Kohli – Anushka Sharma : టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇటీవలే టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచి ఆద్యాత్మిక సెంటర్ల వైపు.. పలువురు గురువులను, అయోధ్య, అయోధ్య లోని హనుమాన్ దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ప్రస్తుతం కీలక పాత్ర పోషిస్తున్నాడు. మొన్న సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓటమి పాలైంది. మే 27న లక్నో తో జరిగే మ్యాచ్ లో విజయం సాధిస్తేనే.. ఆర్సీబీ టాప్ 2 లోకి వెళ్తుంది. లేదంటే.. 3, 4 స్థానాలకు పరిమితం కావాల్సి ఉంటుంది.
Also Read : Watch : ఏంట్రా ఇది.. లాగులిప్పి క్రికెట్ ఆడుతున్నారు
ఇక ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రోలింగ్స్ కి గురవుతోంది. విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ కలిసి ఉన్న సమయంలో తీసిన ఓ వీడియోలో అనుష్క శర్మ ప్రైవేట్ పార్ట్ ని హైలెట్ చేసి తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఈ వీడియో ఎవ్వరూ తీశారు..? ఇది ఒరిజినలేనా..? లేక ఏఐతో క్రియేట్ చేసిందా..? అనేది మాత్రం క్లారిటీ లేదు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మరోవైపు వీరిద్దరూ కలిసి ఇవాళ అయోధ్య లోని హనుమాన్ గర్హి దేవాలయాన్ని సందర్శించారు. దేవాలయ సిబ్బంది వీరికి బహుమతి కూడా అందజేశారు. మే 23న సన్ రైజర్స్ తో మ్యాచ్ ఉండటంతో.. మళ్లీ మే 27న లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ ఉండటంతో నాలుగు రోజులు సెలవులు రావడంతో విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు అయోధ్య కి వెళ్లారు.
మొన్న సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి గుండెను కోస్తున్నప్పటికీ.. విరాట్ కోహ్లీ ప్రదర్శన మాత్రం అభిమానుల్లో ఆశలు నింపింది. ఈ సీజన్‌లో అతడు అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇప్పటివరకు 12 మ్యాచ్‌ల్లో 60.88 సగటుతో 548 పరుగులు నమోదు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 145.35 ఉండటం విశేషం. ఇక మ్యాచ్‌లను ఓపికగా, అదే సమయంలో దూకుడుగా ఆడే అతని శైలి జట్టుకు పెద్ద ఆశ్రయంగా నిలుస్తోంది. టోర్నమెంట్ ముగింపు దశకు చేరుకుంటున్న వేళ.. కోహ్లీ రన్‌ల మీద ఉన్న దూకుడు RCBకి కీలకంగా మారనుంది. చివరి మ్యాచ్ లక్నోతో విజయం సాధిస్తే.. టాప్ 2లోకి వెళ్తుంది బెంగళూరు జట్టు. ఈ సారి టైటిల్ కచ్చితంగా బెంగళూరుదేనని సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారు. కానీ ఊహించని రీతిలో ముంబై ఇండియన్స్ రేసులోకి వచ్చేసింది. ముంబై బ్యాటర్లు.. బౌలర్లు రెచ్చిపోతే మాత్రం మిగతా జట్లు కాస్త ఆశలు వదులుకోవాల్సిందే. ముంబై ఇండియన్స్ కనుక ఫైనల్ కి వచ్చిందంటే.. ఆ జట్టు విజయాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదని అభిమానులు పేర్కొంటున్నారు. మరోవైపు విరాట్ కోహ్లీ అభిమానులు మాత్రం ఈ సారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దే కప్ అని పేర్కొనడం విశేషం.
?igsh=MWU3d2F3bmsybDVkaw==