RCB fans: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అభిమానులు రెచ్చిపోతున్నారు. బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పైన… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్…. మరి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఐదు సార్లు చాంపియన్గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అంటే ఏమాత్రం గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారు. వీధి రౌడీల్లా రెచ్చిపోతున్నారు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ ( csk TEAM )జట్టుకు సంబంధించిన ప్లేయర్లపై చెప్పులతో దాడులు చేశారు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు.
ALSO READ: Rahul Vaidya: కోహ్లీ పెద్ద జోకర్…30% పెరిగిన ఫాలోవర్స్.. లక్ అంటే అవ్‌నీత్ కౌర్ దే
ధోని పై చెప్పులతో దాడి ?
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రస్తుత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని చెప్పులతో కొట్టే ప్రయత్నం చేశారు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సంబంధించిన మ్యాచ్ ప్రొజెక్టర్ లో పెట్టిన బెంగళూరు అభిమానులు… అందులో చెన్నై ప్లేయర్లు కనబడగానే చెప్పులతో దాడులు చేయడం మొదలుపెట్టారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టును నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక… ఇలా ప్రొజెక్టర్లు పెట్టుకొని… చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేయర్లను అవమానిస్తున్నారు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు.
ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోని స్క్రీన్ పైన కనిపించినప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు రెచ్చిపోయి ప్రవర్తించారు. ధోని డౌన్ డౌన్ అంటూ… చెప్పులతో కొట్టే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో.. కాస్త లేటుగా వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు అలాగే చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒరేయ్ ఎంతకు తెగించార్రా.. అసలు మీరు మనుషులేనా… కప్పులు గెలవడం చేతకాదు కానీ… ఇలా స్క్రీన్లు పెట్టుకొని చెప్పులతో దాడులు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై కేసులు నమోదు చేసి బొక్కలో వేయాలని డిమాండ్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. మహేంద్రసింగ్ ధోని లాంటి గొప్ప క్రికెటర్ పైన ఇలా దారుణానికి ఒడిగట్టడం అన్యాయం అని … వెంటనే ఆ దుర్మార్గులను జైల్లో వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… చెత్త ప్రదర్శన కనబరిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు… టోర్నమెంట్ నుంచి ఈ వైదొలిగింది. ఈసారి టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయిన మొదటి వరుసలో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. అయితే వచ్చే సీజన్ లో బౌన్స్ బ్యాక్ అవుతామని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఇప్పటికే ప్రకటించింది. అప్పుడు అందరి లెక్కలు తేల్చుతామని కూడా వార్నింగ్ ఇచ్చింది.
ALSO READ: RCB VS CSK Fans: ఒరేయ్ మీకు ఒక్క కప్పు లేదు..RCB ఫ్యాన్స్ ను సింగిల్ హ్యాండ్ తో తరిమేసిన CSK లేడీ
This the reason why RCB never win a trophy🤦♂️ @RCBTweets pic.twitter.com/pFdLOU87ig
— Surya (@SuryaDhoni_07) May 5, 2025