BigTV English

PBKS vs MI, Qualifier 2: ముంబై VS పంజాబ్ మ్యాచ్ కు వర్షం పడితే.. విజేత ఎవరు

PBKS vs MI, Qualifier 2: ముంబై VS పంజాబ్ మ్యాచ్ కు వర్షం పడితే.. విజేత ఎవరు

PBKS vs MI, Qualifier 2:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో.. ఇవాళ మరో సరికొత్త మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే 70కి పైగా మ్యాజిలు పూర్తికాగా ఇవాళ క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ జరగబోతోంది. మరో రెండు మ్యాచ్లో పూర్తయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కూడా సక్సెస్ ఫుల్ గా ముగుస్తుంది. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది.


Also Read: Jonny Bairstow: పాకిస్థాన్ కంటే దారుణంగా ఫీల్డింగ్ చేస్తున్న గుజరాత్.. ఇలా చేస్తున్నారేంట్రా

ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ టైమింగ్స్


ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా క్వాలిఫైయర్ 2 లో ముంబై ఇండియన్స్ అలాగే పంజాబ్ కింగ్స్ జట్టు తలపడబోతున్నాయి. అయితే ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. క్వాలిఫైయర్ 2 తో పాటు ఫైనల్ మ్యాచ్ కూడా ఇదే వేదికగా జరుగుతాయి. ఇలాంటి నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఇక ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం అవుతుంది. 7 గంటల సమయంలో టాస్ ప్రక్రియ ఉంటుంది. ఇందులో టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ తీసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు చెబుతున్నారు.

క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో వర్షం పడితే ఎలా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా.. క్వాలిఫైయర్ 2 లో ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ మధ్య ఫైట్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు జూన్ మూడవ తేదీన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తెలపడనుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ మ్యాచ్ రద్దు అయితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ వర్షం లేదా ఇతర కారణాల వల్ల క్యాన్సిల్ అయితే… పరిస్థితులు భిన్నంగా ఉంటాయి.

 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు సంబంధించిన రూల్స్ ప్రకారం లీగ్ దశలో మెరుగైన స్థానంలో ఉన్న జట్టు ఫైనల్ కు చేరుకుంటుందని చెబుతున్నారు. అంటే పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న పంజాబ్ కింగ్స్ నేరుగా ఫైనల్ కు అర్హత సాధిస్తుందన్నమాట. క్వాలిఫైయర్ 2 కు రిజర్వ్ డే కూడా లేదు. ఫైనల్ మ్యాచ్ కు మాత్రమే రిజర్వ్ డే ఉంది. ఒకవేళ ఇద్దరి మధ్య మ్యాచ్ జరుగుతే మాత్రం పరిస్థితులు మరో రకంగా ఉంటాయి. వర్షం పడకుండా క్వాలిఫైయర్ 2 సజావుగా జరిగితే ముంబై ఇండియన్స్ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎలిమినేటర్ మ్యాచ్ లో బలమైన గుజరాత్ టైటాన్స్ ను అవలీలగా ఓడించింది ముంబై ఇండియన్స్. కాబట్టి ఇవాల్టి మ్యాచ్లో కూడా ముంబై ఇండియన్స్ విజయం సాధించి ఫైనల్ కి వెళ్తుందని చెబుతున్నారు. అటు ముంబై ఇండియన్స్ ఫైనల్ కి వెళ్తే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆశలు నిరాశ అవుతాయని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

 

Also Read: GT VS MI, Eliminator: గుజరాత్ ఓటమి.. పంజాబ్ తో ముంబై క్వాలిఫయర్ 2 మ్యాచ్… టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి

 

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×