర్లు వాడిన ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం రెండు వికెట్లు నష్టపోయి 264 పరుగులు సాధించడం గమనార్హం. కేఎల్ రాహుల్ 67 బంతుల్లోనే 152 పరుగులు చేసి అదరగొట్టాడు.

Advertisement

ఇక ఈ లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి ఛేదించింది పంజాబ్ కింగ్స్. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 71 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిల్వగా… ప్రభ్ సిమ్రాన్ సింగ్ 76 పరుగులు చేశాడు. ప్రియాంష్ ఆర్య 43 పరుగులతో రెచ్చిపోయాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇప్పటివరకు ఒక్క ఓటమి లేకుండా దూసుకు వెళ్తోంది పంజాబీ కింగ్స్. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్ లలో ఆరు విజయాలు నమోదు చేసుకుంది పంజాబ్ కింగ్స్. ఒక్క మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఐపీఎల్ టేబుల్ లో 13 పాయింట్స్ సాధించి, మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఉండగా మూడవ స్థానంలో మన తెలుగు జట్టు హైదరాబాదు ఉంది. చిట్ట చివరన కేకేఆర్ నిలిచింది.

 

Also Read: Inzamam-ul-Haq : నా కొడుకు కాలి గోటికి కూడా వైభ‌వ్ స‌రిపోడు..ఐపీఎల్ లో ఛాన్స్ ఇచ్చి చూడండి, తడాఖా చూపిస్తాడు

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

 

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×