E-Paper
Advertisement

Nikhat Zareen: నిఖత్ జరీన్‌కు స్వర్ణం.. సీఎం రేవంత్, డీజీపీ శివధర్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న‌

Nikhat Zareen: నిఖత్ జరీన్‌కు స్వర్ణం.. సీఎం రేవంత్, డీజీపీ శివధర్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న‌
Advertisement

Nikhat Zareen:   భారత బాక్సింగ్ స్టార్, మన తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ ( Nikhat Zareen) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే పలు మెడల్స్ సంపాదించిన ఈ నిఖత్ జరీన్ ( Nikhat Zareen) తాజాగా మరో స్వర్ణ పత‌కాన్ని గెలుచుకున్నారు. వరల్డ్ బాక్సింగ్ కప్ లో ( World Boxing Cup ) భాగంగా 51 కిలోల విభాగంలో స్వర్ణ పత‌కం కైవసం చేసుకుంది తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్. నవంబర్ 20వ తేదీన జరిగిన ఫైనల్ మ్యాచ్ లో చైనీస్ తైపీకి చెందిన జువాన్ యి గోవోపైన విజయం సాధించింది తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్. ఆమెపై ఏకంగా 5-0 తేడాతో విజయం సాధించిన నిఖత్ జరీన్ స్వర్ణ పత‌కం అందుకున్నారు. దీంతో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. నిఖత్ జరీన్ సాధించిన ఈ పత‌కంతో ప్రస్తుత బాక్సింగ్ కప్ లో మహిళలు సాధించిన పథకాల సంఖ్య ఐదుకు చేరుకోవడం జరిగింది.

Also Read: Asia Cup Rising Stars 2025: టీమిండియా వ‌ర్సెస్ బంగ్లా మ‌ధ్య సెమీస్‌..పాకిస్తాన్ మ్యాచ్ కూడా, టైమింగ్స్‌, ఉచితంగా ఎలా చూడాలంటే

నిఖత్ జరీన్‌కు స్వర్ణం.. సీఎం రేవంత్, డీజీపీ శివధర్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న‌

Advertisement

ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్‌లో నిఖత్ జరీన్ ( Nikhat Zareen) గోల్డ్ మెడల్ సాధించ‌డంపై తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో నిర్వహించిన ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్‌లో నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించారని తెలిపారు. ఆమె తెలంగాణ స్పెషల్ పోలీస్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) గా పనిచేస్తున్నారని గుర్తు చేశారు నిఖత్ జరీన్. బంగారు పతాకం సాధించినందున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు నిఖత్ జరీన్. మహిళల 51 కేజీల ఫైనల్ పోటీలో నిఖత్ 5-0 తేడాతో ప్రత్యర్థిని ఓడించారని పేర్కొన్నారు.

ఈ విజయం నిఖత్ జరీన్‌ సామర్థ్యం, కృషి, అంకితభావానికి నిదర్శనం అన్నారు నిఖత్ జరీన్. ఇక నిఖత్ గోల్డ్ మెడల్ సాధించి తెలంగాణ పోలీస్ శాఖకు గర్వకారణంగా నిలిచిందని తెలిపారు. క్రీడల్లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిన నిఖత్ విజయం ఇతర క్రీడాకారులకు ఆదర్శం అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర కుటుంబం తరఫున నిఖత్ జరీన్‌ భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి శిఖరాలు అందుకోవాలని పేర్కొన్నారు నిఖత్ జరీన్.

Advertisement

Also Read: 2025–26 Ashes series: ఇవాళ్టి నుంచే ‘యాషెస్’ సమరం.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్, టైమింగ్స్‌, ఉచితంగా ఎలా చూడాలంటే !

నిఖత్ జరీన్ పై సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌శంస‌లు

 

నిఖత్ జరీన్ అద్భుతమైన ప్రతిభ కనబరిచి ప్రపంచ వేదికపై తెలంగాణ కీర్తిని చాటి చెప్పారని వెల్లడించారు. ఈ విజయం యువ క్రికెటర్లకు స్ఫూర్తి దాయకంగా నిలుస్తుందని కూడా వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ లో నిఖత్ జరీన్ మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలకు చేరాలని కోరారు సీఎం రేవంత్.

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×