E-Paper
Advertisement

Bigg Boss 9 : తనుజ అసలు రంగు బయటపడింది, దివ్య కోటింగ్ నెక్స్ట్ లెవెల్

Bigg Boss 9 : తనుజ అసలు రంగు బయటపడింది, దివ్య కోటింగ్ నెక్స్ట్ లెవెల్
Advertisement

Bigg Boss 9 : బిగ్ బాస్ హౌస్ తనుజా ను మేనేజ్మెంట్ సపోర్ట్ చేస్తుంది అనే కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. హౌస్ నుంచి బయటకు వెళ్లిన రమ్య మోక్ష, శ్రీజ దమ్ము కూడా విపరీతమైన కామెంట్స్ తనుజ మీద చేశారు. ప్రస్తుతం హౌస్ లో తనుజ కెప్టెన్ గా ఉన్న సంగతి తెలిసిందే.

అయితే ఈ వారం ఎవరు కెప్టెన్సీ కంటెండర్ గా ఉండకూడదు అని సెలెక్ట్ చేయమని హౌస్ మేట్స్ అడిగారు. దివ్య వచ్చి తనుజ ఆల్రెడీ ప్రస్తుతం కెప్టెన్ గా ఉంది. తనకి ఇమ్యూనిటీ కూడా రెండుసార్లు వచ్చింది. ఇప్పుడు మళ్లీ కెప్టెన్ అయితే తను కంటిన్యూగా హౌస్ లో ఉండిపోవాల్సి వస్తుంది అనే రీజన్ తో తనని కెప్టెన్సీ కంటైనర్ కాదు అని నామినేట్ చేసింది.

నన్ను టార్గెట్ చేస్తున్నావు 

Advertisement

ఇలా మొదలైన వెంటనే ప్రతిసారి నువ్వు నన్నే టార్గెట్ చేస్తుంటావు. నేను కెప్టెన్ కంటైనర్ గా ఎందుకు ఉండకూడదు అంటూ మొదలుపెట్టింది. నాకు అనిపించింది చెప్పాను అంటూ దివ్య అండం మొదలు పెట్టింది. చిలికి చిలికి గాలి వాన లాగా వీరిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. నువ్వు బానే రివ్యూలు చేస్తున్నావ్ కదా నన్ను రివ్యూ చేయు బయట సరిపోక ఇక్కడికి వచ్చావు అని అనడం మొదలు పెట్టింది తనుజ. నువ్వు కూడా సీరియల్ యాక్టింగ్ చేస్తున్నావు కదా అంటూ ఎదురు తిరిగింది దివ్య.

దాదాపు ఒక స్థాయిలో ఇద్దరూ కొట్టుకునే రేంజ్ కు వచ్చేసారు. హౌస్ లో ఇంత ఆసక్తికరమైన ఆర్గ్యుమెంట్ ఎప్పుడు జరగలేదు. మొత్తానికి నీ అసలే రంగు బయటపడిపోయింది. ఇది నీ ఒరిజినల్ క్యారెక్టర్. ముందు మాట్లాడటం నేర్చుకో. రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో అంటూ ఎడాపెడ దులిపేసింది.

మిగతా కంటెస్టెంట్లు కూడా

Advertisement

నువ్వు ఇప్పుడు నన్ను టార్గెట్ చేశావు కాబట్టి మిగతా అందరూ కూడా అదే పాయింట్ పట్టుకొచ్చి నన్ను టార్గెట్ చేసి కెప్టెన్సీ కంటెండర్ కాకుండా చేస్తారు అంటూ తనుజ చెప్పింది. అందరికీ కూడా వరుసగా నువ్వు కెప్టెన్ అవ్వకూడదు అనే ఉద్దేశం ఉంటుంది అని తనుజ ఫీల్ అయింది. సంజన, ఇమ్మానుయేల్, పవన్ కూడా తనుజ కెప్టెన్సీ కంటెండర్ కాకూడదు అని మాట్లాడారు.

Also Read: Bigg Boss 12 Kannada : బిగ్ బాస్ హౌస్ లో కుల వ్యవక్ష, షో ఖచ్చితంగా ఆపాల్సిందేనా?

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×