BigTV English

MI VS PBKS: కీలక మ్యాచ్.. ప్రీతి జింటా టీంపై అంబానీ కుట్రలు !

MI VS PBKS:  కీలక మ్యాచ్.. ప్రీతి జింటా టీంపై అంబానీ కుట్రలు !

MI VS PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ మరో కృషియల్ మ్యాచ్ జరగబోతుంది. ఈ టోర్నమెంటులో లీగ్ దశలోనే… అత్యంత కీలకమైందని చెప్పవచ్చు. ఇందులో గెలిచిన జట్టుతో మొదటి అలాగే రెండవ ప్లే ఆఫ్ జట్లు ఖరారు అయ్యే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. జైపూర్ వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో కాసేపటి క్రితమే టాస్ ప్రక్రియ ముగిసింది. ఇందులో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. పంజాబ్ కింగ్స్ బౌలింగ్ తీసుకోవడంతో ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేయబోతోంది.


Also Read : Kohli – Anushka Sharma : కోహ్లీకి అవమానం.. అనుష్క శర్మ ప్రైవేట్ పార్ట్స్ పై ట్రోలింగ్ !

ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ అలాగే ముంబై ఇండియన్స్ జట్లు రెండు కూడా ప్లే ఆఫ్ కు చేరిపోయాయి. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ గెలిస్తే 19 పాయింట్లు మొదటి స్థానానికి వెళ్లే అవకాశాలు క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి. అదే సమయంలో ముంబై ఇండియన్స్ విజయం సాధిస్తే 18 పాయింట్లు సాధించి రెండవ స్థానానికి పరిమితం అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఇవాల్టి మ్యాచ్ చాలా కీలకం కానుంది.


అంబానీ పై విమర్శలు

ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య కీలకమైన మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ముఖేష్ అంబానీ పై కొంతమంది దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఈసారి ఛాంపియన్ అయ్యేందుకు ముంబై ఇండియన్స్ ఎలాంటి కుట్రలైనా చేసే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికోసం ముఖేష్ అంబానీ ఎలాంటి ప్రయత్నాలు అయిన చేస్తారని గుర్తు చేస్తున్నారు. క్షుద్ర పూజలు చేసిన ముంబై ఇండియన్స్ జట్టును గెలిపిస్తాడని… సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ రెండవ స్థానంలో ఉండగా ముంబై ఇండియన్స్ నాలుగవ స్థానంలో ఉంది. అటు ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ తన లీగ్ దశలో 14 మ్యాచులు ఆడి 18 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. రాయల్ చాలెంజెస్ బెంగళూరు 13 మ్యాచ్లు ఆడి 17 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. లక్నో సూపర్ జెంట్స్ తో… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మరో కీలక మ్యాచ్ ఉంది. అందులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధిస్తే మొదటి స్థానానికి వెళ్లే ఛాన్సులు కూడా ఉంటాయి.

ALSO READ: Karun Nair : కరుణ్ నాయర్ గొప్ప మనసు… అంపైర్ కంటే ముందే సిక్స్ ఇచ్చాడు

జట్లు:

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(w), శ్రేయాస్ అయ్యర్(c), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, హర్‌ప్రీత్ బ్రార్, కైల్ జామీసన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్ (w), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (c), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×