E-Paper
Advertisement

రెండో టీ20లోనూ టీమిండియా విజయం…వైభవ్ బ్యాటింగ్ ఆర్డర్ మార్చడంపై ట్రోల్స్

రెండో టీ20లోనూ టీమిండియా విజయం…వైభవ్ బ్యాటింగ్ ఆర్డర్ మార్చడంపై ట్రోల్స్
Advertisement

Ravi Shastri On Vaibhav:  టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టీ20లో వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. చాలా రోజుల తర్వాత టీమిండియా అవకాశం దక్కించుకున్న వైభవ్, 8 బంతులు ఎదుర్కొని 4 పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. అయితే, వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ పై రవిశాస్త్రి సీరియస్ అయ్యారు. ఓపెనర్ గా పంపాల్సిన వైభవ్ సూర్యవంశీని మూడో స్థానం ఎందుకు పంపారని ఆగ్రహించారు. ఐపీఎల్, దేశవాళి క్రికెట్ టోర్నమెంట్స్ లలో వైభవ్ ఓపెనర్ గానే ఆడాడని, అక్కడ ఆడితేనే బాగా రాణిస్తాడని తెలిపారు. సంజు శాంసన్ ను మూడో స్థానంలో పంపి, ఓపెనర్ గా వైభవ్ సూర్యవంశీ పంపిస్తే సరిపోయేదని వ్యాఖ్యానించారు. ఆ మాత్రం తెలీదా ? అంటూ గంభీర్ పై సీరియస్ అయ్యారు. దీనికి గౌతమ్ గంభీరే బాధ్యత వహించాలని ఫైర్ అయ్యారు. దీంతో వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్ పై రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

న్యూజిలాండ్ కు బిగ్ షాక్.. రెండో టీ20లోనూ టీమిండియా విజయం

న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య జరుగుతోన్న టీ20 సిరీస్ చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే తొలి మ్యాచ్ గెలిచిన టీమిండియా, రెండో టీ20లోనూ విక్టరీ అందుకుంది. తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరూ చివరలో ఆదుకోవడంతో 4 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ అందుకుంది టీమిండియా. ఈ విజయంతో భారత జట్టు 5 టీ20ల సిరీస్ లో 2-0 లీడ్ సాధించింది. కాగా ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 180 పరుగులు చేయగా, 19.5 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి టీమిండియా టార్గెట్ చేధించింది.  ఈ మ్యాచ్ చేజింగ్ లో తిలక్ వర్మ 51 పరుగులు, నితీష్ కుమార్ రెడ్డి 26 పరుగులు చేసి మ్యాచ్ గెలిపించారు.

Advertisement

Sara Tendulkar Birthday Celebration With Team India Odi Captain Shubman Gill : స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

 

Advertisement

 

Related News

సిక్సులు కొట్ట‌డం బాబ‌ర్ ద‌గ్గ‌ర నేర్చుకో…వైభ‌వ్ పై త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌నం!

PSL షాకింగ్ డిమాండ్స్..రోడ్డున ప‌డ‌నున్న పాకిస్తాన్ ప్లేయ‌ర్లు !

వైభ‌వ్ ను బూతులు తిట్టిన అభిషేక్ శ‌ర్మ‌…ఈ బుడ్డోడితో ఆడ‌లేనంటూ గొడ‌వ !

టీమిండియా ఛీటింగ్ చేసే గెలిచింది…సూర్య‌కుమార్ క్యాచ్ పై డుప్లెసిస్ సంచ‌ల‌నం!

షోయ‌బ్ అక్త‌ర్ ముందు బుమ్రా దేనికి ప‌నికి రాడు….AB డివిలియ‌ర్స్ సంచ‌ల‌నం!

పాకిస్తాన్ గ‌డ్డ‌పై టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2028…టీమిండియాను బ్యాన్ చేయాలంటూ ఇంజమామ్ సంచ‌ల‌నం!

ఇదేం దరిద్రం రా నాయనా…బ‌ట్ట‌లు లేకుండా హోట‌ల్ లో శ్రేయ‌స్ అయ్య‌ర్ ర‌చ్చ !

Big Stories

Advertisement
×