BigTV English

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Rohit Sharma: టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ పై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. నిన్నటి నుంచి విరాట్ కోహ్లీ తెల్ల గడ్డంపై సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతుంటే.. దానికి కౌంటర్ గా రోహిత్ శర్మను టార్గెట్ చేశారు విరాట్ కోహ్లీ అభిమానులు. ఇందులో భాగంగానే విదేశాల నుంచి ఇండియాకు వచ్చిన రోహిత్ శర్మను టార్గెట్ చేసి.. నీకు బొర్ర ఉంది నువ్వు ఆడడం దండగ అంటూ దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు.


Also Read: Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

రోహిత్ శర్మ బొర్రపై కోహ్లీ ఫ్యాన్స్ ట్రోలింగ్


టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతని ఫిట్నెస్ గురించి పక్కకు పడితే బ్యాటింగ్ లో నిలబడ్డడు అంటే సిక్స్ లు, బౌండరీలు పక్కా కొడతాడు. అలా కాదు వన్డేలో డబుల్ సెంచరీలు అలాగే t20 లో సెంచరీలు నమోదు చేసే అంత సత్తా ఉంది రోహిత్ శర్మకు..! అయితే రోహిత్ శర్మ చూడడానికి కాస్త బొద్దుగా ఉన్నప్పటికీ… బౌండరీలు అలాగే సిక్సర్లు కొట్టడంలో దిట్ట.

కానీ రోహిత్ శర్మ ను విరాట్ కోహ్లీ అభిమానులు అనేక రకాల పోస్టులు పెట్టి ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. టీమిండియా కెప్టెన్గా అరోహిత్ శర్మ బాధ్యతలు తీసుకున్న తర్వాత… విరాట్ కోహ్లీ అభిమానులు ఇదే పనిగా.. రెచ్చిపోతున్నారు. అయితే… టీ మీడియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా లండన్ వీధుల్లో మెరిశాడు. తన చిన్ననాటి స్నేహితుడితో కలిసి ఫోటో దిగాడు విరాట్ కోహ్లీ. అయితే ఈ ఫోటోలో తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ మెరిశాడు. దీంతో రోహిత్ శర్మ అభిమానులు రెచ్చిపోయారు.

Also Read: Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

2022 వరల్డ్ కప్ రాకముందే విరాట్ కోహ్లీ ముసలాడు అయ్యాడని… తెల్ల గడ్డంతో మెరిసిపోతున్నాడని దారుణంగా పోస్టులు కూడా పెట్టారు. నిన్నటి నుంచి ఇదే వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అయితే ఇవాళ ఉదయం లండన్కు వెళ్లిన రోహిత్ శర్మ కుటుంబం ఇండియాలో ల్యాండ్ అయింది. ఈ సందర్భంగా తన కూతురిని పట్టుకొని రోహిత్ శర్మ విమానాశ్రయం దగ్గర కనిపించాడు. అయితే ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మ… పొట్ట కాస్త బయటకు వచ్చింది. వాస్తవానికి ఆ ఫోటోను ఎడిట్ చేశారా? నిజంగానే అతనికి పొట్ట ఉందా? అనే తేడా తెలియకుండానే ఫోటోను బయటపెట్టి వైరల్ చేశారు విరాట్ కోహ్లీ అభిమానులు. అంతలా పొట్ట పెట్టుకొని 2027 వరల్డ్ కప్ ఎలా ఆడతాడని రోహిత్ శర్మానం టార్గెట్ చేసి పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు. దింతో విరాట్ కోహ్లీ ( Virat Kohli ) అలాగే రోహిత్ శర్మ ( Rohit Sharma ) అభిమానుల మధ్య వార్ కొనసాగుతోంది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×