E-Paper
Advertisement

RCB VS MI: ఫిక్సింగ్ వివాదంలో పాండ్యా బ్ర‌ద‌ర్స్..హార్ధిక్ క్యాచ్ కావాల‌నే వ‌దిలేసిన కృనాల్

RCB VS MI: ఫిక్సింగ్ వివాదంలో పాండ్యా బ్ర‌ద‌ర్స్..హార్ధిక్ క్యాచ్ కావాల‌నే వ‌దిలేసిన కృనాల్
Advertisement

RCB VS MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ప్రతి మ్యాచ్ లో ఫిక్సింగ్ ఆరోపణలు, అంపైర్ల తప్పుడు నిర్ణయాలు, క్యాచ్ వివాదాలు తెరపైకి వస్తున్నాయి. అయితే లేటెస్ట్ గా కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా ( Hardik Pandya) ఇద్దరు ఫిక్సింగ్ లో పాల్గొన్నారు అంటూ ఓ వీడియో వైరల్ గా మారింది. హార్దిక్ పాండ్యా ఇచ్చిన ఓ క్యాచ్ ను కావాలనే, కృనాల్ పాండ్యా వదిలేసాడని చర్చ జరుగుతోంది. ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది. ముంబై ఇండియ‌న్స్, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ సంద‌ర్భంగా ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది.

Also Read: Rohit VS Bumrah: ముంబైలో చీలిక‌..రోహిత్ శ‌ర్మ‌ను బండ బూతులు తిట్టిన బుమ్రా, రూ.50 లక్ష‌ల ఫైన్‌

ఫిక్సింగ్ వివాదంలో పాండ్యా బ్ర‌ద‌ర్స్

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మొన్న ఏప్రిల్ 12వ తేదీన మ్యాచ్ జరిగింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ నిర్వహించారు. ఇందులో అద్భుతంగా రాణించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా వ్యవహారం చాలా హాట్ టాపిక్ అయింది. ఈ పాండ్యా బ్రదర్స్ ఇద్దరు కూడా ఫిక్సింగ్ లో పాల్గొన్నట్లు వార్తలు వస్తున్నాయి. పైకి గొడవ పడ్డట్లు కనిపించినా, ముంబైని గెలిపించేందుకు కృనాల్ పాండ్యా, అంబానీ ఫ్యామిలీతో కుమ్మక్కు అయినట్లు పోస్టులు వైరల్ అవుతున్నాయి.

ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా ఇచ్చిన ఓ క్యాచ్ ను కృనాల్ పాండ్యా ( Krunal Pandya) వదిలేశాడు. ఆ తర్వాత బౌండరీ గేటు దగ్గర ఓవరాక్షన్ చేశాడు. అయ్యో క్యాచ్ మిస్ అయింది.. అంటూ విలవిలలాడిపోయాడు. వాస్తవానికి ఆ క్యాచ్ ను చాలా సింపుల్ గా తీసుకోవచ్చు. కానీ కృనాల్ పాండ్యా మాత్రం అలా చేయలేదు. కావాలనే వదిలేసినట్లు కనిపిస్తోంది. ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో ఫిక్సింగ్ ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఇద్దరు పాండ్యా బ్రదర్స్ కలిసి ముంబై జట్టును గెలిపించేందుకు స్కెచ్ లు వేశారని అంటున్నారు జనాలు. అప్పట్లో ముంబై ఇండియన్స్ తరఫున కృనాల్ పాండ్యా ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అందుకే అంబానీ కోసం ఇప్పటికి కూడా కృనాల్ పాండ్యా పనిచేస్తున్నాడని అంటున్నారు

పాండ్యా బ్రదర్స్ మధ్య గొడవలు ఉన్నట్లు వార్తలు

Advertisement

గత ఏడాది కాలంగా పాండ్యా బ్రదర్స్ ఇద్దరు మాట్లాడుకోవడం లేదని వార్తలు వస్తున్నాయి. అందుకే మ్యాచ్ సందర్భంగా కూడా ఇక్కడ ఇద్దరు మాట్లాడుకోలేదు. ఎదురెదురు పడ్డా కూడా కోపంగా చూసుకున్నారు. కానీ క్యాచ్ విషయంలో మాత్రం కృనాల్ పాండ్యా కావాలనే హార్దిక్ కు అనుకూలం వ్య‌వ‌హ‌రించాడ‌ని అంటున్నారు. పైకి శత్రువుల కనిపించే మిత్రులే అంటూ జనాలు కూడా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: ఐపీఎల్ నుంచి PSLలోకి రావ‌డానికి సిగ్గు అనిపించలేదా ? కుశాల్ మెండిస్ ప‌రువు తీసిన పాక్ రిపోర్ట‌ర్‌

 

?igsh=cHZsemp5dzNyODk1

 

?igsh=MXZ2YTZicHd6aWJndA==

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

Big Stories

Advertisement
×