Riyan Parag: బాలీవుడ్ హీరోయిన్లు అనన్య పాండే ( Ananya Pandey ) అలాగే సారా అలీ ఖాన్ ( Sara Alikhan ) ప్రైవేట్ వీడియోల కోసం… టీమిండియా యంగ్ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఆటగాడు రియాన్ పరాగ్ ( Riyan Parag ) సెర్చ్ చేసినట్లు అప్పట్లో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలపై తాజాగా రియాన్ పరాన్ స్పందించడం జరిగింది. బాలీవుడ్ హీరోయిన్లు అనన్య పాండే అలాగే సారా అలీ ఖాన్ ఫోటోలను… అలాగే వీడియోలను.. తాను ఎక్కడ వెతకలేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు యంగ్ క్రికెటర్ రియాన్ పరాగ్ ( Riyan Parag ).
Also Read: Rohit Sharma Mobile: కోట్లు సంపాదిస్తున్న చీప్ ఫోన్ వాడుతున్న రోహిత్.. ధర ఎంతంటే ?
దీంతో రియాన్ పరాగ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు అతని పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంట్ ముగిసిన తర్వాత… బాలీవుడ్ భామలు అనన్య పాండే అలాగే సారా అలీ ఖాన్ ( Sara Alikhan )… ఫోటోలను, వీడియోలను… యంగ్ క్రికెటర్ రియాన్ పరాగ్ ( Riyan Parag ) తెగ చూసినట్లు… అప్పట్లో బాగా ప్రచారం చేశారు. వాళ్ల ప్రైవేట్ వీడియోలను… రాత్రంతా నిద్రపోకుండా.. రియాన్ పరాగ్ ( Riyan Parag ) ఎంజాయ్ చేసినట్లు కూడా కొంతమంది ప్రచారం చేశారు. దీంతో మంచి పేరు ఉన్న యంగ్ క్రికెటర్ రియాన్ పరాగ్ ( Riyan Parag )… పరువు మొత్తం పోయింది. ఒకే ఒక్క వార్తతో అతని గౌరవం మంట కలిసింది.
అయితే ఈ సంఘటనపై వెంటనే స్పందించకుండా… దాదాపు ఏడాది కాలం తర్వాత తాజాగా స్పందించాడు యంగ్ క్రికెటర్ రియాన్ పరాగ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంట్ ముగిసిన తర్వాత… కాస్త రిఫ్రిష్ కావాలని అనుకున్నట్లు తెలిపాడు రియాన్ పరాగ్ ( Riyan Parag ). ఇందులో భాగంగానే మంచి సాంగ్స్ వినాలని డిసైడ్ అయినట్లు పేర్కొన్న రియాన్… తన సిస్టం ఓపెన్ చేసినట్లు వివరించాడు. కానీ తన సిస్టంలో అప్పుడు spotify అలాగే ఆపిల్ మ్యూజిక్ అందుబాటులో లేవని వెల్లడించాడు. దీంతో వెంటనే యూట్యూబ్ ఓపెన్ చేసినట్టు వివరించాడు యంగ్ క్రికెటర్ రియాన్ పరాగ్. అయితే అక్కడ సెర్చ్ లో ఉన్న యాష్ ట్యాగులు మాత్రమే మీకు కనిపించాయి… అందులో హీరోయిన్ల పేర్లు ఉన్నాయని.. వివరించారు.
Also Read: Kavya Maran: అంబానీకి హాగ్ ఇచ్చిన SRH ఓనర్
దాంతో అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు వైరల్ చేసి రచ్చ చేసినట్లు రియాన్ పరాగ్ వెల్లడించాడు. ఆ తర్వాత తనకి ఏమైందో అసలు విషయమే తెలియదని… సోషల్ మీడియాలో వాళ్లకు వాళ్లే వార్తలు రాసుకున్నారని… చెప్పుకొచ్చాడు రియాన్ పరాగ్ ( Riyan Parag ). ఇది ఇలా ఉండగా… ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్… లో రాజ స్థాన్ రాయల్స్ తరఫున అద్భుతంగా రాణించిన… రియాన్ పరాగ్… కు టీమిండియా నుంచి కూడా ఈ మధ్యకాలంలో పిలుపు వచ్చింది. అయితే… ఆ సమయంలో పెద్దగా రాణించకపోవడంతో మళ్లీ అతనికి ఛాన్సులు ఇవ్వడం లేదు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI). మళ్లీ ఐపీఎల్ 2025 టోర్నమెంటులో అద్భుతంగా రానిస్తే ఖచ్చితంగా టీమిండియాలోకి రియాన్ పరాగ్ వస్తాడు.