E-Paper
Advertisement

Ms Dhoni: పంత్ ఇంట పెళ్లి సందడి… తీన్మార్ స్టెప్పులతో ఇరగదీసిన ధోని..!

Ms Dhoni: పంత్ ఇంట పెళ్లి సందడి… తీన్మార్ స్టెప్పులతో ఇరగదీసిన ధోని..!
Advertisement

Ms Dhoni: చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 tournament ) విజేతగా టీమిండియా ( Team India) గెలిచిన తర్వాత…. రిషబ్ పంత్ ( Rishabh Pant) ఇంట పెళ్లి సందడి నెలకొంది. టీమిడియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ సోదరి పెళ్లి ( Rishabh Pant’s sister’s wedding ) తాజాగా జరిగింది. ఈ తరుణంలోనే టీమిండియా క్రికెటర్లు అందరూ… రిషబ్ పంత్ ఇంటికి.. వెళ్లడం జరిగింది. ముఖ్యంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, మాజీ ఆటగాడు సురేష్ రైనా కూడా… రిషబ్ పంత్ ఇంటికి వెళ్లి ఎంజాయ్ చేశారు. అంతేకాదు టీమిడియా వికెట్ కీపర్ రిషబ్ పంత్, మహేంద్రసింగ్ ధోని అలాగే సురేష్ రైనా ముగ్గురు కలిసి పెళ్లి దావత్ చేసుకున్నారు.

Also ReadSVSC film – ICC Champions Trophy: మహేష్ – వెంకీ సినిమా వల్లే.. టీమిండియాకు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ?

Advertisement

అనంతరం ముగ్గురు… తీన్మార్ స్టెప్పులతో డాన్సులు కూడా వేశారు. వాస్తవంగా టీమిడియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అలాగే సురేష్ రైనా… నిత్యం జనాల్లో కలిసిపోయి కనిపిస్తూ ఉంటారు. వాళ్లు డాన్స్ చేయడం పెద్ద వింత ఏమి కాదు. కానీ మహేంద్రసింగ్ ధోని మాత్రం… బయట కనిపిస్తే జనాలు ఎగబడతారు. అలాంటిది మహేంద్రసింగ్ ధోని డాన్స్ చేస్తే కచ్చితంగా… చూడాల్సిన సీన్ ఉంటుంది. అయితే టీమిడియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ సోదరి పెళ్లికి వెళ్లిన మహేంద్ర సింగ్ ధోని ( Mahendra Singh Dhoni )… ఈ సందర్భంగా ఊర మాస్ స్టెప్పులతో డ్యాన్స్ ఇరగదీసాడు. సురేష్ రైనా ( Suresh Raina ), టీమిడియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తో కలిసి డాన్స్ చేశాడు మహేంద్ర సింగ్ ధోని. అయితే ఈ సందర్భంగా మహేంద్ర సింగ్ ధోని తో పాటు ఇతర క్రికెటర్లు కూడా… ట్రెడిషనల్ డ్రెస్ లో కనిపించారు. అటు సురేష్ రైనా కుటుంబం, మహేంద్ర సింగ్ ధోని ఫ్యామిలీ కూడా… పెళ్లిలో సందడి చేసింది.

తీన్మార్ స్టెప్పులతో డ్యాన్సులు చేసిన తర్వాత…. టీమిండియా క్రికెటర్ల ఫ్యామిలీతో ఫోటోలు కూడా దిగారు. మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి ( Sakshi Dhoni ).. ఈ పెళ్లిలో… సెంటర్ ఆఫ్ యాక్షన్ గా నిలిచారు. ఇక టీమిడియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇంట్లో జరిగిన ఈ ఫంక్షన్ వీడియోలు అలాగే ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అటు ట్విట్టర్ లో కూడా మహేంద్రసింగ్ ధోని పేరు మారమవుతోంది. ఈ దెబ్బకు ట్రెండింగ్ లోకి కూడా వచ్చాడు మహేంద్రసింగ్ ధోని. ఇది ఇలా ఉండగా.. అంతర్జాతీయ క్రికెట్ కు ఇప్పటికే మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ( Indian Premier League Tournament ) మాత్రమే మహేంద్రసింగ్ ధోని ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ( Chennai Super Kings team ) ప్రాతినిధ్యం వహిస్తున్న మహేంద్ర సింగ్ ధోని.. ఈసారి ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగబోతున్నాడు.

Advertisement

Also Read:  ICC Trophies – Indian Team: టీమిండియా గెలుచుకున్న ICC టోర్నమెంట్స్ ఎన్ని…ఎవరు ఎక్కువ తెచ్చారు ?

Related News

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

Big Stories

Advertisement
×