BigTV English

Rinku Singh Wedding: ఎంపీని పెళ్లి చేసుకోబోతున్న రింకూ సింగ్.. డేట్ ఫిక్స్..ప్రియా సరోజ్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

Rinku Singh Wedding: ఎంపీని పెళ్లి చేసుకోబోతున్న రింకూ సింగ్.. డేట్ ఫిక్స్..ప్రియా సరోజ్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

Rinku Singh Wedding:  టీమిండియా యంగ్ క్రికెటర్, కేకేఆర్ స్టార్ ఆటగాడు రింకు సింగ్ (KKR star player Rinku Singh ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియాలో  ( Team India) అతి తక్కువ కాలంలోనే స్థానం సంపాదించుకొని.. దూసుకు వెళ్తున్నాడు ఈ కుర్రాడు. అయితే… ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ( Indian Premier League Tournament ) అలాగే టీమిండియాలో దూసుకు వెళ్తున్న రింకు సింగ్ త్వరలోనే పెళ్లి కొడుకు కాబోతున్నాడు. రింకు సింగ్ ఇంట పెళ్లి వాతావరణం నెలకొంది. సమాజ్వాది పార్టీ ఎంపీ ( Samajwadi Party MP)
ప్రియా సరోజ్ ( Priya Saroj)  టీమిండియా క్రికెటర్ రింకు సింగ్ ( Rinku Singh) పెళ్లి ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.


Also Read: PBKS vs MI, Qualifier 2: ముంబై VS పంజాబ్ మ్యాచ్ కు వర్షం పడితే.. విజేత ఎవరు

ఎంపీ తోనే రింకు సింగ్ పెళ్లి ఫిక్స్


టీమిండియా యంగ్ క్రికెటర్, కేకేఆర్ స్టార్ ఆటగాడు రింకు సింగ్ అలాగే సమాజ్వాది పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ మధ్య యవ్వారం ఎక్కడికో పోయిందని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కూడా మొన్నటి వరకు వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ పూర్తి అవుతున్న నేపథ్యంలో మళ్లీ టీమిండియా యంగ్ క్రికెటర్, కేకేఆర్ స్టార్ ఆటగాడు రింకు సింగ్ పెళ్లి గురించి వార్తలు మొదలయ్యాయి. సమాజ్వాది పార్టీకి సంబంధించిన ఎంపీ ప్రియా సరోజ్ తో రింకు సింగ్ పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

టీమిండియా యంగ్ క్రికెటర్ రింకు సింగ్ పెళ్లి ఎప్పుడు అంటే ?

కేకేఆర్ స్టార్ ఆటగాడు రింకు సింగ్ అలాగే ఎంపీ ప్రియా సరోజ్ వివాహం నవంబర్ మాసంలో జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముందుగా జూన్ 8వ తేదీ లక్నోలో రింకు సింగ్ అలాగే ప్రియా సరోజ్ ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక నవంబర్ 18వ తేదీన వారణాసిలో.. రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ వివాహం… జరగబోతున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు కానీ సోషల్ మీడియాలో అలాగే నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ప్రియా స రోజు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీషహర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతేకాదు ఆమె లాయర్ గా పనిచేస్తుండగానే.. ఎంపీగా గెలుపొందారు. ఇప్పటికి కూడా లాయర్ గా పనిచేస్తూనే ఎంపీగా విధులు నిర్వహిస్తున్నారు రింకు సింగ్ కు కాబోయే భార్య ప్రియా సరోజ్. కాగా.. రింకు కు పిల్లనిచ్చే మామ కూడా ఎమ్మెల్యే తుఫానీ సరోజ్ కావడం గమనార్హం. కాగా రింకు సింగ్ , సమాజ్వాది పార్టీ ఎంపీ ( Samajwadi Party MP) ప్రియా సరోజ్ ( Priya Saroj ) పెళ్లి పై త్వరలోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

Also Read: RCB Fan: RCB టైటిల్ గెలవకపోతే.. సూ**సైడ్ చేసుకుంటా.. లేడీ సంచలన వీడియో

Related News

IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య

IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు!

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌..చ‌చ్చిన పామును మ‌ళ్లీ చంప‌డ‌మే

AK-47 Celebration: ధోని చేస్తే క‌రెక్ట్‌.. మేం చేస్తే త‌ప్పా…!

Haris Rauf: రఫేల్ కూల్చేశామంటూ హ‌రీస్ ర‌ఫ్ సెలబ్రేషన్..ఆడుకున్న ఫ్యాన్స్‌

Ind Vs Pak: చ‌ల్ పోరా పో….షాహిన్ అఫ్రీదిని బండ బూతులు తిట్టిన అభిషేక్‌…సిక్స్ కొట్టి మ‌రీ

Big Stories

×