E-Paper
Advertisement

పాకిస్తాన్ ను నాశ‌నం చేసింది మైక్ హెసనే..వాడు కూడా ఇండియ‌న్ ఏజెంటే !

పాకిస్తాన్ ను నాశ‌నం చేసింది మైక్ హెసనే..వాడు కూడా ఇండియ‌న్ ఏజెంటే !
Advertisement

Rashid Latif On Mike Hesson:  ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడుతున్న పాకిస్తాన్ జట్టును ఉద్దేశించి సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు పెడుతున్నారు. పాకిస్తాన్ టెస్ట్ క్రికెట్ జట్టు పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్ (Rashid Latif) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పాకిస్తాన్ క్రికెట్ జట్టులో ఇండియాకు సంబంధించిన ఏజెంట్ ఉన్నాడని.. వాడి వల్లే పాకిస్తాన్ జట్టుకు ఈ పరిస్థితి వచ్చిందని సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న మైక్ హెసన్ (Mike Hesson) ఇండియన్ ఏజెంట్ గా పని చేస్తూ… తమ జట్టును నాశనం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాడిని వెంటనే బయటకు పంపించాలని డిమాండ్ చేశారు రషీద్ లతీఫ్. ఈ క్రమంలో రషీద్ లతీఫ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

పాకిస్తాన్ ను నాశ‌నం చేసింది మైక్ హెసనే..వాడు కూడా ఇండియ‌న్ ఏజెంటే !

న్యూజిలాండ్ దేశానికి సంబంధించిన మైక్ హెసన్ ను ఉద్దేశించి రషీద్ లతీఫ్ హాట్ కామెంట్స్ చేశారు. న్యూజిలాండ్ దేశంలో పుట్టి పెరిగినప్పటికీ… మైక్ హెసన్ ఐపీఎల్ జట్లకు కోచ్ గా వ్యవహరించాడని గుర్తు చేశారు. గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించి… ఆ తర్వాత పాకిస్తాన్ హెడ్ కోచ్ గా నియామకం అయినట్లు రషీద్ లతీఫ్ వెల్లడించారు. ఐపీఎల్ జట్టుకు కోచ్ గా ఉన్న నేపథ్యంలో అతడు ఇండియాకు సపోర్ట్ గానే ఉన్నట్లుగా భావించాలని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Tanveer Ahmed On IND VS PAK: అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

ఐపీఎల్ ద్వారా బాగానే డబ్బులు సంపాదించిన మైక్ హెసన్… పాకిస్తాన్ జట్టుకు వెన్నుపోటు పొడుస్తున్నాడని మండిపడ్డారు. ఇండియా నుంచి నేరుగా పాకిస్తాన్ కు వచ్చిన మైక్ హెసన్, తమ జట్టును సర్వనాశనం చేశాడని మండిపడ్డారు. ఇండియన్ ఏజెంట్ గా వ్యవహరిస్తూనే… పాకిస్తాన్ క్రికెట్ ను సమాధి చేశాడని ఆరోపణలు చేశారు. అయితే మైక్ హెసన్ ఇండియన్ ఏజెంట్ అనడానికి ఆధారాలు తన దగ్గర లేనప్పటికీ… వాడే తమ జట్టును ముంచుతున్నాడని ఫైర్ అయ్యారు.

Advertisement

దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికైనా తేరుకోవాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లలో ఎవరో ఒకరిని కోచ్ గా నియామకం చేయాలని సరికొత్త డిమాండ్ తెరపైకి తీసుకువచ్చారు. ఇండియన్ ఏజెంట్ గా ఉన్న మైక్ హెసన్ ను ఇప్పుడు మళ్లీ మూడోవ టెస్ట్ కోసం ఇంగ్లాండుకు పంపించడం ఏ మాత్రం కరెక్ట్ కాదన్నారు. వాడు ఇంగ్లాండ్ వెళ్ళాడు కాబట్టి కచ్చితంగా పాకిస్తాన్ వైట్ వాష్ కావడం గ్యారెంటీ అని హెచ్చరించారు.3-0 తేడాతో ఈ టెస్ట్ సిరీస్ కోల్పోవడం గ్యారంటీ అని కుండ బద్దలు కొట్టి చెప్పారు రషీద్ లతీఫ్.

PCB confiscate mobile phones of Pakistan cricketers : పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

Related News

పీక‌ల‌దాకా తాగుతూ నైట్ క్ల‌బ్ లో దొరికిన 9 మంది పాకిస్తాన్ క్రికెట‌ర్లు

125 స్పీడ్ తో బౌలింగ్ చేస్తే, నా ఆస్తులు రాసిస్తా… బ్రెట్ లీకి షోయ‌బ్ అక్త‌ర్ స‌వాల్

నా చేత‌కాని త‌నం వ‌ల్లే.. ఆ క్యాచ్ నేల పాలైంది – మాలిక్

పాకిస్తాన్ జ‌ట్టు నుంచి పిలుపు..అంత‌లోనే ఫోన్ స్విచ్ ఆఫ్, పాస్ పోర్టు లేదు..కానీ కట్ చేస్తే

శార్దుల్ ఠాకూర్ కు బౌలింగ్ వ‌ద్ద‌ని మొత్తుకున్నా ధోని విన‌లేదు – హ‌ర్భ‌జ‌న్

వైభ‌వ్ సూర్య‌వంశీ మాములోడు కాదు.. లిఫ్ట్ లోనే అమ్మాయితో రొమాన్స్ ?

మ‌రో అమ్మాయితో శ్రేయాస్ అయ్య‌ర్ రిలేష‌న్‌..షాకింగ్ వీడియో వైర‌ల్

Big Stories

Advertisement
×