E-Paper
Advertisement

RCB లేడీని కిడ్నాప్ చేసిన CSK ఫ్యాన్స్‌..అర్ధ‌రాత్రి క్యాబ్ లో తీసుకెళ్లి మ‌రీ

RCB లేడీని కిడ్నాప్ చేసిన CSK ఫ్యాన్స్‌..అర్ధ‌రాత్రి క్యాబ్ లో తీసుకెళ్లి మ‌రీ
Advertisement

RCB VS CSK:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) కొనసాగుతున్న నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bengaluru vs Chennai Super Kings) మధ్య ఆదివారం అంటే రేపు మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులపై ఓ లేడీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దుబాయ్ లో నివాసం ఉంటున్న ఈ లేడీ, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సంబంధించిన ఓ అభిమాని తనను కిడ్నాప్ చేశాడని సంచలన వీడియో పెట్టింది. తాను ఆర్సీబీ ఫ్యాన్ అని తెలిసి మరీ, సిటీ ఔట్స్ క‌ట్స్‌ లో ఎవరూ లేని ప్రాంతంలో వదిలేశాడని ఆరోపణలు చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read: Shahid Afridi On Petrol: లీట‌ర్ పెట్రోల్ రూ. 500 కాదు, రూ.2000 పెంచినా త‌ప్పులేదు..పాక్ స‌ర్కార్ పై షాహిద్ అఫ్రిది సంచ‌ల‌నం !

అర్ధ‌రాత్రి క్యాబ్ లో ఆర్సీబీ లేడీ ఫ్యాన్ కిడ్నాప్ !

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా సూపర్ సండే అంటే రేపు బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ధోని రీ-ఎంట్రీ ఇస్తాడని అంటున్నారు. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా ఈ బిగ్ ఫైట్ జరగనుంది. ఇలాంటి నేపథ్యంలో ఓ షాకింగ్ సంఘటన తెరపైకి వచ్చింది. ఇటీవల విరాట్ కోహ్లీ తనను ప్రెగ్నెంట్ చేశాడని ఓ లేడీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ లేడీ పేరు స్వీటీ. ఈమె తెలంగాణకు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. కానీ దుబాయిలో ఉంటూ రీల్స్ చేస్తూ ఉంటుంది. ఇక ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో దుబాయ్ నుంచి బెంగళూరు వచ్చేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది స్వీటీ.

అయితే, ఈమె తాజాగా ఓ క్యాబ్ బుక్ చేసుకున్నారట. బెంగళూరు సిటీ అవతలకు తీసుకెళ్లి, ఎవరూ లేని చోట, స్వీటీని క్యాబ్ డ్రైవర్ వదిలేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో వీడియో రూపంలో పెట్టింది స్వీటీ. తనను చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సంబంధించిన ఓ క్యాబ్ డ్రైవర్ కావాలనే.. కిడ్నాప్ చేసి, సిటీ అవతల వదిలేశాడని బాంబు పేల్చింది. బెంగళూరు గెలుస్తుంది అన్న భయంతో తనను ఇలా కిడ్నాప్ చేసినట్లు పేర్కొంది. ఇక ఇప్పుడు తాను ఎక్కడ ఉన్నానో తెలియడం లేదు.. అంటూ ఎమోషనల్ అయింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. ఈ లేడీ కావాలనే చెన్నై పై ఫైర్ అవుతున్నారు.

Advertisement

 

 

Also Read: Lalit Modi-Goenka: సంజీవ్ గోయెంకా దుర్మార్గుడు, వాడిపై బ్యాన్ వేయాలి..పంత్ కాళ్లు మొక్కే దాకా వ‌ద‌లొద్దు

 

?igsh=bmhwNGp4cmJuem01

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×